Thursday, January 19, 2017

భారత ఆర్థిక ప్రణాళికలు practise bits

భారత ఆర్థిక ప్రణాళికలు


    ఆర్థిక వ్యవస్థ ప్లవన దశను సాధించగలిగిందనే ప్రాతిపదికన రూపొందించిన ప్రణాళిక?
    మూడో ప్రణాళిక
    కనీస అవసరాలు, Directed Antipoverty Programmesను ఏ ప్రణాళిక నవకల్పనగా పేర్కొనొచ్చు?
    ఐదో ప్రణాళిక
    మొదటిసారిగా 14 వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ ఏ ప్రణాళికలో జరిగింది?
    నాలుగో ప్రణాళిక
    నిరంతర ప్రణాళికను రూపొందించిన వారు
    గున్నార్ మిర్డల్
    పూర్తికాలం ముగియకుండా మధ్యలోనే రద్దయిన ప్రణాళిక?
    ఐదో ప్రణాళిక
    2007 నాటికి అక్షరాస్యత, వేతన రేట్లలో లింగ సంబంధ తేడాను ఎంత శాతానికి తగ్గించాలని పదో ప్రణాళిక లక్ష్యంగా నిర్దేశించుకుంది?
    50 శాతం
    అవస్థాపనా సౌకర్యాలు, వ్యవసాయ రంగానికి సమాన ప్రాధాన్యత ఏ ప్రణాళికలో లభించింది?
    ఆరో ప్రణాళిక
    పేదరిక నిర్మూలన, స్వయం సమృద్ధి సాధన లక్ష్యాలను ఏ ప్రణాళిక నిర్దేశించుకుంది?
    ఐదో ప్రణాళిక
    ఎనిమిదో ప్రణాళిక ప్రారంభ సమయంలో భారత్ ఎదుర్కొన్న సమస్యలు?
    విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో లోటు, అధిక రుణభారం, అధిక బడ్జెట్ లోటు, పారిశ్రామిక రంగంలో తిరోగమనం, ద్రవ్యోల్బణం.
    Towards Faster and more Inclusive Growth ఏ ప్రణాళిక లక్ష్యం?
    11వ ప్రణాళిక.
    స్వయం సమృద్ధి, స్వయం పోషకత్వం ఏ ప్రణాళిక ప్రధాన లక్ష్యం?
    3వ ప్రణాళిక
    నాలుగో ప్రణాళికా కాలంలో ప్రణాళికా సంఘం పునర్ వ్యవస్థీకరణ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది?
    డి.ఆర్.గాడ్గిల్
    ధరల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి కేటాయింపులు ముఖ్యంగా ఏ కాలంలో జరిగాయి?
    1966-67, 67-68, 68-69 వార్షిక ప్రణాళికల కాలంలో
    చిన్న నీటిపారుదల వసతులను కల్పించి భూమికోతను అరికట్టడం, ప్రైవేటు భూముల అభివృద్ధి వంటి కార్యక్రమాలను ఏ ప్రణాళికలో రూపొందించారు?
    నాలుగో ప్రణాళిక
    బంగ్లాదేశ్ ఆవిర్భావం నేపథ్యంలో కాందిశీకుల వల్ల ప్రణాళికేతర వ్యయం పెరిగి ఎక్కువ బడ్జెట్ లోటు ఏ ప్రణాళికా కాలంలో ఏర్పడింది?
    నాలుగో ప్రణాళిక
    ఆర్థిక ప్రణాళిక ఏ జాబితాకు సంబంధించింది?
    ఉమ్మడి జాబితా
    భాక్రానంగల్, హిరాకుడ్, మెట్టూరు డ్యామ్‌ల నిర్మాణం ఏ ప్రణాళికలో ప్రారంభమైంది?
    మొదటి ప్రణాళిక
    ఎనిమిదో ప్రణాళిక వృద్ధి లక్ష్యం 5.6 శాతం కాగా సాధించిన శాతం?
    6.8
    1991లో భారత్ విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో దేశంలోని విదేశీ మారక ద్రవ్య నిల్వల పరిమాణం?
    1 బిలియన్ డాలర్లు
    రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏ ప్రణాళికలో ప్రారంభించారు?
    11వ ప్రణాళిక
    మిశ్రమ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని భారత్ ఏ ప్రణాళికలో తీసుకుంది?
    రెండో ప్రణాళిక
    నిరంతర ప్రణాళికను అమలుచేసి లబ్ధి పొందిన కంపెనీలు?
    అమెరికాలోని ఫోర్‌‌డ మోటార్ కంపెనీ, నెదర్లాండ్‌‌సలో ఫిలిప్స్ కంపెనీ.
    వ్యవసాయం, వినియోగ వస్తు పరిశ్రమకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన ప్రణాళిక?
    ప్రజా ప్రణాళిక.
    జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన ఏ కార్యక్రమంలో విలీనమైంది?
    సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన
    గ్రామీణ చేతివృత్తుల వారికి మెరుగైన టూల్‌కిట్స్ సరఫరా.. ఏ కార్యక్రమంలో విలీనమైంది?
    స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన
    ప్రణాళికా సంఘం ఇండియా విజన్ 2020 డాక్యుమెంట్ రూపకల్పన కమిటీ అధ్యక్షుడు?
    ఎస్.పి.గుప్తా
    Chairman of the Post-war Reconstruction Committee of Indian Trade Union?
    ఎం.ఎన్.రాయ్
    కమ్యూనిటీ ఆస్తుల కల్పనతోపాటు గ్రామీణ పేదలకు పనుల్లేని సమయాల్లో (Off Season) వేతన ఉపాధి కల్పనకు 1977లో జనతా ప్రభుత్వం ప్రారంభించిన పథకం?
    పనికి ఆహార పథకం
    ఆరోగ్యం, ప్రాథమిక విద్య, తాగునీరు, హౌజింగ్, గ్రామీణ రోడ్లు వంటి ఐదు ముఖ్యాంశాల్లో గ్రామస్థాయి అభివృద్ధికి 2000-01 బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన పథకం?
    ప్రధానమంత్రి గ్రామోదయ యోజన
    MPLAD పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
    డిసెంబర్ 23, 1993
    తలసరి ఆదాయాన్ని 2016-17 నాటికి రెట్టింపు చేయాలనేది ఏ ప్రణాళిక లక్ష్యం?
    11వ ప్రణాళిక
    నెహ్రూ రోజ్‌గార్ యోజన ఏ కార్యక్రమంలో విలీనమైంది?
    స్వర్ణ జయంతి షహరి రోజ్‌గార్ యోజన
    ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమాన్ని ఏ ప్రణాళికలో ప్రారంభించారు?
    11వ ప్రణాళిక
    11వ ప్రణాళిక పూర్తయ్యే నాటికి అక్షరాస్యతను ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు?
    80 శాతం

practise bits


1.ముందస్తు అంచనాల ప్రకారం 2015-16 లో వ్యవసాయం, అడవులు, పశుపోషణ రంగం స్థూల కలిపిన విలువలో వృద్ధి ఎంత?
1) 1.1 శాతం
2) 1.3 శాతం
3) 1.7 శాతం
4) 2.3 శాతం

    View Answer
        సమాధానం: 1

2. కింది వాటిలో ‘నెట్‌వర్క్ డ్ రెడీనెస్ ఇండెక్స్ 2016’ను రూపొందించింది ఏది?
1) ఐ.ఎం.ఎఫ్.
2) వరల్డ్ ఎకనమిక్ ఫోరం
3) ప్రపంచ బ్యాంక్
4) పైవేవీ కావు

    View Answer
        సమాధానం: 2

3. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లోని వస్త్ర పరిశ్రమలకు తగిన మద్దతు ఇవ్వడానికి భారత్ ఏ దేశంలో అప్పారెల్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది?
1) కెన్యా
2) నైరోబి
3) ఉగాండా
4) నైజీరియా

    View Answer

4. కిందివాటిలో బ్రిటన్.. యురోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలనే నిర్ణయం వల్ల అనిశ్చిత పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించిన అంతర్జాతీయ సంస్థ ఏది?
1) ప్రపంచ బ్యాంకు
2) ఐ.ఎం.ఎఫ్.
3) యూఎన్ సీటీఏడీ
4) ఐక్యరాజ్యసమితి

    View Answer
        సమాధానం: 2

5. ‘లాజిస్టిక్ ప్రగతి సూచీ-2016’లో భారత్ స్థానం ఎంత?
1) 25
2) 29
3) 35
4) 38

    View Answer
        సమాధానం: 3

6. ‘మానవ మూలధన సూచీ-2016’లో భారత్ స్థానం?
1) 121
2) 124
3) 127
4) 130

    View Answer
        సమాధానం: 4

7. ఇటీవల కేంద్ర కేబినెట్.. గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలనకు సంబంధించి ఏ దేశంతో ఒప్పందానికి ఆమోదం తెలిపింది?
1) కెన్యా
2) మారిషస్
3) అమెరికా
4) నైజీరియా

    View Answer
        సమాధానం:2

8. కింద పేర్కొన్నవారిలో ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా నియమితులైంది ఎవరు?
1) ఎన్.ఎస్. విశ్వనాథన్
2) అరుంధతీ భట్టాచార్య
3) ఎం.ఎస్. స్వామినాథన్
4) పైన పేర్కొన్న వారందరూ

    View Answer
        సమాధానం: 1

9. ముందస్తు అంచనాల ప్రకారం 2014-15 తో పోల్చినప్పుడు 2015-16లో తలసరి నికర జాతీయాదాయంలో వృద్ధి ఎంత?
1) 7.2 శాతం
2) 7.3 శాతం
3) 7.4 శాతం
4) 7.6 శాతం

    View Answer
        సమాధానం: 3

10. ప్రపంచంలో ఎలక్ట్రిక్ రోడ్‌ను కలిగి ఉన్న మొదటి దేశం ఏది?
1) అమెరికా
2) జపాన్
3) బ్రిటన్
4) స్వీడన్

    View Answer
        సమాధానం: 4

11. ‘జాతీయ పెట్టుబడి, అవస్థాపనా నిధి’కి ఇటీవల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులైనవారెవరు?
1) విజయ్ కేల్కర్
2) వై.వి. రెడ్డి
3) సుజాయ్ బోస్
4) రమేష్ భండారి

    View Answer
        సమాధానం: 3

12. ముందస్తు అంచనాల ప్రకారం 2015-16లో ప్రస్తుత ధరల వద్ద స్థూల దేశీయోత్పత్తి ఎంత?
1) రూ. 124.45 లక్షల కోట్లు
2) రూ. 131.67 లక్షల కోట్లు
3) రూ. 135.67 లక్షల కోట్లు
4) రూ. 139.76 లక్షల కోట్లు

    View Answer
        సమాధానం: 3

13. మొదటిసారిగా తాత్కాలిక కార్మికులకు కనీస వేతనాలను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది?
1) రాజస్థాన్
2) కేరళ
3) తెలంగాణ
4) అసోం

    View Answer
        సమాధానం: 1

14. కింది వాటిలో లాజిస్టిక్స్ ప్రగతి సూచీని రూపొందించేది ఏది?
1) వరల్డ్ ఎకనామిక్ ఫోరం
2) ఐ.ఎం.ఎఫ్.
3) యూఎన్ సీటీఏడీ
4) ప్రపంచ బ్యాంక్

    View Answer
        సమాధానం:4

15. ఇటీవల ప్రారంభించిన ‘అర్బన్ జ్యోతి, అభియాన్ మొబైల్ అప్లికేషన్’ ఏ రంగానికి సంబంధించింది?
1) గ్రామీణ విద్యుత్ పంపిణీ రంగం
2) పట్టణ విద్యుత్ పంపిణీ రంగం
3) గ్రామీణ ఉపాధి హామీ పథకం
4) పట్టణ పేదరిక నిర్మూలన

    View Answer
        సమాధానం: 2

16. ఇటీవల కేంద్ర కేబినెట్ డ్రగ్ డిమాండ్ తగ్గింపు, సంబంధిత అంశాలపై ఏ దేశంతో ఒప్పందం కోసం ఆమోదం తెలిపింది?
1) మొజాంబిక్
2) కెన్యా
3) నైజీరియా
4) ఉగాండా

    View Answer
        సమాధానం: 1

17. ఆసియా అవస్థాపనా పెట్టుబడి బ్యాంక్ మొదటగా కింద పేర్కొన్న ఏ దేశాల్లోని ప్రాజెక్టులకు రుణాన్ని ఇవ్వడానికి అంగీకరించింది?
1) ఫిలిప్పైన్‌‌స, బర్మా, పాకిస్తాన్, శ్రీలంక
2) తజకిస్తాన్, రష్యా, టిబెట్, శ్రీలంక
3) బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండోనేషియా, తజకిస్తాన్
4) పైవన్నీ

    View Answer
        సమాధానం: 3

18.ఇటీవల నిర్వహించిన బ్రెగ్జిట్ రెఫరెండంలో.. మొత్తం ఓటర్లలో యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి మద్దతు తెలిపిన వారి శాతం ఎంత?
 1) 51.6
2) 51.9
3) 52.3
4) 52.5

    View Answer
        సమాధానం: 2

19. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ని రంగాలకు సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నియమావళిని సరళతరం చేసింది?
1) 6
2) 7
3) 8
4) 9

    View Answer
        సమాధానం: 4

20. భారతదేశంలోని మొదటి ఐలాండ్ జిల్లా ‘మజూలి’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) మిజోరాం
2) అసోం
3) మేఘాలయ
4) త్రిపుర

    View Answer
        సమాధానం: 2

21. ‘ప్రపంచ పెట్టుబడి నివేదిక-2016’ ప్రకారం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహంలో భారత్ స్థానం ఎంత?
1) 10
2) 15
3) 16
4) 17

    View Answer
        సమాధానం: 1

22. దేశంలోని 20 నగరాల్లో 83 ప్రాజెక్టులకు సంబంధించిన స్మార్‌‌ట సిటీ మిషన్‌ను ప్రధాని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు?
1) ముంబై
2) హైదరాబాద్
3) పుణే
4) కోల్‌కతా

    View Answer
        సమాధానం: 3

23.ఏ రాష్ట్రంలో గంగానదిపై వంతెన నిర్మాణానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు 500 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది?
1) మహారాష్ట్ర
2) ఉత్తరప్రదేశ్
3) బిహార్
4) ఉత్తరాఖండ్

    View Answer
        సమాధానం: 3

24. 2016లో షాంఘై సహకార సంస్థ సదస్సు ఎక్కడ నిర్వహించారు?
1) బీజింగ్
2) తాష్కెంట్
3) లాహోర్
4) న్యూఢిల్లీ

    View Answer
        సమాధానం: 2

25. ఐక్యరాజ్య సమితి ఏటా ఏ తేదీని ‘యునెటైడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే’గా పాటిస్తోంది?
1) జూన్ 3
2) జూన్ 15
3) జూన్ 21
4) జూన్ 23

    View Answer
        సమాధానం: 4

26. నీటి వనరుల యాజమాన్యం, అభివృద్ధి విషయంలో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది?
1) అమెరికా
2) టాంజానియా
3) ఇజ్రాయెల్
4) ఇండోనేషియా

    View Answer
        సమాధానం: 2

27. ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ కింద ప్రతి గ్రామ పంచాయతీలోనూ కల్పించిన ఆస్తుల "geo-tagging"కు సంబంధించిన ఒప్పందంపై కింది వాటిలో ఏవి సంతకం చేశాయి?
1) కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఇస్రో, డిపార్‌‌టమెంట్ ఆఫ్ స్పేస్
2) ఇస్రో, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
3) ఐటీ మంత్రిత్వ శాఖ, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
4) పైవన్నీ

    View Answer
        సమాధానం: 1

28. 2016 ఏప్రిల్‌లో ఎనిమిది కీలక రంగాల పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఎంత?
1) 165.4
2) 174.4
3) 176.4
4) 178.5

    View Answer
        సమాధానం: 3

29. కింది వాటిలో ఖరీఫ్ పంట ఏది?
1) గోధుమ
2) బార్లీ
3) సజ్జ
4) మస్టర్‌‌డ (ఆవాలు)

    View Answer
        సమాధానం: 3

30. ‘ముంబై స్టాక్ ఎక్స్చేంజ్’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1855
2) 1875
3) 1918
4) 1937

    View Answer
        సమాధానం: 2

31. ఖనిజ సంపద అధికంగా ఉన్న ఛోటా నాగపూర్ పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది?
1) మహారాష్ట్ర
2) జార్ఖండ్
3) కర్ణాటక
4) బిహార్

    View Answer
        సమాధానం: 2

32. భారతదేశంలో కింద పేర్కొన్న ఏ పరిశ్రమలో మహిళా ఉపాధి ఎక్కువగా ఉంది?
1) టీ
2) బొగ్గు
3) నిర్మాణ రంగం
4) జౌళి

    View Answer
        సమాధానం: 1

33. భారత్ జనాభా ప్రణాళికా విధానాన్ని తొలిసారిగా ఏ సంవత్సరంలో ప్రకటించింది?
1) 1948
2) 1950
3) 1951
4) 1952

    View Answer
        సమాధానం: 4

34. కింది వాటిలో గ్రామీణ మహిళల్లో పొదుపు పెంపునకు ఉద్దేశించిన పథకం ఏది?
1) జవహర్ రోజ్‌గార్ యోజన
2) నెహ్రూ రోజ్‌గార్ యోజన
3) మహిళా సమృద్ధి యోజన
4) రాష్ట్రీయ మహిళా కోష్

    View Answer
        సమాధానం: 3

35. కింది వాటిలో విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో భాగమైంది ఏది?
1) ఫైనాన్షియల్ ఆస్తులకు సంబంధించిన మూలధన అకౌంట్
2) వస్తు, సేవలకు సంబంధించిన కరెంట్ అకౌంట్
3) అధికారిక సెటిల్‌మెంట్ ఖాతా
4) పైవన్నీ

    View Answer
        సమాధానం: 4

36. కింది వాటిలో వేటిని ‘ప్లాస్టిక్ ద్రవ్యం’గా పరిగణిస్తారు?
1) గిఫ్ట్‌చెక్‌లు
2) క్రెడిట్ కార్డులు
3) డిమాండ్ డ్రాఫ్ట్‌లు
4) బేరర్ చెక్‌లు

    View Answer
        సమాధానం: 2

37. ‘ఎగ్జిమ్ బ్యాంక్’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1982
2) 1987
3) 1990
4) 1997

    View Answer
        సమాధానం: 1

38. భారత్ ఐ.ఎం.ఎఫ్.లో ఏ సంవత్సరంలో సభ్యత్వం పొందింది?
1) 1945
2) 1952
3) 1971
4) 1991

    View Answer
        సమాధానం: 1

39. వ్యవసాయ పరపతిని నియంత్రించేది ఏది?
1) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) కేంద్ర సహకార బ్యాంక్
 3) నాబార్డ్
4) వ్యవసాయ మంత్రిత్వ శాఖ

    View Answer
        సమాధానం: 3

40. ‘జనరల్ ఇన్సూరెన్‌‌స కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1970
2) 1972
3) 1974
4) 1978

    View Answer
        సమాధానం: 2

41. కేరళలోని సముద్ర తీరాలు కింద పేర్కొన్న ఏ నిల్వలకు ప్రసిద్ధి?
1) ఇనుపధాతువు
2) కాపర్
3) బొగ్గు
4) థోరియం

    View Answer
        సమాధానం: 4

42. 2000 ఏప్రిల్ - 2015 జనవరి మధ్య కాలంలో భారత్ ఆకర్షించిన మొత్తం ఎఫ్‌డీఐలలో టెలికమ్యూనికేషన్‌‌స వాటా ఎంత?
1) 6.99 %
2) 17.32 %
3) 18.57 %
4) 19.32 %

    View Answer
        సమాధానం: 1

43. ద్రవ్య సరఫరా నియంత్రణకు కింది వాటిలో ఏ చర్య ఉపకరించదు?
1) మార్జిన్ అవసరాలు
2) బ్యాంకు రేటు
3) నగదు - నిల్వల నిష్పత్తి
4) స్వేచ్ఛా మార్కెట్ విధానం

    View Answer
        సమాధానం: 4

44. ‘మై కంట్రీ మై లైఫ్’ గ్రంథకర్త ఎవరు?
1) లాల్ కృష్ణ అద్వానీ
2) ఇందిరాగాంధీ
3) రాజగోపాలచారి
4) రాజేంద్రప్రసాద్

    View Answer
        సమాధానం: 1

45. ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా’ గ్రంథకర్త?
1) వై.వి. రెడ్డి
2) రఘురామ్‌రాజన్
3) బిమల్ జలాన్
4) డి. సుబ్బారావు

    View Answer
        సమాధానం: 3

46. కింది వాటిలో ఒక ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాల వృద్ధిని పరిశీలించడానికి ఉపకరించేది ఏది?
1) వ్యష్టి ఆదాయం
2) ద్రవ్య స్థూల దేశీయోత్పత్తి
3) వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి
4) వ్యయార్హ ఆదాయం

    View Answer
        సమాధానం: 3

47. ‘ప్రపంచ అభివృద్ధి నివేదిక-2016’ ముఖ్యాంశం ఏమిటి?
1) డిజిటల్ డివిడెండ్స్
2) మైండ్, సొసైటీ, బిహేవియర్
3) నష్టభయం, అవకాశం
4) పైవేవీ కావు

    View Answer
        సమాధానం: 1

48. ‘ప్రపంచ జనాభా దినం’గా ఏ రోజును పాటిస్తారు?
1) జూన్ 11
2) జూన్ 15
3) జూలై 11
4) జూలై 14

    View Answer
        సమాధానం:3

49. సుందర్‌బన్‌‌స వద్ద 1320 మెగావాట్ల కోల్ ఫైర్‌డ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి భారత్ ఏ దేశంతో ఒప్పందంపై సంతకం చేసింది?
1) కెన్యా
2) బంగ్లాదేశ్
3) నేపాల్
4) శ్రీలంక

    View Answer
        సమాధానం: 2

No comments:

Post a Comment