Thursday, January 19, 2017

క్షీరదాలు - గర్భావధి కాలం (రోజుల్లో),జంతు శాస్త్రంలో అతి పెద్దవి, అతి చిన్నవి

ప్రపంచంలో జంతు శాస్త్రంలో అతి పెద్దవి, అతి చిన్నవి


» అతి పురాతన క్షీరదం    -    ఎకిడ్నా  

» అతి పెద్ద మాంసాహార క్షీరదం    -    కొడైక్ బీర్
» అతి పెద్ద భౌమ్య క్షీరదం    -    ఆఫ్రికా ఏనుగు
» అతి పెద్ద క్షీరదం    -    బ్లూవేల్  

» అతి పెద్ద సర్పం    -    పైథాన్
» అతి పెద్ద విష సర్పం    -    నాజా హన్నా
» అతి ఎత్త్తెన జంతువు    -    జిరాఫి  
» అత్యధిక దూరం గెంతే జంతువు    -    కంగారు  
» అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు    -    చిరుత  
» అతి ఎక్కువ కాలం జీవించే జంతువు    -    జైంట్ టార్టాయిస్  

» అతి పెద్ద పక్షి    -    ఆస్ట్రిచ్
» అతి చిన్న పక్షి    -    హమ్మింగ్ బర్డ్
» అతి పెద్ద సముద్ర పక్షి    -    ఆల్‌టెట్రాస్  
» అత్యంత వేగంగా పయనించే పక్షి    -    స్విఫ్ట్ పక్షి  
» అత్యధిక దూరం వలస వెళ్లే పక్షి    -    ఆర్కిటిక్ టెర్న్  
» ప్రస్తుతం జీవించి ఉన్న అతి పెద్ద సరిసృపం    -    స్ట్రూతియోకేమిలస్  

» ప్రస్తుతం జీవించి ఉన్న అతి పురాతన సరిసృపం    -    స్పీనోడాన్


క్షీరదాలు - గర్భావధి కాలం (రోజుల్లో)


» అప్పోజిమ్    12
» ఎలుక    22
» ఉడుత    30 - 40
» కుందేలు    34
» కుక్క, పిల్లి    60
» కంగారు    80
» సింహం    105 - 115
» పంది    114
» మేక, గొర్రె    149
» కోతి    150
» పులి    155
» చింపాంజి    202
» మానవుడు    270
» ఆవు, గేదె    280
» గుర్రం    330
» ఏనుగు    600

No comments:

Post a Comment