Wednesday, January 18, 2017

మానవ దేహం - ముఖ్యాంశాలు

_*☢మానవ దేహం - ముఖ్యాంశాలు☢*_

👉మానవ దేహంలోని కణాల సంఖ్య: 75 ట్రిలియన్‌లు
👉పొడవైన ఎముక: ఫీమర్ (తొడ ఎముక), 19.88 అంగుళాలు
👉అతిచిన్న ఎముక: స్టేపిస్ (చెవి ఎముక)
👉మెదడు బరువు: 1400G.
(పురుషులలో), 1263G. (స్త్రీలలో)
👉రక్త పరిమాణం: 6.8 లీ. (70 కేజీల బరువున్న ఆరోగ్యకర వ్యక్తిలో)
👉సాధారణ రక్తపీడనం (బీపీ): 120/80
👉ఎర్రరక్త కణాల (RBC)/ఎరిత్రోసైట్స్ సంఖ్య: పురుషులలో 4.5-5 మిలియన్‌లు/MM3 స్త్రీలలో 4.0-4.5 మిలియన్‌లు/MM3
👉ఎర్రరక్త కణాల జీవితకాలం: 120 రోజులు
👉తెల్లరక్త కణాలు (WBC)/ల్యూకోసైట్స్ సంఖ్య: 9000/MM3
తెల్లరక్త కణాల జీవితకాలం: 12-13 రోజులు
👉పెద్దదైన తెల్లరక్త కణం: మోనోసైట్
👉చిన్నదైన తెల్లరక్త కణం: లింఫోసైట్
👉రక్త ఫలకికల సంఖ్య: 2,00,000 - 4,00,000/MM3

హిమోగ్లోబిన్: పురుషులలో 14-15.6G./100CC రక్తం స్త్రీలలో 11-14G./100CC రక్తం
హిమోగ్లోబిన్ పరిమాణం: 500-700G.
👉విశ్వదాత రక్తవర్గం: O పాజిటివ్
👉విశ్వగ్రహీత రక్తవర్గం: AB
👉గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టడానికి పట్టే సమయం: 2-5 నిమిషాలు
👉సాధారణ శరీర ఉష్ణోగ్రత: 98.4OF లేదా 37OC
👉రక్తంలో నీరు: 85-90 శాతం
👉రక్తంలో ప్లాస్మా: 60 శాతం
👉రక్తంలో రక్తకణాలు: 40 శాతం
👉రక్తం PH విలువ: 7.4
👉రక్తంలో గ్లూకోజ్ పరిమాణం: 90-130MG/100ML
👉దేహంలో పొడవైన కణం: న్యూరాన్ (నాడీ కణం)
👉పొడవైన నరం: సయాటిక్
👉అతిపెద్ద కండరం: గ్లుటియస్ మాక్సిమస్ (పిరుదు కండరం)
👉అతిచిన్న కండరం: స్వెపెడియస్
👉దేహంలో కండరాల సంఖ్య: 639
👉ఎముకల సంఖ్య: 206
👉శాశ్వత దంతాల సంఖ్య: 32
👉పాల దంతాల సంఖ్య: 20
👉దంత విన్యాసం: 2123/2123
👉దేహంలో మొత్తం నాడుల సంఖ్య: 43 జతలు
👉కపాల నాడుల సంఖ్య: 12 జతలు
👉వెన్ను నాడుల సంఖ్య: 21 జతలు
👉వెన్నుపూసల సంఖ్య: 33
👉అవశేష అవయవాల సంఖ్య: 180
👉దేహంలో పెద్ద అవయవం: చర్మం
👉చిన్న అవయం: సార్టోరియస్ (చెవిలో)
👉దేహంలో పెద్ద గ్రంథి: కాలేయం
👉అధిక పునరుత్పత్తి శక్తిగల అవయవం: కాలేయం
👉జీర్ణమండలం పొడవు: 8 మీటర్లు
👉పెద్దపేగు పొడవు: 1.5 మీటర్లు
👉చిన్నపేగు పొడవు: 7 మీటర్లు
👉జఠరరసం PH విలువ: 2.0
👉మూత్రం PH విలువ: 6.0
👉మూత్రాశయంలో మూత్రం నిలువ సామర్థ్యం: 200-300ML
👉అతిపెద్ద అంతఃస్రావిక గ్రంథి: థైరాయిడ్
👉శ్వాసక్రియా రేటు: 18 సార్లు/నిమిషానికి
👉ఆధార జీవక్రియా రేటు: 1600 K.CAL/రోజుకు
👉స్త్రీలలో రుతుచక్రం కాలం: 28 రోజులు
👉స్త్రీలలో మోనోపాజ్ దశ: 45-50 ఏండ్ల మధ్య
👉స్త్రీలలో విడుదలయ్యే అండాల సంఖ్య: 1
👉శుక్రకణాల సంఖ్య: 200-350
👉మిలియన్‌లు/ప్రతి స్కలనానికి
👉అండకణ జీవితకాలం: 24 గంటలు
👉శుక్రకణ జీవితకాలం: 72 గంటలు
👉పురుషుల్లో వీర్యం పరిమాణం (ప్రతి స్కలనానికి): 2-4ML
👉స్త్రీలలో గర్భావధి కాలం: 9 నెలలు
👉అతిపెద్ద నునుపు కండరం: గర్భవతి అయిన స్త్రీ యుటెరస్

No comments:

Post a Comment