Wednesday, January 18, 2017

ముఖ్యమైన గుర్తులు - సూచించే అంశాలు

ముఖ్యమైన గుర్తులు - సూచించే అంశాలు


గుర్తు   సూచించే అంశం
» చక్రం - అభివృద్ధి

» గుర్రం - వేగం
» ఎర్ర త్రికోణం - కుటుంబ నియంత్రణ


» రెడ్‌లైట్ - ఆగుము (ట్రాఫిక్ గుర్తు), అపాయం, అత్యవసర పరిస్థితి
» మహారాజా - ఎయిర్ ఇండియా

» తెల్లపావురం/ ఆలివ్ కొమ్మ - శాంతి
» తిరగేసిన జెండా - సంక్షోభం
» కళ్లకు గంతలు - నిరసన
» భుజానికి నల్లబ్యాడ్జి - సంతాపం


» తామర పువ్వు - సంస్కృతి, నాగరికత
» గ్రీన్‌లైట్ - వెళ్లుము (ట్రాఫిక్ గుర్తు), లైన్ క్లియర్

» ఎర్ర శిలువ - వైద్య సేవలు
» ఎల్లోలైట్ - వెళ్లడానికి సిద్ధమవ్వమని
» ఎద్దు - స్థిరత్వం
» రెండు ఎముకల మధ్య కపాలం - అపాయం


» చేతిలో త్రాసు, కళ్లకు గంతలు గల స్త్రీ ప్రతిమ - న్యాయం
» పసుపు జెండా - ఓడల్లో అంటువ్యాధులు గల ప్రయాణికులు ఉన్నారని తెలియజేయడంగి

No comments:

Post a Comment