Wednesday, February 8, 2017

previous bits&practisebits

[2/7, 9:08 PM] @lm: Q. నీటి ఉప‌యోగిత వంద శాతం ఉన్న నీటిపారుద‌ల ప‌ద్ధతి ఏది?
1. బిందు సేద్యం 2. తుంప‌ర సేద్యం
3. బావులు 4. కాలువ‌లు
Answer: బిందు సేద్యం

పాత ప్రశ్నలు
Q. 1935వ చ‌ట్టములోని ముఖ్యాంశం?
1. భార‌త స‌మాఖ్య ఏర్పడుట 2. సుప్రీంకోర్టు ఏర్పాటు
3. బ‌ర్మా ప‌రిపాల‌న వేర‌గుట 4. రాష్ట్రాల‌కు స్వయం నిర్ణయాధికారం
Answer: భార‌త స‌మాఖ్య ఏర్పడుట
Q. స‌ముద్రంలో సోడియ‌మ్ క్లోరైడ్ కాక ఎక్కువ‌గా వుండే ఇత‌ర‌ ల‌వ‌ణాలు -
1. పొటాషియ‌మ్ 2. మెగ్నీషియ‌మ్
3. కాల్షియ‌మ్ 4. పైవ‌న్నియూ
Answer: పైవ‌న్నియూ
Q. రాజ‌స్థాన్ రాజ‌ధాని -
1. జోధ్‌పూర్ 2. జైపూర్
3. ల‌క్నో 4. సిమ్లా
Answer: జైపూర్
Q. కోల్‌క‌తా రేవు ఎగుమ‌తుల‌లో ఒక‌టి -
1. పెట్రోలియం 2. తేయాకు
3. ర‌సాయనాలు 4. సిమెంటు
Answer: తేయాకు
Q. ప్రపంచ కాన్సర్ రోజు -
1. ఫిబ్రవరి 4 2. ఫిబ్రవరి 14
3. ఫిబ్రవరి 28 4. ఏదీకాదు
Answer: ఫిబ్రవరి 4
Q. త‌మిళ‌నాడులో ఉప్పు స‌త్యాగ్రహానికి నాయ‌క‌త్వం వ‌హించింది ఎవ‌రు?
1. సి. రాజ‌గోపాలాచారి 2. పెరియార్‌
3. క‌రుణానిధి 4. మూప‌నార్‌
Answer: సి. రాజ‌గోపాలాచారి
Q. అత్యంత పొడ‌వైన రైలు క‌మ్ రోడ్ బ్రిడ్జి ఏ ప్రాంతాల మ‌ధ్య ఉంది?
1. రాజ‌మండ్రి - కొవ్వూరు 2. కాకినాడ - రాజ‌మండ్రి
3. క‌ల‌క‌త్తా - హౌరా 4. అల‌హాబాద్ - మీర‌ట్‌
Answer: రాజ‌మండ్రి - కొవ్వూరు
Q. భార‌త‌దేశంలో అతి పొడ‌వైన కాలువ ఏది?
1. బ‌కింగ్‌హామ్ కాలువ 2. ఇందిరా గాంధీ కాలువ‌
3. రాజీవ్ గాంధీ కాలువ 4. దామోద‌ర్ కాలువ‌
Answer: ఇందిరా గాంధీ కాలువ‌
Q. గాంధీజీ దండి యాత్రను ఏ రోజున ప్రారంభించారు?
1. 1930 మార్చి 6 2. 1930 మార్చి 12
3. 1930 ఏప్రిల్ 6 4. 1930 ఏప్రిల్ 12
Answer: 1930 మార్చి 12
Q. రౌండ్ టేబుల్ స‌మావేశాలు ఎక్కడ‌ జ‌రిగాయి?
1. న్యూఢిల్లీ 2. పారిస్‌
3. క‌ల‌క‌త్తా 4. లండ‌న్‌
Answer: లండ‌న్‌
Q. ఇప్ప చెట్ల పూల నుండి ......త‌యారుచేస్తారు.
1. గుడుంబా 2. సారాయి
3. ఇప్పసారా 4. ఏదీకాదు
Answer: ఇప్పసారా
Q. నీటిలో ముంచిన క‌ర్ర వంగి క‌నిపిస్తుంది, కార‌ణం
1. ప‌రావ‌ర్తనం 2. వ‌క్రీభ‌వ‌నం
3. పార‌లాక్స్ దోషం 4. అనేక‌సార్లు ప‌రావ‌ర్తనం
Answer: వ‌క్రీభ‌వ‌నం
Q. వేస‌విలో గ‌ట్టిగాను, శీతాకాలంలో జిగ‌ట‌గాను ఉండే మృత్తిక‌లు :
1. న‌ల్లరేగ‌డి మృత్తిక‌లు 2. ఒండ్రు మృత్తిక‌లు
3. ప‌ర్వత మృత్తిక‌లు 4. ఎర్ర మృత్తిక‌లు
Answer: న‌ల్లరేగ‌డి మృత్తిక‌లు
Q. హ‌ఠాత్తు వ‌ర‌ద‌లు, వ‌ర్షాల‌కు భూమి పైపొర పొర‌లు పొర‌లుగా కొట్టుకొనిపోవుట :
1. ప‌ట క్రమ‌క్షయం 2. వంక క్రమ‌క్షయం
3. అవ‌నాళిక 4. భూసార క్రమ‌క్షయం
Answer: ప‌ట క్రమ‌క్షయం
Q. ఆల్పైన్ ఉద్భిజ్జాలు ఇచ‌ట పెరుగుతాయి:
1. వ‌ర్షపాతం ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల‌లో 2. ఎత్తు ఎక్కువ‌గా ఉన్న హిమాల‌యాల‌లో
3. హిమాల‌య పాదాల చెంత 4. ద‌క్కన్ పీఠ‌భూమిలో
Answer: ఎత్తు ఎక్కువ‌గా ఉన్న హిమాల‌యాల‌లో
Q. చైనా టిబెట్‌పై దాడి చేసిన‌ది :
1. 1950 2. 1955
3. 1959 4. 1960
Answer: 1950
Q. ప్రపంచ జ‌నాభా దినోత్సవం?
1. జూన్ 11 2. జులై 11
3. మే 11 4. ఆగ‌స్టు 11
Answer: జులై 11
Q. 1929లో జ‌రిగిన కాంగ్రెస్ స‌మావేశానికి ఎవ‌రు అధ్యక్షత వ‌హించారు?
1. మోతీలాల్ నెహ్రూ 2. జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ
3. ప‌టేల్ 4. గాంధీజీ
Answer: జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ
Q. భార‌త‌దేశంతో అత్యంత ఎక్కువ భూభాగం స‌రిహ‌ద్దుగా ఉన్న దేశం ఏది?
1. చైనా 2. మ‌య‌న్మార్‌
3. బంగ్లాదేశ్ 4. పాకిస్థాన్‌
Answer: బంగ్లాదేశ్
Q. ఉప్పు స‌త్యాగ్రహం?
1. 1927 2. 1929
3. 1930 4. 1935
Answer: 1930
Q. ఆఖ‌రి మొగ‌లాయి చ‌క్రవ‌ర్తి -
1. షా ఆలం 2. మొద‌టి బ‌హ‌దూర్ షా
3. రెండ‌వ బ‌హ‌దూర్ షా 4. ఔరంగ‌జేబు
Answer: రెండ‌వ బ‌హ‌దూర్ షా
Q. కామ‌న్‌వెల్తులో స‌భ్యత్వంగ‌ల‌ దేశాల సంఖ్య‌?
1. 45 2. 53
3. 58 4. 60
Answer: 53
Q. తెలివితేట‌ల‌కు మూల‌స్థాన‌ము -
1. వెన్నుపాము 2. మెద‌డు
3. అనుమ‌స్తిష్కము 4. మ‌స్తిష్కము
Answer: మ‌స్తిష్కము
Q. మ‌న‌దేశంలో ఎక్కువ‌సార్లు ప్రవేశ‌పెట్టిన అత్యవ‌స‌ర స‌రిస్థితి ఏది?
1. జాతీయ అత్యవ‌స‌ర ప‌రిస్థితి 2. ఆర్థిక అత్యవ‌స‌ర ప‌రిస్థితి
3. రాజ్యాంగ‌బద్ధ అత్యవ‌స‌ర ప‌రిస్థితి 4. పైవేవీ కాదు
Answer: రాజ్యాంగ‌బద్ధ అత్యవ‌స‌ర ప‌రిస్థితి
Q. పూర్ణ స్వరాజ్యం త‌మ ల‌క్ష్యమ‌ని ప్రక‌టించిన స‌మావేశం?
1. లాహోర్ స‌మావేశం 2. ల‌క్నో స‌మావేశం
3. నాగ‌పూర్ స‌మావేశం 4. గుంటూరు స‌మావేశం
Answer: లాహోర్ స‌మావేశం
Q. నాజీ పార్టీ గుర్తు ఏమిటి?
1. క‌ట్టెల మోపు 2. సింహం
3. సూర్యుడు 4. స్వస్తిక్‌
Answer: స్వస్తిక్‌
Q. సైమ‌న్ క‌మిష‌న్ భారత‌దేశ ప‌ర్యట‌న?
1. 1919 2. 1927
3. 1930 4. 1935
Answer: 1927
Q. మాన‌వుడిలో చ‌క్కని ఆలోచ‌న‌కు కార‌ణ‌మైన మెద‌డు భాగం?
1. అనుమ‌స్తిష్కం 2. మ‌స్తిష్కం
3. ద్వార‌గోర్థం 4. అంత్యమెద‌డు
Answer: మ‌స్తిష్కం
Q. పోలవ‌రం ప్రాజెక్టుకు పెట్టిన పేరు -
1. ఇందిరా సాగ‌ర్ 2. జ‌వ‌హర్ సాగ‌ర్
3. లాల్ బ‌హుదూర్ సాగ‌ర్ 4. రాజీవ్ సాగ‌ర్‌
Answer: ఇందిరా సాగర
[2/7, 9:08 PM] @lm: Q. వేప శాస్త్రీయ నామ‌ము -
1. సింకోనా 2. నికోటియానా టొబాక‌మ్
3. ప‌పావ‌ర్ సోమ్నిఫెర‌మ్ 4. అజాడిర‌క్తా ఇండికా
Answer: అజాడిర‌క్తా ఇండికా
Q. తల్లిపాల‌లో ఉండే విట‌మిన్ -
1. బి 2. సి
3. ఎ 4. డి
Answer: ఎ
Q. ప‌శ్చిమంగా ప్రవ‌హించే న‌ది -
1. కావేరి 2. త‌ప‌తి
3. కృష్ణా 4. గోదావ‌రి
Answer: త‌ప‌తి
Q. మొక్కల నుండి వ‌చ్చు ఆహారంలో వుండ‌ని విట‌మిన్ -
1. విట‌మిన్ 'ఎ' 2. విట‌మిన్ 'బి1'
3. విట‌మిన్ 'బి2' 4. విట‌మిన్ 'డి'
Answer: విట‌మిన్ 'డి'
Q. చంపార‌న్ స‌త్యాగ్రహ ముఖ్యాంశం?
1. అధిక‌ప‌న్నులు 2. నీలిమందు
3. నిరుద్యోగం 4. హ‌స్తక‌ళ‌ల ప‌త‌నం
Answer: నీలిమందు
Q. భార‌త‌దేశంలో ఎవ‌రికాలంలో మొద‌టిసారిగా రైలు మార్గం వేశారు?
1. క‌ర్జన్ 2. రిప్పన్‌
3. లిట్టన్ 4. డ‌ల్హౌసీ
Answer: డ‌ల్హౌసీ
Q. మోతీలాల్ నెహ్రూ స్థాపించిన పార్టీ?
1. కాంగ్రెస్ పార్టీ 2. జ‌న‌తా పార్టీ
3. ప్రజా పార్టీ 4. స్వరాజ్ పార్టీ
Answer: స్వరాజ్ పార్టీ
Q. వృక్షాయుర్వేదం గ్రంథాన్ని వ‌ర్గీక‌ర‌ణ‌ను ప్రతిపాదించింది?
1. శుశ్రుతుడు 2. ప‌రాశ‌రుడు
3. చ‌ర‌కుడు 4. ధ‌న్వంత‌రి
Answer: ప‌రాశ‌రుడు
Q. చౌరీచౌరా సంఘ‌ట‌న‌?
1. 1922 2. 1924
3. 1927 4. 1930
Answer: 1922
Q. హిమాల‌య పర్వత రాజ్యంగా పేర్గాంచింది-
1. టిబెట్ 2. భూటాన్
3. చైనా 4. నేపాల్‌
Answer: నేపాల్‌
Q. "విట‌మిన్ సి'' లోపం వ‌ల్ల క‌లిగే వ్యాధి -
1. ఇరాఫ్‌థాల్మియా 2. రికెట్స్
3. స్కర్వి 4. పెల్లాగ్రా
Answer: స్కర్వి
Q. కేంద్రంలో ఎగువ స‌భ -
1. లోక్‌స‌భ 2. విధాన స‌భ
3. విధాన ప‌రిష‌త్ 4. రాజ్యస‌భ‌
Answer: రాజ్యస‌భ‌
Q. "మౌలిక ప‌రిశ్రమ‌"కు ఒక ఉదాహ‌ర‌ణ -
1. టైర్ల ప‌రిశ్రమ 2. సిమెంట్
3. పెట్రోలియం ఉత్పత్తులు 4. యంత్ర సాధ‌నాలు
Answer: సిమెంట్
Q. ఫ్లూటోకు గ‌ల ఉప‌గ్రహాల సంఖ్య :
1. 1 2. 2
3. 8 4. 21
Answer: 1
Q. 'త్రిష‌ష్టి స‌ల‌క పురుష చ‌రిత' అనే గ్రంథాన్ని ర‌చించిన జైన పండితుడు ఎవ‌రు?
1. హేమ‌చంద్రుడు 2. అమోఘ వ‌ర్షుడు
3. కుమార పాలుడు 4. ఎవ‌రూకాదు
Answer: హేమ‌చంద్రుడు
Q. గాంధీజీ స‌హాయ నిరాక‌ర‌ణోద్యమాన్ని ప్రారంభించిన‌ది?
1. 1917 2. 1919
3. 1920 4. 1922
Answer: 1920
Q. కిందివాటిలో వైర‌స్ వ్యాధి కానిదేది?
1. చేప‌లు - మొప్పకుళ్లు వ్యాధి 2. మాన‌వుడు - మసూచి
3. కోళ్లు - కాక్సిడాయాసిస్ 4. మాన‌వుడు - క్షయ‌
Answer: మాన‌వుడు - క్షయ‌
Q. న‌ల్లజాతివారి హ‌క్కుల కొర‌కు గాంధీజీ ఈ దేశంలో పోరాడాడు?
1. ద‌క్షిణాఫ్రికా 2. న‌మీబియా
3. జాంబియా 4. కెన్యా
Answer: ద‌క్షిణాఫ్రికా
Q. కిందివాటిలో బౌద్ధమ‌త సంగీతి జ‌ర‌గ‌ని ప్రదేశం ఏది?
1. రాజ‌గృహం 2. పాట‌లీపుత్రం
3. వైశాలి 4. సారానాథ్‌
Answer: సారానాథ్‌
Q. ఒక మైక్రోమీట‌ర్‌ -
1. 100 nm 2. 100 µm
3. 100 mm 4. 100 cm
Answer: 100 nm
Q. ముట్టుకుంటే ముడుచుకునే పువ్వు -
1. అత్తిప‌త్తి 2. పొద్దుతిరుగుడు పువ్వు
3. క‌లువ 4. తామ‌ర‌పువ్వు
Answer: అత్తిప‌త్తి
Q. జింబాబ్వే రాజ‌ధాని -
1. హ‌రారే 2. ప్రిటోరియా
3. లాగోస్ 4. కిన్‌షాన్‌
Answer: హ‌రారే
Q. రిప‌బ్లిక్ గ్రంథ ర‌చ‌యిత:
1. అలెగ్జాండ‌ర్ 2. ప్లేటో
3. సోక్రటిస్ 4. అరిస్టాటిల్‌
Answer: ప్లేటో
Q. మొద‌టి సాధార‌ణ ఎన్నిక‌లు జ‌రిగిన సంవ‌త్సరం -
1. 1950 2. 1952
3. 1953 4. 1954
Answer: 1952
Q. గాంధీజీ జ‌న్మించిన తేది?
1. 1850 ఏప్రిల్ 4 2. 1869 అక్టోబ‌ర్ 2
3. 1885 డిశంబ‌ర్ 30 4. 1899 అక్టోబ‌ర్ 2
Answer: 1869 అక్టోబ‌ర్ 2
Q. 'కౌండిన్య ఏనుగుల సంర‌క్షణ కేంద్రం' ఏ జిల్లాలో ఉంది?
1. క‌రీంన‌గ‌ర్ 2. శ్రీకాకుళం
3. చిత్తూరు 4. ప‌శ్చిమ గోదావ‌రి
Answer: చిత్తూరు
Q. ముస్లింల‌కు ప్రత్యేక నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఏర్పాటుచేసిన చ‌ట్టం?
1. 1909 చ‌ట్టము 2. 1919 చ‌ట్టము
3. 1935 చ‌ట్టము 4. 1947 చ‌ట్టము
Answer: 1909 చ‌ట్టము
Q. కార్గిల్ విజ‌య్ దివ‌స్ ఎప్పుడు నిర్వహిస్తారు?
1. జులై 26 2. ఆగ‌స్టు 26
3. సెప్టెంబ‌రు 26 4. డిసెంబరు 26
Answer: జులై 26
Q. బుద్ధుడు మొద‌టి ఉప‌న్యాసం చేసిన ప్రదేశం ఏది?
1. సార‌నాథ్ 2. అల‌హాబాద్‌
3. లుంబిని వ‌నం 4. గ‌య‌
Answer: సార‌నాథ్
Q. రెండు సార్లు ప్రవేశ‌పెట్టబ‌డ్డ ప్రణాళిక -
1. నాల్గవ పంచ‌వ‌ర్ష ప్రణాళిక 2. ఐద‌వ పంచ‌వ‌ర్ష ప్రణాళిక‌
3. ఆర‌వ పంచ‌వ‌ర్ష ప్రణాళిక 4. ఏడ‌వ పంచ‌వ‌ర్ష ప్రణాళిక‌
Answer: ఆర‌వ పంచ‌వ‌ర్ష ప్రణాళిక
Q. చేప హృద‌యంలో గ‌దుల సంఖ్య:
1. 2 2. 4
3. 13 4. 8 జ‌త‌లు
Answer: 2
Q. కిర‌ణ‌జ‌న్య సంయోగ‌క్రియ‌లో క్రిందివాటిలో ఏది విడుద‌ల అవుతుంది?
1. ఆక్సిజ‌న్ 2. కాంతి
3. పిండిప‌దార్థం 4. కార్బన్‌డైఆక్సైడ్‌
Answer: ఆక్సిజ‌న్
Q. మన రాష్ట్రంలో కెల్లా పెద్ద అడవులు
1. నల్లమల అడవులు 2. శ్రీకాకుళం అడవులు
3. తూర్పుగోదావరి జిల్లా అడవులు 4. కృష్ణాజిల్లా అడవులు
Answer: నల్లమల అడవులు
[2/7, 9:08 PM] @lm: Q. భార‌త‌దేశంలో మొద‌టి సౌర‌శ‌క్తితో న‌డిచే బోటు ఏ రాష్ట్రంలో జ‌ల ర‌వాణాకు సిద్ధంగా ఉంది?
1. తమిళ‌నాడు 2. కేర‌ళ
3. రాజ‌స్థాన్ 4. క‌ర్ణాట‌క‌
Answer: కేర‌ళ
Q. ప్రస్తుత లోక్‌స‌భ స్పీక‌ర్‌?
1. మీరా కుమార్ 2. సుమిత్రా మ‌హాజ‌న్
3. న‌జ్మాహెప్తుల్లా 4. స్మృతీ ఇరానీ
Answer: సుమిత్రా మ‌హాజ‌న్
Q. నూత‌న అఖిల భార‌త స‌ర్వీసుల‌ను ఎవ‌రు సృష్టిస్తారు?
1. లోక్‌స‌భ 2. రాజ్యస‌భ
3. రాష్ట్రప‌తి 4. ప్రధాన‌మంత్రి నేతృత్వంలో క్యాబినెట్‌
Answer: రాజ్యస‌భ
Q. కిందివారిలో నీతి ఆయోగ్ స‌భ్యులు ఎవ‌రు?
1. కేంద్ర మంత్రులు 2. లెప్టినెంట్ గ‌వ‌ర్నర్లు
3. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు 4. పై వారంద‌రూ
Answer: పై వారంద‌రూ
Q. గోదావరి ఉప‌న‌దుల‌లో అతిపెద్ద ఉప‌నది?
1. మంజీరా 2. ఇంద్రావ‌తి
3. ప్రాణ‌హిత 4. కిన్నెర‌సాని
Answer: ప్రాణ‌హిత
Q. మొద‌టి ఆధునిక ఒలింపిక్ క్రీడ‌లు ఎక్కడ జ‌రిగాయి?
1. ఒలంపియా 2. ఏథెన్స్
3. సియోల్ 4. లాస్ ఏంజెల్స్‌
Answer: ఏథెన్స్
Q. 10వ పంచ‌వ‌ర్ష ప్రణాళిక సాధించిన పెరుగుద‌ల‌ -
1. 6.0 2. 7.8
3. 5.4 4. 6.8
Answer: 7.8
Q. కేంద్రప్రభుత్వం సామాజికాభివృద్ధి ప‌థ‌కాన్ని ఏ సంవ‌త్సరం చేప‌ట్టింది?
1. 1950 2. 1951
3. 1952 4. 1953
Answer: 1952
Q. కృష్ణాన‌ది త‌రువాత కింది ఏన‌దికి పుష్కరాలు వ‌స్తాయి?
1. య‌మున 2. న‌ర్మద
3. కావేరి 4. సింధు
Answer: కావేరి
Q. జాతీయాభివృద్ధి మండ‌లి ఎప్పుడు ఏర్పాటు చేసారు?
1. 1951 2. 1952
3. 1953 4. 1954
Answer: 1952
Q. ఆర్థిక సంఘం త‌న నివేదికను ఎవ‌రికి స‌మ‌ర్పింస్తుంది?
1. ప్రధాన‌మంత్రి 2. కేంద్ర ఆర్థిక మంత్రికి
3. రాష్ట్రప‌తి 4. ఉప‌రాష్ట్రప‌తి
Answer: రాష్ట్రప‌తి
[2/7, 9:08 PM] @lm: నీటిలో ముంచిన క‌ర్ర వంగి క‌నిపిస్తుంది, కార‌ణం
1. ప‌రావ‌ర్తనం 2. వ‌క్రీభ‌వ‌నం
3. పార‌లాక్స్ దోషం 4. అనేక‌సార్లు ప‌రావ‌ర్తనం
Answer: వ‌క్రీభ‌వ‌నం
Q. వేస‌విలో గ‌ట్టిగాను, శీతాకాలంలో జిగ‌ట‌గాను ఉండే మృత్తిక‌లు :
1. న‌ల్లరేగ‌డి మృత్తిక‌లు 2. ఒండ్రు మృత్తిక‌లు
3. ప‌ర్వత మృత్తిక‌లు 4. ఎర్ర మృత్తిక‌లు
Answer: న‌ల్లరేగ‌డి మృత్తిక‌లు
Q. హ‌ఠాత్తు వ‌ర‌ద‌లు, వ‌ర్షాల‌కు భూమి పైపొర పొర‌లు పొర‌లుగా కొట్టుకొనిపోవుట :
1. ప‌ట క్రమ‌క్షయం 2. వంక క్రమ‌క్షయం
3. అవ‌నాళిక 4. భూసార క్రమ‌క్షయం
Answer: ప‌ట క్రమ‌క్షయం
Q. ఆల్పైన్ ఉద్భిజ్జాలు ఇచ‌ట పెరుగుతాయి:
1. వ‌ర్షపాతం ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల‌లో 2. ఎత్తు ఎక్కువ‌గా ఉన్న హిమాల‌యాల‌లో
3. హిమాల‌య పాదాల చెంత 4. ద‌క్కన్ పీఠ‌భూమిలో
Answer: ఎత్తు ఎక్కువ‌గా ఉన్న హిమాల‌యాల‌లో
Q. చైనా టిబెట్‌పై దాడి చేసిన‌ది :
1. 1950 2. 1955
3. 1959 4. 1960
Answer: 1950
Q. ప్రపంచ జ‌నాభా దినోత్సవం?
1. జూన్ 11 2. జులై 11
3. మే 11 4. ఆగ‌స్టు 11
Answer: జులై 11
Q. 1929లో జ‌రిగిన కాంగ్రెస్ స‌మావేశానికి ఎవ‌రు అధ్యక్షత వ‌హించారు?
1. మోతీలాల్ నెహ్రూ 2. జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ
3. ప‌టేల్ 4. గాంధీజీ
Answer: జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ
Q. భార‌త‌దేశంతో అత్యంత ఎక్కువ భూభాగం స‌రిహ‌ద్దుగా ఉన్న దేశం ఏది?
1. చైనా 2. మ‌య‌న్మార్‌
3. బంగ్లాదేశ్ 4. పాకిస్థాన్‌
Answer: బంగ్లాదేశ్
Q. ఉప్పు స‌త్యాగ్రహం?
1. 1927 2. 1929
3. 1930 4. 1935
Answer: 1930
Q. ఆఖ‌రి మొగ‌లాయి చ‌క్రవ‌ర్తి -
1. షా ఆలం 2. మొద‌టి బ‌హ‌దూర్ షా
3. రెండ‌వ బ‌హ‌దూర్ షా 4. ఔరంగ‌జేబు
Answer: రెండ‌వ బ‌హ‌దూర్ షా
Q. కామ‌న్‌వెల్తులో స‌భ్యత్వంగ‌ల‌ దేశాల సంఖ్య‌?
1. 45 2. 53
3. 58 4. 60
Answer: 53
Q. తెలివితేట‌ల‌కు మూల‌స్థాన‌ము -
1. వెన్నుపాము 2. మెద‌డు
3. అనుమ‌స్తిష్కము 4. మ‌స్తిష్కము
Answer: మ‌స్తిష్కము
Q. మ‌న‌దేశంలో ఎక్కువ‌సార్లు ప్రవేశ‌పెట్టిన అత్యవ‌స‌ర స‌రిస్థితి ఏది?
1. జాతీయ అత్యవ‌స‌ర ప‌రిస్థితి 2. ఆర్థిక అత్యవ‌స‌ర ప‌రిస్థితి
3. రాజ్యాంగ‌బద్ధ అత్యవ‌స‌ర ప‌రిస్థితి 4. పైవేవీ కాదు
Answer: రాజ్యాంగ‌బద్ధ అత్యవ‌స‌ర ప‌రిస్థితి
Q. పూర్ణ స్వరాజ్యం త‌మ ల‌క్ష్యమ‌ని ప్రక‌టించిన స‌మావేశం?
1. లాహోర్ స‌మావేశం 2. ల‌క్నో స‌మావేశం
3. నాగ‌పూర్ స‌మావేశం 4. గుంటూరు స‌మావేశం
Answer: లాహోర్ స‌మావేశం
Q. నాజీ పార్టీ గుర్తు ఏమిటి?
1. క‌ట్టెల మోపు 2. సింహం
3. సూర్యుడు 4. స్వస్తిక్‌
Answer: స్వస్తిక్‌
Q. సైమ‌న్ క‌మిష‌న్ భారత‌దేశ ప‌ర్యట‌న?
1. 1919 2. 1927
3. 1930 4. 1935
Answer: 1927
Q. మాన‌వుడిలో చ‌క్కని ఆలోచ‌న‌కు కార‌ణ‌మైన మెద‌డు భాగం?
1. అనుమ‌స్తిష్కం 2. మ‌స్తిష్కం
3. ద్వార‌గోర్థం 4. అంత్యమెద‌డు
Answer: మ‌స్తిష్కం
Q. పోలవ‌రం ప్రాజెక్టుకు పెట్టిన పేరు -
1. ఇందిరా సాగ‌ర్ 2. జ‌వ‌హర్ సాగ‌ర్
3. లాల్ బ‌హుదూర్ సాగ‌ర్ 4. రాజీవ్ సాగ‌ర్‌
Answer: ఇందిరా సాగ‌ర్
Q. వేప శాస్త్రీయ నామ‌ము -
1. సింకోనా 2. నికోటియానా టొబాక‌మ్
3. ప‌పావ‌ర్ సోమ్నిఫెర‌మ్ 4. అజాడిర‌క్తా ఇండికా
Answer: అజాడిర‌క్తా ఇండికా
Q. తల్లిపాల‌లో ఉండే విట‌మిన్ -
1. బి 2. సి
3. ఎ 4. డి
Answer: ఎ
Q. ప‌శ్చిమంగా ప్రవ‌హించే న‌ది -
1. కావేరి 2. త‌ప‌తి
3. కృష్ణా 4. గోదావ‌రి
Answer: త‌ప‌తి
Q. మొక్కల నుండి వ‌చ్చు ఆహారంలో వుండ‌ని విట‌మిన్ -
1. విట‌మిన్ 'ఎ' 2. విట‌మిన్ 'బి1'
3. విట‌మిన్ 'బి2' 4. విట‌మిన్ 'డి'
Answer: విట‌మిన్ 'డి'
Q. చంపార‌న్ స‌త్యాగ్రహ ముఖ్యాంశం?
1. అధిక‌ప‌న్నులు 2. నీలిమందు
3. నిరుద్యోగం 4. హ‌స్తక‌ళ‌ల ప‌త‌నం
Answer: నీలిమందు
Q. భార‌త‌దేశంలో ఎవ‌రికాలంలో మొద‌టిసారిగా రైలు మార్గం వేశారు?
1. క‌ర్జన్ 2. రిప్పన్‌
3. లిట్టన్ 4. డ‌ల్హౌసీ
Answer: డ‌ల్హౌసీ
[2/7, 9:08 PM] @lm: పార‌లా‌త జాతీయ సైన్యాన్ని ఏర్పర‌చిన‌ది?
1. సుభాష్ చంద్రబోస్ 2. జ‌ర‌హ‌ర్‌లాల్ నెహ్రూ
3. స‌ర్దార్ వ‌ల్లభాయిప‌టేల్ 4. మ‌హాత్మాగాంధీ
Answer: సుభాష్ చంద్రబోస్

పాత ప్రశ్నలు
Q. మ‌న‌దేశంలో శివాలిక్ కొండ‌ల‌ను అసోంలో ఏ పేరుతో పిలుస్తారు?
1. శివాలిక్ కొండ‌లు 2. మిష్మి కొండ‌లు
3. క‌చార్ కొండ‌లు 4. జ‌మ్మూ కొండ‌లు
Answer: మిష్మి కొండ‌లు
Q. బుధ గ్రహానికి గ‌ల ఉప‌గ్రహ‌ములు -
1. 10 2. 5
3. 2 4. 0
Answer: 0
Q. ఎరుపు + ఆకుప‌చ్చ + నీలం రంగుల‌ను క‌లిపితే దాదాపుగా వ‌చ్చేరంగు -
1. ముదురు నీలం 2. ముదురు ఎరుపు
3. తెలుపు 4. ముదురు ప‌చ్చ
Answer: తెలుపు
Q. స్వర్ణముఖి బ్యారేజ్ ఈ జిల్లాలో క‌ల‌దు -
1. ప్రకాశం 2. విశాఖ‌ప‌ట్నం
3. నెల్లూరు 4. పశ్చిమ గోదావ‌రి
Answer: నెల్లూరు
Q. గాంధీ - ఇర్విన్ ఒప్పందంలో భాగంగా శాస‌నోల్లంఘ‌న ఉద్యమాన్ని నిలిపివేయ‌డాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి?
1. సుభాష్‌చంద్ర బోస్ 2. సి. రాజ‌గోపాలాచారి
3. మోతీలాల్ నెహ్రూ 4. వ‌ల్లభాయ్ ప‌టేల్‌
Answer: సుభాష్‌చంద్ర బోస్
Q. చెరువుల ద్యారా నీటి పారుద‌ల‌ను అత్యధికంగా ఏ ప్రాంతంలో చూడొచ్చు?
1. పంజాబ్ 2. ప‌శ్చిమ్ బంగ‌
3. ఉత్తర్ ప్రదేశ్ 4. త‌మిళ‌నాడు
Answer: త‌మిళ‌నాడు
Q. స‌ర్ స్టాఫ‌ర్డు క్రిప్సు రాయ‌బారం?
1. 1942 2. 1944
3. 1946 4. 1947
Answer: 1942
Q. మొద‌టి రౌండ్ టేబుల్ స‌మావేశానికి హాజ‌రైన ఇండియ‌న్ లిబ‌ర‌ల్ ఫెడ‌రేష‌న్ నాయ‌కుడు ఎవ‌రు?
1. తేజ్ బ‌హ‌దూర్ స‌ప్రూ 2. జ‌య‌క‌ర్‌
3. అంబేడ్కర్ 4. ఆగాఖాన్‌
Answer: తేజ్ బ‌హ‌దూర్ స‌ప్రూ
Q. రెండో ప్రపంచ యుద్ధం త‌ర్వాత ప్రపంచ శాంతి కోసం ఏర్పాటైన సంస్థ ఏది?
1. యూరోపియ‌న్ యూనియ‌న్ 2. నానాజాతి స‌మితి
3. ఐక్యరాజ్య స‌మితి 4. కామ‌న్వెల్త్‌
Answer: ఐక్యరాజ్య స‌మితి
Q. ప‌ట్టణ ప్రాంత పేద‌రిక నిర్మూల‌న ప‌థ‌కం -
1. మెప్మా (MEPMA) 2. పుర (PURA)
3. భూభార‌తి 4. రాజీవ్ ఉద్యోగ‌శ్రీ
Answer: మెప్మా (MEPMA)
Q. కాంగో ప్రాంతాన్ని క‌నుగొన్నది -
1. లివింగ్‌స్టన్ 2. లియోపోల్డ్
3. కామెరూన్ 4. స్టాన్లీ
Answer: కామెరూన్
Q. మ‌న దేశ‌మున‌కు ఎక్కువ‌గా విదేశీమార‌క ద్రవ్యాన్ని సంపాదించుచున్న ఖ‌నిజం:
1. మాంగ‌నీస్ 2. ముడి ఇనుము
3. సున్నపురాయి 4. అభ్రకం
Answer: అభ్రకం
Q. 'ఖుదై ఖిద్మత్ గార్స్' ద‌ళాన్ని ఏర్పాటు చేసింది ఎవ‌రు?
1. మ‌హ‌మ్మద్ అలీ జిన్నా 2. ఖాన్ అబ్దుల్ గ‌ఫార్‌ఖాన్‌
3. మ‌హ‌మ్మద్ అలీ 4. మౌలానా అబుల్‌క‌లామ్‌
Answer: ఖాన్ అబ్దుల్ గ‌ఫార్‌ఖాన్‌
Q. తెలంగాణ ఇంజినీర్ల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1. జూన్ 11 2. జులై 11
3. మే 11 4. ఆగ‌స్టు 11
Answer: జులై 11
Q. ఈశాన్య రాష్ట్రాల్లో శాస‌నోల్లంఘ‌న ఉద్యమానికి నాయ‌క‌త్వం వ‌హించింది ఎవ‌రు?
1. రాణి గైడిన్ ల్యూ 2. ఇరోం ష‌ర్మిల
3. చంద‌ర్ మీన‌న్ 4. ప‌ద్మనాభ పిళ్లై
Answer: రాణి గైడిన్ ల్యూ
Q. నీటి ఉప‌యోగిత వంద శాతం ఉన్న నీటిపారుద‌ల ప‌ద్ధతి ఏది?
1. బిందు సేద్యం 2. తుంప‌ర సేద్యం
3. బావులు 4. కాలువ‌లు
Answer: బిందు సేద్యం
Q. 1935వ చ‌ట్టములోని ముఖ్యాంశం?
1. భార‌త స‌మాఖ్య ఏర్పడుట 2. సుప్రీంకోర్టు ఏర్పాటు
3. బ‌ర్మా ప‌రిపాల‌న వేర‌గుట 4. రాష్ట్రాల‌కు స్వయం నిర్ణయాధికారం
Answer: భార‌త స‌మాఖ్య ఏర్పడుట
Q. స‌ముద్రంలో సోడియ‌మ్ క్లోరైడ్ కాక ఎక్కువ‌గా వుండే ఇత‌ర‌ ల‌వ‌ణాలు -
1. పొటాషియ‌మ్ 2. మెగ్నీషియ‌మ్
3. కాల్షియ‌మ్ 4. పైవ‌న్నియూ
Answer: పైవ‌న్నియూ
Q. రాజ‌స్థాన్ రాజ‌ధాని -
1. జోధ్‌పూర్ 2. జైపూర్
3. ల‌క్నో 4. సిమ్లా
Answer: జైపూర్
Q. కోల్‌క‌తా రేవు ఎగుమ‌తుల‌లో ఒక‌టి -
1. పెట్రోలియం 2. తేయాకు
3. ర‌సాయనాలు 4. సిమెంటు
Answer: తేయాకు
Q. ప్రపంచ కాన్సర్ రోజు -
1. ఫిబ్రవరి 4 2. ఫిబ్రవరి 14
3. ఫిబ్రవరి 28 4. ఏదీకాదు
Answer: ఫిబ్రవరి 4
Q. త‌మిళ‌నాడులో ఉప్పు స‌త్యాగ్రహానికి నాయ‌క‌త్వం వ‌హించింది ఎవ‌రు?
1. సి. రాజ‌గోపాలాచారి 2. పెరియార్‌
3. క‌రుణానిధి 4. మూప‌నార్‌
Answer: సి. రాజ‌గోపాలాచారి
Q. అత్యంత పొడ‌వైన రైలు క‌మ్ రోడ్ బ్రిడ్జి ఏ ప్రాంతాల మ‌ధ్య ఉంది?
1. రాజ‌మండ్రి - కొవ్వూరు 2. కాకినాడ - రాజ‌మండ్రి
3. క‌ల‌క‌త్తా - హౌరా 4. అల‌హాబాద్ - మీర‌ట్‌
Answer: రాజ‌మండ్రి - కొవ్వూరు
Q. భార‌త‌దేశంలో అతి పొడ‌వైన కాలువ ఏది?
1. బ‌కింగ్‌హామ్ కాలువ 2. ఇందిరా గాంధీ కాలువ‌
3. రాజీవ్ గాంధీ కాలువ 4. దామోద‌ర్ కాలువ‌
Answer: ఇందిరా గాంధీ కాలువ‌
Q. గాంధీజీ దండి యాత్రను ఏ రోజున ప్రారంభించారు?
1. 1930 మార్చి 6 2. 1930 మార్చి 12
3. 1930 ఏప్రిల్ 6 4. 1930 ఏప్రిల్ 12
Answer: 1930 మార్చి 12
Q. రౌండ్ టేబుల్ స‌మావేశాలు ఎక్కడ‌ జ‌రిగాయి?
1. న్యూఢిల్లీ 2. పారిస్‌
3. క‌ల‌క‌త్తా 4. లండ‌న్‌
Answer: లండ‌న్‌
Q. ఇప్ప చెట్ల పూల నుండి ......త‌యారుచేస్తారు.
1. గుడుంబా 2. సారాయి
3. ఇప్పసారా 4. ఏదీకాదు
Answer: ఇప్పసారా
[2/7, 9:08 PM] @lm: Q. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్మృతి చిహ్నం 'చైత్యభూమి' ఎక్కడ ఉంది?
1. దిల్లీ 2. ముంబయి
3. పుణె 4. లఖ్‌నవూ
Answer: ముంబయి

పాత ప్రశ్నలు
 Q&A - 14 Q&A - 13 Q&A - 12 Q&A - 11 Q&A - 10 Q&A - 9 Q&A - 8 Q&A - 7 Q&A - 6 Q&A - 5 Q&A - 4 Q&A - 3 Q&A - 2 Q&A - 1
పాత ప్రశ్నలు
Q. ఆసియా హాకీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ - 2016 విజేత?
1. చైనా 2. పాకిస్థాన్
3. భారత్ 4. శ్రీలంక
Answer: భారత్
Q. రాష్ట్రప‌తి పాల‌న విధించ‌టాన్ని పార్లమెంట్ ఎంత‌కాలంలోపు ఆమోదించాలి?
1. నెల‌రోజులు 2. 2 నెల‌లు
3. 3 నెల‌లు 4. 4 నెల‌లు
Answer: 2 నెల‌లు
Q. ద‌క్షిణ జోన‌ల్ కౌన్సిల్ ప్రధాన కార్యాల‌యం ఎక్కడ ఉంది?
1. హైద‌రాబాద్ 2. బెంగుళూరు
3. చెన్నై 4. త్రివేండ్రం
Answer: చెన్నై
Q. ఎన్నిక‌ల సంఘం క్రింది ఎన్నిక‌ల నిర్వహ‌ణ‌లో పాత్రవ‌హించ‌దు?
1. రాష్ట్రప‌తి 2. ఉపరాష్ట్రప‌తి
3. శాస‌న‌స‌భ‌లు 4. ప్రధానమంత్రి
Answer: ప్రధానమంత్రి
Q. ఐవ‌రీకోస్ట్ దేశ జాతీయచిహ్నం ఏది?
1. సింహం 2. బీచ్
3. ఏనుగు 4. వైట్‌లిల్లీ
Answer: ఏనుగు
Q. గ్రీసుల యొక్క క‌న్ను అని పిలువ‌బ‌డేది?
1. లండ‌న్ 2. రోమ్
3. ఏథెన్స్ 4. క‌న్నాన్‌
Answer: ఏథెన్స్
Q. దంతాల‌కు సంబంధించిన వ్యాధుల‌పై అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు?
1. టాక్సికాల‌జీ 2. అంకాలజీ
3. వైరాల‌జీ 4. ఒడెంటాల‌జీ
Answer: ఒడెంటాల‌జీ
Q. భార‌త‌దేశ‌పు తొలి ముస్లిం రాష్ట్రప‌తి?
1. ఫ‌క్రుద్దీన్ ఆలీ అహ్మద్ 2. అబుల్‌క‌లాం ఆజాద్
3. జాకీర్ హుస్సేన్ 4. అబ్దుల్ క‌లాం
Answer: జాకీర్ హుస్సేన్
Q. ఉజ్జయిని న‌గ‌రం ఏ న‌ది ఒడ్డున ఉంది?
1. సువ‌ర్ణరేఖ 2. క్షిప్రా
3. కృష్ణ 4. గంగ‌
Answer: క్షిప్రా
Q. కిందివారిలో గ‌మ‌న సూత్రాల‌ని ప్రతిపాదించిన‌ది ఎవ‌రు?
1. న్యూట‌న్ 2. ఆర్కిమెడీస్‌
3. గెలీలియో 4. మైకేల్ ఫార‌డే
Answer: న్యూట‌న్
Q. ఆశోక్ మెహ‌తా క‌మిటీ ఏ ప్రధాని అధికారంలో ఉండ‌గా నియ‌మించారు?
1. ఇందిరా గాంధీ 2. మొరార్జీదేశాయ్
3. చ‌ర‌ణ్ సింగ్ 4. లాల్‌బ‌హ‌దూర్ శాస్త్రి
Answer: మొరార్జీదేశాయ్
Q. ప్రాథ‌మిక విధుల‌పై ప‌రిశీల‌న‌కు స్వర‌ణ్‌సింగ్ క‌మిటీని ఎప్పుడు నియ‌మించాలి?
1. 1973 2. 1974
3. 1975 4. 1976
Answer: 1976
Q. థాయ్‌లాండ్ దేశ‌పు రాజ‌ధాని ఏది?
1. ఆమ్‌స్టర్‌డామ్‌ 2. బ్యాంకాక్
3. బెర్లిన్ 4. చియాంగ్‌మాయి
Answer: బ్యాంకాక్
Q. క‌బీర్ ఎవ‌రి శిష్యుడు?
1. చైత‌న్య 2. శంక‌రాచార్యుడు
3. రామానందుడు 4. వ‌ల్లభాచార్యుడు
Answer: రామానందుడు
Q. 'ఉరి' ఉగ్రదాడులు జరిగిన రోజు?
1. 2016, సెప్టెంబరు 12 2. 2016, సెప్టెంబరు 14
3. 2016, సెప్టెంబరు 16 4. 2016, సెప్టెంబరు 18
Answer: 2016, సెప్టెంబరు 18
Q. జాతీయ వైమానిక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1. ఆగస్టు 8 2. సెప్టెంబరు 8
3. అక్టోబరు 8 4. నవంబరు 8
Answer: అక్టోబరు 8
Q. భారత క్రికెట్ జట్టు సొంతగడ్డపై తన 250వ టెస్టు మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో ఎక్కడ ఆడింది?
1. కాన్పూర్ 2. దిల్లీ
3. కోల్‌కతా 4. విశాఖపట్నం
Answer: కోల్‌కతా
Q. రైలు ఇంజన్లు ఎక్కడ తయారవుతాయి?
1. హైదరాబాద్ 2. పెరంబూర్
3. చిత్తరంజన్ 4. దుర్గాపూర్
Answer: చిత్తరంజన్
Q. విశ్వంలో అత్యంత ఎత్తయిన శిఖరం ఏది?
1. ఎవరెస్ట్ 2. రీ2
3. ఒలంపస్ 4. లియోబినిడ్జ్
Answer: ఒలంపస్
Q. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఎప్పుడు విలీనమైంది?
1. 1947 2. 1948
3. 1949 4. 1950
Answer: 1948
Q. సముద్రం లోతు కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది?
1. రాడార్ 2. సోనార్
3. అల్టీ మీటర్ 4. వెంచు మీటర్
Answer: సోనార్
[2/7, 9:14 PM] @lm: 💥💥💥💥💥💥💥📚📚📚📚💥📚
1. కళ్ళను ఆరోగ్యవంతంగా పని చేయడానికి దోహదపడే విటమిన్ ఏది ?

A. విటమిన్-ఎ
B. విటమిన్-డి
C. విటమిన్-ఇ
D. విటమిన్-కె

Answer : విటమిన్-ఎ
2. గుండె జబ్బులకు ప్రధాన కారణం ?

A. మాంసకృతులు
B. పంచదార
C. పిండి పదార్ధాలు
D. కొలెస్ట్రాల్

Answer : కొలెస్ట్రాల్
3. మానవ మెదడులో అత్యధిక భాగం ?

A. సెరి బెల్లం
B. సెరిబ్రం
C. మధ్య మెదడు
D. మెడుల్లా ఆబ్లాంగేటా

Answer : సెరిబ్రం
4. మొక్కలోని ఏ భాగం నుండి నల్ల మందును వెలికి తీస్తారు?

A. పుష్పం
B. ఆకు
C. కొమ్మ
D. వేరు

Answer : పుష్పం
5. ఆరోగ్యవంతుని శరీరంలో రక్త పీడనం?

A. 120mm/80mm
B. 220mm/90mm
C. 90mm/75mm
D. 85mm/65mm

Answer : 120mm/80mm
6. శరీరానికి అవసరమైన ఇనుము దేనిలో అధికంగా ఉంటుంది ?

A. కోడి గ్రుడ్లు
B. పాలు
C. ఆకు కూరలు
D. కాలి ఫ్లవర్

Answer : ఆకు కూరలు
7. రేడియోని కనుగొన్నది ?

A. గ్రాహం బెల్
B. మార్కొని
C. న్యూటన్
D. ఆటోహాన్

Answer : మార్కొని
8. లిఫ్ట్ ని కనుగొన్నది ఎవరు ఎప్పుడు ?

A. మైకేల్ ఫారడీ-1831

B. ఇ.జి.ఒటిస్ -1852
C. థామస్ అల్వా ఎడిసన్ -1878
D. జాన్ బెయిర్డ్-1926

Answer : ఇ.జి.ఒటిస్ -18529. ఎయిర్ కండిషనర్ ను కనుగొన్నది ?

A. డమాడియిన్
B. మిల్టన్
C. కారియర్
D. ఎయిర్ లిచ్

Answer : కారియర్
10. ఎండమావులను ఇలా వివరించవచ్చు ?

A. వక్రిభవనం ద్వారా
B. విక్షేపనం ద్వారా
C. పరావర్తనం ద్వారా
D. పూర్తి అంతర్గత పరావర్తనం ద్వారా

Answer : పూర్తి అంతర్గత పరావర్తనం ద్వారా
11. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం ?

A. ట్రాన్స్ ఫార్మర్
B. మోటర్
C. డైనమో
D. ఎలక్ట్రో మీటర్

Answer : డైనమో
12. విద్యుత్ బల్బులోని ఫిలమెంటును దేనితో తయారు చేస్తారు?

A. రాగితో
B. ఇనుముతో
C. మెగ్నిషియంతో
D. టంగ్ స్టన్

Answer : టంగ్ స్టన్
13. అణు రియాక్టర్ లో ఇంధనంగా వాడబడేది?

A. బొగ్గు
B. యురేనియం
C. రేడియం
D. డీజిల్

Answer : యురేనియం
14. WAN మాటకి కంప్యూటర్ భాషలో పూర్తి పేరు ?

A. wide area network
B. wide angle network
C. word application network
D. word application node

Answer : wide area network
15. అత్యంత పెద్ద గ్రహం ?

A. గురుడు
B. శుక్రుడు
C. బుధుడు
D. అంగారకుడు

Answer : గురుడు
16. ప్రపంచ ఆరోగ్య దినం ?

A. ఏప్రిల్ 7
B. ఏప్రిల్ 8
C. ఏప్రిల్ 9
D. మార్చి 7

Answer : ఏప్రిల్ 7
17. జీవ శాస్త్ర పితామహుడు ?

A. అరిస్టాటిల్
B. డార్విన్
C. లామర్క్
D. లిన్నేయస్

Answer : అరిస్టాటిల్
18. జన్యు శాస్త్ర పితామహుడు?

A. లామార్క్
B. డార్విన్
C. మెండల్
D. వాట్సన్

Answer : మెండల్
19. ఎముకలు మరియు పళ్ళు ఏర్పడడానికి ముఖ్యమైన విటమిన్?

A. విటమిన్-ఎ
B. విటమిన్-బి
C. విటమిన్-సి
D. విటమిన్-డి

Answer : విటమిన్-డి
20. క్షారభూమి మీద పెరిగే చెట్లను ఏమంటారు?

A. హాలోఫైట్స్
B. హైడ్రోఫైట్స్
C. మెసోఫైట్స్
D. థాలోఫైట్స్

Answer : హాలోఫైట్స్
21. కింది వానిలో ఏది వైరల్ జ్వరం ?

A. ఆట్లమ్మ
B. క్షయ
C. మలేరియ
D. కలరా

Answer : ఆట్లమ్మ
22. కారట్ ప్రధానంగా ఒక ?

A. వేరు
B. మొగ్గ
C. పండు
D. కొమ్మ

Answer : వేరు
23. కణాల అద్యయన శాస్త్రం ?

A. జనిటిక్స్
B. మయాలజీ
C. పెడాలజీ
D. సైటాలజీ

Answer : సైటాలజీ
24. ధ్వని తీవ్రతను కొలిచే సాధనం?

A. ఆల్టీ మీటర్
B. ఆడియో మీటర్
C. ఈడియో మీటర్
D. ఫైరో మీటర్

Answer : ఆడియో మీటర్
25. భౌతిక శాస్త్రంలో కాంతిని కొలిచే విభాగానికి పేరు ?

A. ఫోటో మెట్రి
B. స్పెక్ట్రాలజి
C. స్పెక్ట్రో స్కోపీ
D. ఎలక్ట్రో డైనమిక్స్

Answer : ఫోటో మెట్రి
26. విద్యుత్ బల్బుల్లో వాడే వాయువుల మిశ్రమం ?

A. నైట్రోజన్ మరియు ఆర్గాన్
B. నైట్రోజన్ మరియు ఆక్సిజన్
C. ఆక్సిజన్ మరియు ఆర్గాన్
D. ఆక్సిజన్ మరియు హైడ్రోజన్

Answer : ఆక్సిజన్ మరియు హైడ్రోజన్
27. ఆకాశపు నీలి రంగు దేని వల్ల?

A. కాంతి వివర్తనం
B. కాంతి విక్షేపనం
C. కాంతి పరివర్తనం
D. కాంతి వక్రీభవనం

Answer : కాంతి విక్షేపనం

No comments:

Post a Comment