Wednesday, January 18, 2017

వ్యక్తులు-బిరుదులు

        వ్యక్తులు-బిరుదులు


1.గాడిచర్ల హరిసర్వోత్తమరావు

ఆంద్ర తిలక్

2.దుర్గాభాయ్ దేశ్ ముఖ్

ఆంద్ర మహిళ

3.లాలా లజపతి రాయ్   పంజాబ్ కేసరి

4.సర్దార్ వల్లభాయ్ పటేల్

ఉక్కు మనిషి

5.బాలగంగాధర్ తిలక్

లోకమాన్య,భారత అశాంతిపిత

6.రవీంద్రనాథ్ ఠాగూర్         విశ్వ కవి

7.చిత్తరంజన్ దాస్             దేశ బంధు

8.సరోజినీ నాయుడు

నైటింగేల్ ఆఫ్ ఇండియా

9.గాంధీజీబాపూజీ,           జాతిపిత

10.దాదాభాయ్ నౌరోజీ

గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా

11.కాళిదాస్         భారత షేక్స్పియర్

12.వినోభాబావే          ఆచార్య

13.సముద్రగుప్తుడు

ఇండియన్ నెపోలియన్

14.సి.యఫ్.ఆండ్రూ స్      దీనబంధు

15.అన్నమయ్య

పద కవితా పితామహుడు

16.కౌటిల్యుడు

ఇండియన్ మాకీయవెల్లి

17.గౌతమబుద్ధుడు     ఆసియా జ్యోతి

18.ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్

సరిహద్దు గాంధీ

No comments:

Post a Comment