Wednesday, January 18, 2017

రెవెల్యూషన్స్

రెవెల్యూషన్స్


అంశం         పేరు  
» ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం    -    గ్రీన్ రెవెల్యూషన్ (హరిత విప్లవం)  

ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం - గ్రీన్ రెవెల్యూషన్
» పాల ఉత్పత్తిని పెంచడం    -    వైట్ రెవెల్యూషన్ (శ్వేత విప్లవం/ ఆపరేషన్ ఫ్లడ్)  

పాల ఉత్పత్తిని పెంచడం - వైట్ రెవెల్యూషన్
» పండ్ల ఉత్పత్తిని పెంచడం    -    గోల్డెన్ రెవెల్యూషన్
» ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల పెంపకం, రొయ్యల ఉత్పత్తిని పెంచడం    -    పింక్ రెవెల్యూషన్  
» ఎరువుల ఉత్పత్తిని పెంచడం    -    గ్రే రెవెల్యూషన్  

చేపల ఉత్పత్తిని పెంచడం - బ్లూ రెవెల్యూషన్
» చేపల ఉత్పత్తిని పెంచడం    -    బ్లూ రెవెల్యూషన్
» నూనెగింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడం    -    యెల్లో రెవెల్యూషన్
» క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచడం    -    బ్లాక్ రెవెల్యూషన్  
» మాంసం ఉత్పత్తిని పెంచడం    -    రెడ్ రెవెల్యూషన్  
» కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడం    -    సిల్వర్ రెవెల్యూషన్  

కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడం - సిల్వర్ రెవెల్యూషన్
» మసాలా దినుసులు, తోళ్ల ఉత్పత్తుల్ని పెంచడం    -    బ్రౌన్ రెవెల్యూషన్

No comments:

Post a Comment