Wednesday, January 18, 2017

ఉద్యమాలు/ సంస్థలు/ సభలు/ పార్టీలు స్థాపకులు


పేరెన్నికగన్న ఉద్యమాలు/ సంస్థలు - ప్రారంభించిన వ్యక్తులు


ఉద్యమాలు/ సంస్థలు/ సభలు/ పార్టీలు   స్థాపకులు 

భారత్‌లో…
» ఆత్మీయ సభ (1815) - రాజా రామ్‌మోహన్‌రాయ్


» బ్రహ్మసమాజం (1829) - రాజా రామ్‌మోహన్‌రాయ్
» తత్వబోధిని సభ (1839) - దేవేంద్రనాథ్ ఠాగూర్
» యంగ్ బెంగాల్ ఉద్యమం (1830) - హెన్రీ వివియన్ డిరాజియో
» ఆర్యసమాజం (1875) - దయానంద సరస్వతి


» శుద్ధి ఉద్యమం - దయానంద సరస్వతి
» బెతూన్ స్కూల్ (1849) - ఈశ్వరచంద్ర విద్యాసాగర్
» ప్రార్థనా సమాజం (1867) - ఆత్మారాం పాండురంగ


» దివ్యజ్ఞాన సమాజం (1875) - మేడమ్ బ్లావట్‌స్కీ, కల్నల్ ఓల్కాట్
» రామకృష్ణ మిషన్ (1897) - స్వామి వివేకానంద
» లోక్‌సేవామండల్ - లాలా లజపతిరాయ్


» హిందూమహాసభ - మదన్‌మోహన్ మాలవ్య, లాలాలజపతిరాయ్
» సత్య శోధక్ సమాజ్ (1884) - జ్యోతిబాపూలే
» దీనబంధు సార్వజనిక్ సభ (1884) - జ్యోతిబాపూలే
» సాధారణ బ్రహ్మ సమాజం (1878) - ఆనంద్‌మోహన్ బోస్
» ఇండియన్ లీగ్ (1875) - శిశిర్ కుమార్ ఘోష్
» స్వరాజ్‌పార్టీ - మోతీలాల్ నెహ్రూ, సి.ఆర్.దాస్
» ఈస్ట్ ఇండియా అసోసియేషన్ (1866) - దాదాబాయ్ నౌరోజి


» ఇండియన్ నేషనల్ సోషియల్ కాన్ఫరెన్స్ - యమ్.జి.రణడే
» భారతీయ బ్రహ్మ సమాజం - కేశవ చంద్రసేన్
» ముస్లింలీగ్ (1906) - ఆగాఖాన్, సలీముల్లా
» అనుశీలన్ సమితి (1907) - బరీంద్ర ఘోష్, భూపేంద్ర దత్తా


» అభినవ భారతి (1906) - వినాయక్ సావర్కర్ (లండన్)
» విశ్వభారతి (1912) - రవీంద్రనాథ్ ఠాగూర్
» గదర్ పార్టీ (1913) - లాలాహరదయాల్ (శాన్‌ఫ్రాన్సిస్కో), సోహన్‌సింగ్ బక్నా
» ఖిలాఫత్ ఉద్యమం (1919) - అలీ బ్రదర్స్, మౌలానా ఆజాద్, హకీం అజ్మల్‌ఖాన్, హస్రత్ మోహాని
» ఇండిపెండెంట్ లేబర్ పార్టీ - బి.ఆర్.అంబేడ్కర్


» బహిష్కృతకారిణి సభ (1924) - బి.ఆర్.అంబేడ్కర్
» సర్వోదయ సమాజ్ - ఆచార్య వినోబాభావే


» భూదానోద్యమం - ఆచార్య వినోబాభావే
» రాష్ట్రీయ స్వయం సేవక్ (1925) - హెడ్గెవార్


» ఆజాద్‌హింద్‌ఫౌజ్ (1939) - సుభాష్ చంద్రబోస్
» వితంతు పునర్వివాహ సంస్థ - విష్ణుశాస్త్రి పండిట్
» రాధాస్వామి సత్సంగ్ - తులసీరామ్
» ఆత్మగౌరవ ఉద్యమం - పెరియార్ రామస్వామి నాయకర్
» శారదా సదన్ (1884) - పండిత రమాబాయి
» భారత ధర్మ మహామండలి - పండిత మదన్‌మోహన్ మాలవ్య
» అహ్మదీయ ఉద్యమం - గులాం అహ్మద్
» జస్టిస్ ఉద్యమం - టి.ఎమ్.నాయర్
» ధర్మసభ - రాధాకాంత్ ధేబ్
» ధర్మ పరిపాలనా యాగం (1902-1903) - శ్రీ నారాయణ గురు
» అలీఘర్ ఉద్యమం - సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్
» వహాబీ ఉద్యమం - సయ్యద్ అహ్మద్ బరేలి, షా అబ్దుల్ అజీజ్
» సేవా సమితి - హెచ్.ఎన్.కుంజ్రు
» దేవ్ సమాజం - యస్.అగ్నిహోత్రి
» సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ (1965) - గోపాలకృష్ణ గోఖలే
» పూనా సేవా సదన్ - రమాబాయి రణడే
» దేవ్‌బంద్ ఉద్యమం - మహ్మద్ కాశీం వహాబీ
» హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ (1928) - చంద్రశేఖర ఆజాద్
» ఇండియన్ అసోసియేషన్ - ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ
» సోషల్ సర్వీస్ లీగ్ - యన్.యమ్.జోషి
» ఖుదాయి - ఖిద్‌మద్గార్ (రెడ్‌షర్ట్స్) - ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్
» దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ - జి.జి. అగార్కర్


» హితకారిణీ ధర్మకర్తృత్వ సంస్థ (1874) - కందుకూరి వీరేశలింగం
» చిప్కో ఉద్యమం - సుందర్‌లాల్ బహుగుణ
» హిందూస్థానీ సేవాదళ్ - ఎన్.జి.హర్వేకర్
» సింగ్ సభ (1874) - సిక్కు నాయకులు
» చీరాల పేరాల ఉద్యమం - దుగ్గిరాల గోపాల కృష్ణయ్య
» నర్మదా బచావో ఆందోళన్ - మేథా పాట్కర్
» పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణోద్యమం - పర్వతనేని వీరయ్య చౌదరి


» సహాయ నిరాకరణోద్యమం (1920-22) - మహాత్మా గాంధీ
»శాసనోల్లంఘనోద్యమం (1930-34) - మహాత్మా గాంధీ
» క్విట్ ఇండియా ఉద్యమం (1942) - మహాత్మా గాంధీ
» ఆసియాటిక్ సొసైటీ - విలియం జోన్స్
» అభినవ భారత్ (1967) - గణేష్ సావర్కర్
» మిత్రమేళా (1899) - సావర్కర్ సోదరులు
» హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (1924) - సచిన్ సన్యాల్, జోగిష్‌చంద్ర ఛటర్జీ
» ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ (1942) - రాస్ బిహారీ బోస్
ప్రపంచంలో...
» YMCA - సర్ జార్జి విలియమ్స్
» సాల్వేషన్ ఆర్మీ - విలియం బ్రూత్


» బాయ్స్‌స్కౌట్ ఉద్యమం (1908) - లార్డ్ బేడిన్ పావెల్
» రెడ్‌క్రాస్ (1858) - హెన్రీ డ్యూనాంట్

No comments:

Post a Comment