Wednesday, February 8, 2017

practisebits

[1/28, 6:26 PM] ‪+91 70134 67110‬: 1. నియో-జాతీయవాదులుగా ఎవరిని పేర్కొంటారు?జ: అతివాదులు
2. భారతదేశ జాతీయ గీతాన్ని (జనగణమన) మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఆలపించారు?జ: 1911
3. స్వదేశీ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?జ: అనిబిసెంట్
4. ఎవరిని 'భారతదేశ విప్లవానికి మదర్'గా వర్ణిస్తారు?జ: మేడమ్ రుస్తుంకామా
5. 'ప్రతి ఒక్కరి కన్నీటిని తుడిచేయడమే నా అంతిమ లక్ష్యం' అన్నది ఎవరు?జ: జవహర్‌లాల్‌నెహ్రూ
6. భారత జాతీయ ఉద్యమంలో అతి తక్కువగా పాలుపంచుకుంది ఎవరు?జ: రాజ్యాధినేతలు - రాజులు
7. ఆరోగ్య సూత్రాలను తెలిపే 'కీ - టు హెల్త్' పుస్తక రచయిత ఎవరు?జ: గాంధీజీ
8. రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏ చట్టం ద్వారా ప్రవేశ పెట్టారు?జ: 1919
9. 'భారత మాతా సొసైటీ' అనే రహస్య సంస్థను స్థాపించిందెవరు?జ: జె.ఎం.ఛటర్జీ
10. 1908 మార్చిలో ముస్లింలీగ్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైంది ఎవరు?జ: ఆగాఖాన్
11. చిట్టగాంగ్ ఆయుధ కర్మాగారంపై దాడికి ప్రణాళిక రూపొందించిందెవరు?జ: సూర్యసేన్
12. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ప్రారంభమైన ఉద్యమం ఏది?జ: హోంరూల్
13. 1916 ఏప్రిల్‌లో బొంబాయి నగరంలో హోంరూల్ లీగ్‌ను స్థాపించిందెవరు?జ: తిలక్
14. 'న్యూ ఇండియా', 'కామన్‌వీల్' పత్రికలను స్థాపించిందెవరు?జ: అనిబిసెంట్

15. గాంధీజీ ఏ సంవత్సరంలో జన్మించాడు?

జ: 1869
16. గదర్ పార్టీ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉండేది?జ: శాన్‌ఫ్రాన్సిస్కో
17. గాంధీజీ రాజకీయ గురువు ఎవరు?జ: గోపాలకృష్ణ గోఖలే
18. గాంధీజీ ఇంటిపేరు ఏమిటి?జ: గాంధీ
19. శ్యాంజీ కృష్ణవర్మ గురువు ఎవరు?జ: స్వామిదయానంద సరస్వతి
20. 'ప్రస్తుతం భారతదేశం నేర్చుకోవాల్సిన ఎలా చనిపోవాలి అనే దాన్ని బోధించడానికి ఉన్న ఒకే ఒక మార్గం మాకు మేము మరణించడం' అని తన ఉరితీత సందర్భంగా ప్రకటించిన విప్లవకారుడు ఎవరు?జ: మదన్‌లాల్ ధింగ్రా
21. రౌలత్ చట్టాన్ని ఎప్పుడు చేశారు?జ: 1919
22. బాలగంగాధర తిలక్‌ను ఎవరు భారతదేశ వజ్రంగా వర్ణించారు?జ: గోపాలకృష్ణ గోఖలే
23. జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తి ఎవరు?జ: పి.ఆనందాచార్యులు

24. 'అస్సాం కేసరి' అని ఎవరిని పిలుస్తారు?జ: అంబికా గిరిరాయ్‌చౌదరి
25. ప్రీతిలతా వడ్డేదర్ ఎవరు?జ: విప్లవకారిణి
26. గాంధీజీని తొలిసారిగా 'మహాత్మా' అని సంబోధించింది ఎవరు?జ: రవీంద్రనాథ్ టాగూర్
27. 'జలియన్ వాలాబాగ్' దురంతం ఎప్పుడు జరిగింది?జ: 1919 ఏప్రిల్ 13
28. జలియన్ వాలాబాగ్ మారణకాండపై ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడెవరు?జ: హంటర్
29. 'ఛలో ఢిలీ'ల నినాదం ఎవరిది?జ: సుభాష్‌చంద్రబోస్

30. 1921 లో 'మోప్లా' తిరుగుబాటు ఎక్కడ జరిగింది?

జ: కేరళ
31. 'ఇంక్విలాబ్ జిందాబాద్' అనే నినాదం ఎవరిది?జ: భగత్‌సింగ్
32. 'స్వరాజ్' పార్టీ అధ్యక్షుడు ఎవరు?జ: చిత్తరంజన్‌దాస్
33. భారతదేశంలో గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు?జ: చంపారన్
34. సైమన్ కమిషన్‌ను ఏ సంవత్సరంలో నియమించారు?జ: 1927
35. సైమన్ కమిషన్ వ్యతిరేకోద్యమ సందర్భంగా లాఠీచార్జీలో గాయపడి, మరణించిన జాతీయ నాయకుడెవరు?జ: లాలాలజపతిరాయ్
36. జలియన్ వాలాబాగ్ మారణహోమానికి బాధ్యుడైన జనరల్ ఒ. డయ్యర్‌ను హత్య చేసిందెవరు?జ: సర్దార్ ఉదమ్‌సింగ్
37. 'ఆజాద్ హింద్ ఫౌజ్' స్థాపకుడెవరు?జ: సుభాష్‌చంద్రబోస్
38. సహాయ నిరాకరణోద్యమం జరిగిన కాలం-జ: 1920 - 22
39. 'చౌరీచౌరా' సంఘటన ఏ రాష్ట్రంలో జరిగింది?జ: ఉత్తరప్రదేశ్
40. 'సాధించు లేదా మరణించు' నినాదం ఎవరిది?జ: మహాత్మాగాంధీ
41. 'దీనబంధు' అనేది ఎవరి బిరుదు?జ: సి.ఎఫ్.ఆండ్రూస్
42. బార్డోలి సత్యాగ్రహ నేత ఎవరు?జ: వల్లభాయ్‌పటేల్
43. గాంధీ- ఇర్విన్ ఒడంబడిక ఏ సంవత్సరంలో జరిగింది?జ: 1931
44. 1929లో లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిందెవరు?జ: జవహర్‌లాల్‌నెహ్రూ
45. గాంధీజీ ప్రారంభించిన ఏ ఉద్యమంలో నెహ్రూ సోదరి విజయలక్ష్మీ పండిట్, తల్లి స్వరూపారాణి భార్య కమలా నెహ్రూ పాల్గొన్నారు?జ: ఉప్పు సత్యాగ్రహం
46. 'నాకు మీ రక్తమివ్వండి, నేను మీకు స్వాతంత్య్రం ఇస్తా' అన్నదెవరు?జ: సుభాష్‌చంద్రబోస్
47. సుభాష్‌చంద్రబోస్ రాజకీయ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితంచేసినవారెవరు?జ: చిత్తరంజన్‌దాస్
48. 'మూక్‌నాయక్' పత్రికా స్థాపకుడెవరు?జ: బి.ఆర్. అంబేద్కర్
49. మహాత్మాగాంధీని 'అర్ధనగ్న సన్యాసి' అని అన్నదెవరు?జ: విన్‌స్టన్ చర్చిల్
50. 'జై జవాన్ జై కిసాన్' నినాదం ఎవరిది?జ: లాల్‌బహదూర్‌శాస్త్రి
51. 'దివాలా తీసే బ్యాంకు, ముందు తేదీ వేసి ఇచ్చే చెక్కు లాంటిది' అనిగాంధీ దేని గురించి అన్నారు?జ: క్రిప్స్ రాయబారం

52. 'ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా' అని ఎవరిని పిలుస్తారు?

జ: వల్లభాయ్‌పటేల్
53. 'తన తండ్రి పేరు స్వాతంత్య్రం, తన ఇల్లు జైలు' అని ఎవరు పేర్కొన్నారు.జ: చంద్రశేఖర్ ఆజాద్
54. 'బహిష్కృత హితకారిణీ సభ' వ్యవస్థాపకుడెవరు?జ: బి.ఆర్.అంబేద్కర్
55. గాంధీజీ మరణానంతరం, 'జీవితాల నుంచి క్రాంతి నశించిపోయింది' అని వ్యాఖ్యానించినదెవరు?జ: జవహర్‌లాల్ నెహ్రూ
56. బ్రిటిష్ ప్రభుత్వం దేనిపై విచారణ కోసం 'హంటర్ కమిషన్'ను నియమించింది?జ: జలియన్ వాలాబాగ్ ఘటన
57. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?జ: జె.బి. కృపలానీ
58. ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దును నిర్ణయించిందెవరు?జ: రాడ్‌క్లిఫ్
59. గాంధీజీని తొలిసారిగా 'జాతిపిత' అని ఎవరన్నారు?జ: సుభాష్‌చంద్రబోస్
60. భారతదేశానికి స్వాత్రంత్యం వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు?జ: అట్లీ
[1/28, 6:26 PM] ‪+91 70134 67110‬: 1. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన రోజు- జవాబు:  1942 ఆగస్టు 9
2. ''డు ఆర్ డై'' అనే నినాదాన్ని ఇచ్చింది- జవాబు:  మహాత్మాగాంధీ
3. క్యాబినెట్ మిషన్ సభ్యులు కానిది- జవాబు:  పి.సి.అలెగ్జాండర్
4. కిందివాటిలో మొదటి సంఘటన-1) రాజాజీ ఫార్ములా   2) వేవెల్ ప్రణాళిక    3) క్యాబినెట్ మిషన్    4) మౌంట్‌బాటన్ ప్రణాళికజవాబు:  రాజాజీ ఫార్ములా
5. ''నడిరేయి సమయంలో ప్రపంచమంతా నిద్రావస్థలో ఉన్నప్పుడు భారతదేశం స్వేచ్ఛా జీవితానికి మేల్కొంటుంది'' అని భారత స్వాతంత్య్రంపై వ్యాఖ్యానించింది-జవాబు: నెహ్రూ
6. ముస్లింలీగ్ ప్రత్యక్ష చర్యాదినం చేపట్టిన రోజు-జవాబు: 1946 ఆగస్టు 16
7. జాతీయోద్యమంలో హిందూ-ముస్లిం అలజడులు ఏ సంఘటనతో ప్రజ్వరిల్లాయి? జవాబు:  ప్రత్యక్ష చర్యాదినం
8.  దేశ విభజనకు ప్రధాన కారణం- జవాబు:  జిన్నా అనుసరించిన ప్రత్యక్ష చర్యాదినం మొదలైన విధానాలు
9. స్వదేశీ సంస్థానాల శాఖా కార్యదర్శి-జవాబు: వి.పి.మీనన్
10. స్వదేశీ సంస్థానాలను ఎన్ని తరగతి రాష్ట్రాలుగా రూపొందించారు? జవాబు:  4
11. సర్దార్ వల్లభాయ్ పటేల్ 'ఇండియన్ బిస్మార్క్' బిరుదు పొందడానికి కారణం- జవాబు:  స్వదేశీ సంస్థానాలను ఇండియాలో చేర్చడం
12. ''దేహంలోని ఒక అవయవం విషపూరితమైతే అది మిగిలిన అవయవాలకు వ్యాపిస్తుందనే భయంతో దానిని త్వరితంగా తీసివేయాలి. లేకపోతే ఆ దేహాన్ని బాగుచేయడం దుర్లభం'' అని చెప్పింది- జవాబు:  వల్లభాయ్ పటేల్
13. దీనబంధు బిరుదు ఎవరికుంది? జవాబు:  సి.ఎఫ్.ఆండ్రూస్
14. 1946 సెప్టెంబరులో ఏర్పాటయిన తాత్కాలిక ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసింది- జవాబు: లియాఖత్ ఆలీఖాన్
15. 1947 అట్లీ ప్రకటన ప్రకారం బ్రిటిష్‌వారు భారతదేశాన్ని ఎప్పటిలోగా వదలివెళతామని చెప్పారు?జవాబు: 1948 జూన్
16. అఖండ భారతదేశాన్ని భారత్, పాకిస్థాన్‌లుగా విభజిస్తామని ఎందులో పేర్కొన్నారు? జవాబు:  మౌంట్‌బాటన్ పథకం
17. బొంబాయిలో రాయల్ ఇండియన్ నేవీ నౌకాదళ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?జవాబు: 1946
18. రాయల్ ఇండియన్ నేవీ నౌకాదళ తిరుగుబాటులో సిపాయిలకు, బ్రిటిష్‌వారికి మధ్యవర్తిగా రాయబారం వహించింది-జవాబు:  మహ్మద్ ఆలీజిన్నా, సర్దార్ వల్లభాయ్ పటేల్
19. 1947 సంవత్సరానికి సంబంధించని సంఘటన- జవాబు:  క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇండియా రాక
20. కింది సంఘటనలలో చివరిది?   స్వరాజ్య పార్టీ ఏర్పాటు, చౌరీ చౌరా సంఘటనజవాబు: స్వరాజ్య పార్టీ ఏర్పాటు
21. 1937లో 11 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ముస్లింలీగ్ ఎన్ని రాష్ట్రాల్లో అధికారం నెలకొల్పింది? జవాబు:   2
22. కిందివాటిలో చివరి సంఘటన- పూనా ఒడంబడిక, కమ్యునల్ అవార్డుజవాబు: పూనా ఒడంబడిక
23. ఈస్ట్ఇండియా కంపెనీ పరిపాలన రద్దుకు విక్టోరియా రాణి ప్రకటన ఎప్పుడు వెలువడింది? జవాబు:  1858 నవంబరు 1
24. ఇండియాలో మొదటి జనాభా లెక్కల సేకరణ చేసింది ఎవరు?జవాబు: లార్డ్ మేయో
25. వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం (ప్రాంతీయ భాషా పత్రికల) రద్దుచేసింది-జవాబు:  లార్డ్ రిప్పన్
26. లార్డ్ చెమ్స్‌ఫర్డ్ కాలంలో జరిగిన ప్రధాన సంఘటన- జవాబు:  జలియన్‌వాలాబాగ్ సంఘటన
27. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ ఇండియా వైస్రాయ్- జవాబు:  లార్డ్ వెల్లింగ్‌టన్
28. నరబలులను నిషేధించింది- జవాబు:  హార్డింజ్-1
29. పత్రికలమీద నిషేధాన్ని ఎత్తివేసి పత్రికాస్వేచ్ఛ కల్పించింది- జవాబు:  చార్లెస్ మెట్‌కాఫ్
30. కారన్‌వాలీస్‌కు సంబంధించిన సంఘటన- జవాబు:  శాశ్వత భూమిశిస్తు విధాన ప్రవేశకర్త
31. భారతదేశంలో మొదటి వార్తా పత్రిక- జవాబు:   బెంగాల్‌గెజిట్
32. సమాచార్ దర్పణ్ వ్యవస్థాపకులు- జవాబు:   విలియం కార్వే
33. బంగదూత పత్రిక ఎన్ని భాషల్లో వెలువడింది?జవాబు:  4
34. దాదాబాయి నౌరోజి స్థాపించిన పత్రిక- జవాబు:  రస్త్ గోప్తర్
42. మహారాష్ట్రకు సంబంధించిన కుల ఉద్యమం-జవాబు: మహర్
43. బి.ఆర్.అంబేద్కర్ నాయకత్వం వహించిన కుల ఉద్యమం- జవాబు:  మహర్
44. ఆత్మగౌరవ ఉద్యమ ప్రారంభకులు-జవాబు: ఇ.వి.రామస్వామినాయర్
45. 'జస్టిస్‌పార్టీ' ఉద్యమ ప్రారంభంతో సంబంధంలేనివారు- జవాబు:  టి.కె.మాధవన్
46. మొదటి ఫ్యాక్టరీ చట్టం ఎవరికాలంలో రూపొందింది? జవాబు:  లార్డ్ రిప్పన్
47. భారతదేశంలో మొదటి కార్మిక సంఘం మద్రాస్ లేబర్ యూనియన్ స్థాపకులు-జవాబు: బి.పి.వాడియం
48. అఖిల భారత కార్మిక కాంగ్రెస్ (ఎ.ఐ.టి.యు.సి) తొలి అధ్యక్షుడు- జవాబు:   లాలాలజపతిరాయ్
[1/28, 6:26 PM] ‪+91 70134 67110‬: 1. ఆధునిక భారతదేశ చరిత్రలో విప్లవ ఉద్యమానికి మూలపురుషులు (మహారాష్ట్రకు చెందిన వారు)- జ:  వాసుదేవ బల్వంత పాడ్కే
2. భారతదేశంలో మొట్టమొదటి విప్లవ ఉగ్రవాద సంస్థ మహారాష్ట్రలో ప్రారంభమైంది. దానిపేరు-జ:  మిత్రమేళా
3. 1897లో పుణే ప్లేగు కమిషనర్ 'రాండే'ను చంపింది-జ:  చాపేకర్ సోదరులు
4. బెంగాల్‌లో స్థాపించిన మొదటి విప్లవ ఉగ్రవాద సంస్థ-జ:  అనుశీలన సమితి
5. 'అనుశీలన సమితి ఆఫ్ ఢాకా'ను స్థాపించినవారు-జ:  పులీన్ దాస్
6. 'వందేమాతరం' అని అరచినందుకు, 15 ఏళ్ల సుశీల్ సేన్‌ను తన పర్యవేక్షణలో క్రూరంగా కొట్టించిన కలకత్తా మేజిస్ట్రేట్ కింగ్స్‌ఫోర్డ్‌పై హత్యాప్రయత్నం కేసులో (1908) ఉరితీయబడినవారు-జ:  కుదీరాంబోస్
7. 1908లో కలకత్తా సమీపంలోని మానిక్‌టోలా తోటలో బాంబులు తయారుచేస్తున్నట్లు పోలీసులు కనిపెట్టిన ఆలీపూర్ కుట్రకేసు లేదా ఆలీపూర్ బాంబు కేసులో ఉరితీతకు గురైన వారిని గుర్తించింది?జ:  కన్హయలాల్‌దత్తా, సత్యన్‌బోస్
8. ఆలీపూర్ కుట్రకేసులో నిందితుల తరఫున ఉచితంగా వాదించినవారు-జ:  చిత్తరంజన్‌దాస్
9. 1909 డిసెంబరులో నాసిక్ జిల్లా మేజిస్ట్రేట్ జాక్సన్ హత్యకేసులో యావజ్జీవ కారాగారశిక్షకు గురైన 'అభినవ భారత్' సభ్యులు-జ:  సావర్కర్ సోదరులు
10. గణేశ్ సావర్కర్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా జాక్సన్‌ను ప్రోత్సహించిన సర్ కర్జన్ వైలీని (లండన్‌లోని భారతీయ కార్యాలయంలోని ఉద్యోగి) చంపి, ఉరిశిక్షకు గురైనవారెవరు? (ఐరిష్ ప్రజలు ఈయనను మహా వీరుడిగా ప్రస్తుతించారు.)జ:  మదన్‌లాల్ డింగ్రా
11. 1912లో ఢిల్లీలో వైశ్రాయ్ లార్డ్ హార్డింజ్-II పై బాంబులు వేసి, జపాన్‌కు పారిపోయినవారు-జ:  రాస్‌బిహారీ బోస్
12. లార్డ్ హార్డింజ్-II పై బాంబుల దాడిని బ్రిటిష్ ప్రభుత్వం 'ఢిల్లీకుట్ర కేసు'గా పరిగణించి, నలుగురిని ఉరితీసింది. అందులో ఒకరు- బ్రిటిష్ పరిపాలనను తుదముట్టించడమే చివరికోరిక- అని చెప్పారు. వారెవరు?జ:  అవధ్‌బిహారీ
13. వారణాసి కుట్రకేసులో యావజ్జీవ కారాగారశిక్షకు గురైన బెంగాలీ యువకుడెవరు?(అతడు ఉత్తరప్రదేశ్‌లో విప్లవోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాడు. వైశ్రాయ్ లార్డ్ హార్డింజ్-II పై బాంబుదాడుల్లో నిందితుడు)జ:  సచిన్ సన్యాల్
14. ఒరిస్సాలోని 'బాలాసోర్' వద్ద సాయుధ పోరాటాలు నిర్వహించి, పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన జ:  ప్రముఖ విప్లవ యోధుడు- జతిన్ ముఖర్జీ
15. 1911లో తిరునల్వేలి జిల్లా కలెక్టర్ 'ఆష్' హత్యకేసులో (తిరునల్వేలి కుట్ర) ప్రధాన నిందితుడై, ఆత్మహత్య చేసుకున్న వారు-జ:  వాంచీ అయ్యర్
16. దక్షిణ భారతదేశంలో ఏకైక విప్లవ సంస్థ-జ:  భారతమాత సంఘం
17. విదేశాల్లో భారతీయ విప్లవకారులకు స్ఫూర్తినిచ్చినవారు-జ:  శ్యాంజీ కృష్ణవర్మ
18. 'ది ఇండియన్ సోషియాలజిస్ట్' పత్రికను ఎవరు నిర్వహించారు? జ:  శ్యాంజీ కృష్ణవర్మ
19. బెర్లిన్‌లో భారత్ స్వాతంత్య్రం కోసం విప్లవ కార్యక్రమాలు నిర్వహించినవారు-జ:  వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ
20. విదేశాల్లో భారతీయ త్రివర్ణపతాకాన్ని ఎగురవేసిన మొదటి వ్యక్తిగా మేడమ్ కామా చరిత్ర సృష్టించారు. మరి ఆ సంఘటన ఏ దేశంలో జరిగింది? (1907లో)జ:  జర్మనీ
21. ప్యారిస్‌లో విప్లవ ఉగ్రవాద కార్యక్రమాలు నిర్వహించిన మేడమ్ కామా ఏ జాతీయ నాయకుడి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు?జ:  దాదాభాయ్ నౌరోజీ
22. గదర్‌పార్టీలో చేరిన రైతులు ఎక్కువగా ఏ మతానికి చెందినవారు?జ:  సిక్కు
23. గదర్ పార్టీలో చేరిన ఆంధ్రకు చెందిన ప్రముఖ వ్యక్తి-జ:  దర్శి చెంచయ్య
24. గదర్ అంటే-జ:  తిరుగుబాటు
25. 1913లో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో స్థాపించిన గదర్ పార్టీకి చెందిన వారు-జ:  లాల హరదయాళ్,  సోహన్ సింగ్ బంక్నా, రామచంద్ర భరద్వాజ్
26. కొమగటుమారు అనేది-జ:  జపాన్‌కు చెందిన నౌక
27. 1866లో లండన్‌లో ఈస్టిండియా అసోసియేషన్‌ను స్థాపించినవారు-జ:  దాదాబాయి నౌరోజి
28. 'వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ'కు సంబంధించింది-జ:  జిమ్మర్ ప్లాన్
29. సరికాని జత      విప్లవ స్థావరాలు -   స్థాపన       ప్యారిస్           -   మేడం కామా       వాంకోవర్        -  తారక్ నాథ్ దాస్        టోక్యో             -  లాలా హరదయాళ్జ:  టోక్యో - లాలా హరదయాళ్
30. 1924 చిట్టగాంగ్ రైల్వే స్టేషన్ దోపిడీకి నాయకత్వం వహించింది-జ:  సూర్యసేన్
31. మొదటి జాతీయ విప్లవ సంఘం-జ:  హెచ్.ఆర్.ఎ.
32. 1924లో కాన్పూర్‌లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపనలో సంబంధం లేనివారు-జ:  చంద్రశేఖర్ ఆజాద్
33. 1925లో లక్నో సమీపంలో ప్రఖ్యాతిగాంచిన 'కకోరి రైలు దోపిడీ'లో నలుగురిని ఉరితీశారు. అందులో లేనివారు  కిందివారిలో ఎవ‌రు?   రాంప్రసాద్ బిస్మిల్ ,   అస్వకుల్లా ఖాన్ ,  రోష‌న్ లాల్‌ ,  జతీంద్రనాథ్‌దాస్జ:  జతీంద్రనాథ్‌దాస్
34. హెచ్.ఆర్.ఎ. ను హెచ్.ఎస్.ఆర్.ఎ. గా మార్చినవారు-జ:  చంద్రశేఖర్ ఆజాద్
35. 1928లో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ చారిత్రక సమావేశం ఎక్కడ జరిగింది?జ:  ఢిల్లీ
36. 1928లో సైమన్ కమిషన్ బహిష్కరణోద్యమంలో భాగంగా లాహోర్‌లో లాలా లజపతిరాయ్‌ను తీవ్రంగా కొట్టిన 'సాండర్స్'ను కాల్చి చంపినవారితో సంబంధం ఉన్నవారు (లాహోర్ కుట్రకేసు)-జ:  భ‌గ‌త్ సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురు
37. 1929లో కార్మికులు సమ్మెచేసే హక్కును రద్దు చేయడానికి ఉద్దేశించిన వాణిజ్య వివాదాల బిల్లు (ట్రేడ్ డిస్ఫ్యూట్), కమ్యూనిస్టులను అణచివేయదలచిన 'పబ్లిక్ సేఫ్టీ' బిల్లును బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో కేంద్ర శాసనసభపై బాంబులు వేసినవారు-జ:  భగత్‌సింగ్, బతుకేశ్వర దత్తా
38. లాహోర్ కుట్రకేసు నిందితులకు మరణశిక్ష అమలు జరిపిన సంవత్సరం-జ: 1931
39. లాహోర్ జైలులో ఖైదీలకు కనీస సదుపాయాల కోసం 63 రోజుల ఉపవాసాన్ని కొనసాగించిన విప్లవనాయకుడు మరణించగా, కలకత్తాలో ఆయన మృతదేహాన్ని ఊరేగించినప్పుడు ఆరు లక్షలమంది జనం పాల్గొన్నారు. ఆ నాయకుడి పేరు-జ:  జతిన్‌దాస్

1. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి?


టంగుటూరి ప్రకాశం పంతులు

2. శ్రీబాగ్‌ ఒడంబడిక జరిగిన సంవత్సరం?
1937 నవంబర్‌ 16

3. ఆంధ్రప్రదేశ్‌ ఉద్యానవనంగా ప్రసిద్ధిచెందిన ప్రాంతం ఏది?
కోనసీమ

4. రాయలసీమలో అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా?
 కడప

5. రాష్ట్రంలో సూర్యదేవాలయం ఎక్కడుంది?
అరసవెల్లి (శ్రీకాకుళం)

6. ఆధార్‌కార్డ్‌ చిహ్నం రూపొందించినవారు?
 సుధాకరరావు పాండే

7. రచ్చబండ కార్యక్రమాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు?
శ్రీకాకుళం

8. జాతీయ ఆహార భద్రత మిషన్‌ పరిధిలోకి వచ్చే పంటలు?
వరి, గోధుమ, పప్పుధాన్యాలు

9. ఆంధ్రప్రదేశ్‌లో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా?
 చిత్తూరు

10. పాలకొండలు ఏ జిల్లాలో ఉన్నాయి?
కడప , చిత్తూరు

11. రాష్ట్రంలోని మహిళలకు వడ్డీలేని రుణాలు
అందించడానికి ప్రారంభించిన పథకం?
 స్త్రీనిధి

12. వ్యవసాయరంగానికి అధికంగా ప్రాధాన్యత ఇచ్చిన మొట్టమొదటి ప్రణాళిక
2వ పంచవర్ష ప్రణాళిక

13. డి.పి.ఏ.పీ అంటే?
కరువుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక

14. ప్రపంచ తేయాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఆక్రమించిన దేశం?
 భారతదేశం

15. ఏ నేలకు తక్కువ రసాయన ఎరువు అవసరం?
 ఒండ్రునేలలు

17. రక్తచందనం చెట్లు ఏ జిల్లాలో ఉన్నాయి?
చిత్తూరు

18. రాష్ట్రంలో పెద్ద అదవులు?
నల్లమల అడవులు

19. కృష్ణా-గోదావరి బేసిన్‌లో సహజవాయువు వెలికితీస్తున్న సంస్థ?
రిలయన్స్‌ ఇండిస్టీస్‌

20. ఎక్స్‌రేలు, సెల్యులర్‌ ఫోన్ల నుంచి ఏం విడుదల అవుతుంది?
రేడియేషన్‌

21. భూమి ఉపరితలంపై మొక్కలు పెరిగేందుకు ఉపయోగపడే మెత్తటి మట్టి?
మృత్తిక

22. నల్ల బంగారం అని దేనిని అంటారు?
 బొగ్గు

23. గరీబీహఠావో అనే నినాదాన్ని ఎవరు ప్రవేశపెట్టారు?
ఇందిరాగాంధీ

24. త్రాగునీటిలో ఉండాల్సిన ఫ్లోరిన్‌ పరిమాణము?
1.5 పి.పి.ఎమ్‌.

25. జిల్లాస్థాయిలో అత్యున్నత క్రిమినల్‌ కోర్టు?
జిల్లా సెషన్స్‌ కోర్టు

26. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతిపాలన ఎప్పుడు విధించారు?
1973

27. ఇటీవల 'ఈ-కోర్టులో ప్రవేశపెట్టిన రాష్ట్రం?
గుజరాత్‌

28. రాష్ట్రంలో బొగ్గును తవ్వితీస్తున్న కంపెనీ?
సింగరేణి కాలరీస్‌

29. కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకునే కార్బన్‌ సింక్స్‌గా ఉపయోగపడేవి?
 గడ్డినేలలు

30. దేశంలో అత్యధిక మురికివాడలుగల రాష్ట్రం?
ఆంధ్రప్రదేశ్‌

31. దేశంలోనే అతిపెద్ద నటరాజ విగ్రహం ఎక్కడ ఉంది?
 చిదంబరం

32. కనిష్కుడి కాలంలోని శిల్పకళ?
 గాంధారకళ

33. అష్టదిగ్గజాలు అనే కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు?
శ్రీకృష్ణదేవరాయలు

34. గౌతమబుద్ధుడు మొదటిసారిగా జ్ఞానబోధ చేసిన ప్రదేశం?
మృగదావనం (సారనాధ్‌)

35. కృష్ణానదిలోయలో ఆవిర్భవించిన కళ?
అమరావతి కళ

36. సర్పలేఖనం అంటే...
ఎడమనుంచి కుడికి తర్వాత కుడినుంచి ఎడమకు రాయడం

37. ముద్రారాక్షసం గ్రంథకర్త?
విశాఖదత్తుడు

38. గుప్తుల రాజధాని?
పాటలీపుత్రం

39. నృత్తరత్నావళి అనే నాట్యశాస్త్ర గ్రంథ రచయిత?
 జాయపసేనాని

40. విచిత్ర చిత్తుడు, చిత్రకారపులి అనే బిరుదులు కల పల్లవరాజు?
మహేంద్రవర్మ

41. లిథోస్‌ అంటే?
శిల

42. విషవత్తులు అంటే?
రేయింబవళ్ళు సమానంగా ఉండేరోజులు (మార్చి-21, సెప్టెంబర్‌-23)

43. ఆల్ప్స్‌ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి?
 ఐరోపా

44. అతి పెద్ద దీవుల సముదాయం? ఇండోనేషియా

45. అర్థరాత్రి సూర్యుడు కనిపించే దేశం?
నార్వే

46. ఆఫ్రికాఖండాన్ని చీకటిఖండం అని పిలవడానికి కారణం?
19వ శతాబ్దం వరకు ఆఫ్రికా ఖండం గురించి మిగతా ప్రపంచానికి తెలియకపోవడం

47. యూరప్‌లో పొడవైన నది?
వోల్గా

48. ఆసియాలో అతి పెద్ద రైల్వే వ్యవస్థ?
భారత రైల్వే వ్యవస్థ

49. రూకరీలు అంటే?
పెంగ్విన్‌ పక్షుల సమూహాలు

50. గోధుమలను అధికంగా ఉత్పత్తి చేసే దేశం?
అమెరికా

51. మన రాష్ట్ర జంతువు?
కృష్ణజింక

52. భారతదేశంలో పగలు లోయలో ప్రవహించే నదులు?
నర్మద, తపతి

53. 'మౌంట్‌ ఆబు' ఏ పర్వతాల్లో ఉంది?
 ఆరావళి

54. అధిక అటవీ ప్రాంతంగల జిల్లా?
 ఖమ్మం

55. విస్తీర్ణంలో అతి పెద్ద రాష్ట్రం?
 రాజస్థాన్‌

56. హిమాలయాలకు చెందిన ఏ పర్వతాలను ఆసియా ఖండపు వెన్నెముకగా వ్యవహరిస్తారు?
 కారకోరం పర్వతాలు

57. టెరాయి అంటే?
చిత్తడి ప్రాంతం


59. దేశంలో ఎత్తయిన అత్యధికంగా జలవిద్యుత్‌ శక్తిని ఉత్పత్తి చేస్తున్న ప్రాజెక్టు?
బాక్రానంగల్‌

60. గంధపుచెక్క అత్యధికంగా లభించే ప్రాంతం?
కర్నాటక

61. తీవ్రంగా వరదలు సంభవించే ప్రాంతం?
బ్రహ్మపుత్రలోయ

62. చక్రవాతాలను వాడుకభాషలో ఏమంటారు?
గాలివాన

63. మడ అడవులు ప్రధానంగా ఏ ప్రాంతంలో పెరుగుతాయి?
సముద్రతీర ప్రాంతం

64. వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది?
 ఉత్తరాఖండ్‌

65. గిరిజన వ్యవసాయాన్ని ఏమంటారు?
విస్తాపన వ్యవసాయం

66. పేదల ఆహారంగా పేరొందిన పంట?
రాగి

67. సుగంధ ద్రవ్యాలు ఏ రాష్ట్రంలో అధికంగా పొందుతాయి?
కేరళ

68. మన దేశంలో అతి పెద్ద పరిశ్రమ?
వస్త్ర పరిశ్రమ

69. ప్రపంచంలోని విహార స్థలాలలో భూలోక స్వర్గంగా ప్రసిద్ధి చెందిన నగరం?
శ్రీనగర్‌

70. తిరుపతి ఏ పర్వతశ్రేణిలో ఉంది?
శేషాచలం కొండలు

71. సునామీలు అత్యధికంగా వేటివల్ల సంభ విస్తాయి?
భూకంపాలు

72. వజ్రాల నిక్షేపాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందినది?
కింబర్లే

73. పంచశీల ఒప్పందం ఏయే దేశాల మధ్య జరిగింది?
భారత్‌, చైనా

74. భూదాన ఉద్యమాన్ని ప్రారంభించిన వారు?
ఆచార్య వినోబాభావే

75. ప్రాధమిక హక్కుల్లో మొదటిది?
సమానత్వపు హక్కు

76. కాంతి సంవత్సరమంటే?
కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరం.

77. హేలి తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సూర్యునికి చేరువగా వస్తుంది?
 76

78. మొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళిన స్త్రీ?
వాలంటీనా టెరిస్కోవా

79. ఉష్ణోగ్రతకి అంతర్జాతీయ ప్రమాణం?
కెల్విన్‌

80. పగలు అతివేడిగా, రాత్రి చల్లగా ఉండే గ్రహం?
బుధుడు

81. కొలతలను ప్రవేశపెట్టింది ఎవరు?
లార్డ్‌కెల్విన్‌

82. విద్యుత్‌ ప్రవాహానికి ప్రమాణం?
 ఆంపియర్‌

83. బస్సులో నిలబడివున్న వ్యక్తి హఠాత్తుగా ఎక్కువ వేగంతో కదిలినప్పుడు వెనక్కి పడిపోవడానికి కారణం? నిశ్చలస్థితికి చెందిన జడత్వం

84. విమానం ఎత్తులను కొలవడానికి దేన్ని
ఉపయోగిస్తారు?
 ఆల్టీమీటర్‌

85. స్నిగ్ధ ప్రవాహాలకు ఉదాహరణ?
తేనె, ఆముదం

86. అనునాదంలో ఉన్న రెండు వస్తువుల పౌనః పున్యం?
సమానం

87. గాలిలో ధ్వని వేగం?
 330 మీ./సెకన్‌

88. ధర్మాస్‌ఫ్లాస్క్‌కు మరో పేరు?
శూన్యనాళీకరణ ఫ్లాస్క్‌

89. అత్యుత్తమ ఉష్ణ వాహకం?
 వెండి

90. ద్రవ పదార్థాలలో మంచి ఉష్ణవాహకం?
పాదరసం అందువల్లనే దీనిని ధర్మామీటర్లో ఉపయోగిస్తారు.

91. వస్తువు ఉష్ణరాశి కొలవడానికి వాడే సాధనం?
బాంబ్‌కెలోరీ మీటర్‌

92. సమతల దర్పణంవల్ల ఏర్పడే ప్రతిబింబం?
మిధ్యాప్రతిబింబం

93. కాంతి తీవ్రతను ఎందులో కొలుస్తారు?
క్యాండిలా

94. కాగితం చెక్క, ఇత్తడి మొదలైనవి ఏ పదార్థాలు?
 అనయస్కాంత

95. అయస్కాంత పదార్థానికి ఉదాహరణ?
నికెల్‌

96. వలయంలో విద్యుత్‌ ప్రవాహాన్ని తెలుసు కునేందుకు ఉపయోగించేది?
 గాల్వనోస్కోప్‌

97. విద్యుదయస్కాంతాన్ని తయారుచేయడానికి దేన్ని వాడతారు?
మెత్తని ఇనుము

98. అయస్కాంత దిక్సూచిని దేనిలో ఉపయోగిస్తారు?
ఓడలు, విమానాలు

99. విద్యుచ్ఛాలక బల ప్రమాణం?
 ఓల్టు

100. విద్యుత్‌ ఉష్ణఫలితంపై ఆధారపడి పనిచేసేది?
ఇస్త్రీపెట్టె

101. విద్యుత్‌ బల్బులో ఫిలమెంటును ఈ లోహంతో తయారుచేస్తారు?
టంగ్‌స్టన్‌

102. ఆక్సిజన్‌కు పేరుపెట్టిన శాస్త్రవేత్త?
లెవోయిజర్‌

103. పదార్ధాలను వేడిచేసినప్పుడు ఘనరూపంలో నుంచి నేరుగా వాయు రూపంలోకి మారే ప్రక్రియ?
ఉత్పతనం

104. ప్రస్తుతం కనుగొన్న మూలకాల సంఖ్య?
 118

105. మూలకాలను మొట్టమొదట వర్గీకరించినది?
డాబర్‌నీర్‌

106. నాఫ్తలీన్‌ దేనిలో కరుగుతుంది?
 కిరోసిన్‌

107. వెల్డింగ్‌లో ఉపయోగించే వాయువు?
ఎసిటలీన్‌

108. ఘన కార్బన్‌డైయాక్సైడ్‌ను ఏమంటారు?
పొడిమంచు

109. కార్బన్‌ ముఖ్య స్పటిక రూపాంతరాలు?
వజ్రం, గ్రాఫైట్‌

110. మన దేశానికి చెందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త?
ఎం.ఎస్‌. స్వామినాధన్‌

111. మానవుడి ఎర్రరక్తకణాల్లో ఉండి మలేరియాను కలుగజేసేది?
ఫ్లాస్మోడియం

112. శైవలాలు, శిలీంధ్రాలను వర్ధనం చేయడానికి యానకంగా వాడేది?
అగార్‌ అగార్‌ అనే శైవలం

113. అజీర్తి వ్యాధికి ఉపయోగించే మొక్క?
 పుదీనా

114. పాలలోని ప్రోటీన్‌?
కేసిన్‌

115. తడిగా ఉన్న బ్రెడ్‌మీద పెరిగే మొక్కలు?
బ్రెడ్‌మోల్డ్‌

116. ఎడారి మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ ఏ భాగం జరుపుతుంది?
 కాండం

117. శిలీంధ్రాలలో అలైంగిక ఉత్పత్తి వేటిద్వారా జరుగుతుంది?
సిద్ధబీజాలు

118. ఫలదీకరణ అనంతరం అండాశయం దేనిగా మారుతుంది?
 ఫలం

119. కిణ్వణాన్ని ఎవరు కనుగొన్నారు?
గేలూసాక్‌

120. ప్రత్యేకంగా కణవిభజనను ప్రోత్సహించే హార్మోన్‌.
సైటోకైనిన్‌

121. ఓ మొక్క వేరొక మొక్కపై పెరుగుతూ స్వతంత్ర జీవనం జరిపే స్థితిని ఏమంటారు?
వృక్షోపజీవనం

122. ఆకురాల్చుటకు కారణమయ్యే హార్మోన్‌?
అబ్‌సైసిక్‌ ఆమ్లం

123. ప్రపంచంలో అతి పురాతన చౌక నార?
ప్రత్తి

124. పక్షులవల్ల ఏడాదికి ఎంత ధాన్యాన్ని నష్టపోతున్నాం?
0.9 శాతం

125. మొక్కలనుంచి వచ్చే శిలాజ ఇంధనాలు?
బొగ్గు, పెట్రోలియం

126. అతి పెద్ద శాఖీయ మొగ్గ?
క్యాబేజి

127. తెల్లరంగు రక్తంగల జీవి?
 గొల్లభామ

128. పరిసరాలకు అనుగుణంగా శరీర ఉష్ణోగ్రతను మార్చుకునే జంతువులు?
శీతలరక్త జంతువులు

129. ప్రధమ చికిత్సకు ఆద్యుడు?
ఇస్మార్క్‌

130. నోటిలో ఆహారం వాయునాళంలోనికి పోకుండా కాపాడే త్వచం?
కైమ్‌

131. యూరియా విసర్జక జంతువులు?
కప్ప, మనిషి

132. కండరాల నొప్పులు, పట్టుకున్నట్లు ఉండటం, పట్టుకోల్పోవడం వంటివి ఏ వ్యాధి లక్షణాలు?
చికెన్‌గున్యా

133. మానవ శరీరంలో అతి చిన్న ఎముక
చెవి ఎముక

134. శరీరంలోని రక్తంలో ఐరన్‌ శాతం?
60-70 శాతం

135. బియ్యంలో ఎక్కువగా ఏ పోషకాలుంటాయి?
కార్బోహైడ్రేట్లు

136. ఎదిగే పిల్లలకు ఎక్కువగా అవసరమయ్యే ఆహార పదార్థాలు?
మాంసకృత్తులు, పిండి పదార్థాలు

137. ఎర్రరక్తకణాల జీవితకాలం?
120 రోజులు

138. టైఫాయిడ్‌ ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది?
పేగులు/ఉదరం

139. సేకరించిన రక్తాన్ని ఎన్ని నెలలు నిల్వ చేయవచ్చు?
 3 నెలలు

140. మూత్రపిండాలు రోజుకు వడపోసే నీటి పరిమాణం?
170 లీటర్లు

141. కాలేయం స్రవించే రసం?
పైత్య రసం

142. శరీరంలో జలతుల్యతను కాపాడేది?
మూత్రపిండాలు

143. రెండు వలయాల్లో రక్తాన్ని పంపుచేసే హృదయాన్ని ఏమంటారు?
ద్వివలయ ప్రసార హృదయం

144. శ్వాసక్రియ ఏ చర్య?
ఉష్ణమోచక చర్య

145. యాలుకలు మొక్కలో ఏ భాగం?
ఫలం

146. కంటిరంగును దేన్నిబట్టి నిర్ణయిస్తారు?
కనుపాప

147. ఆహారంగా ఉపయోగించే శైవలం?
చైనాగడ్డి

148. కొత్తరకం ఇంధనాల్ని ఏమంటారు?
సాంప్రదాయేతర ఇంధనాలు

149. చర్మంలో ఉండే ప్రోటీన్‌?
కెరాటిన్‌

150. అత్యధిక ప్రొటీన్లనిచ్చే ఆహార పదార్థాలు?
సోయా చిక్కుళ్లు

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[2/7, 9:27 PM] @lm: 🌻🌷 *జనరల్ నాలెడ్జ్*🌷🌻


1.హర్ష చరిత్రను ఏ భాషలో రాశారు?

Answer: సంస్కృతం
2. పాలను పెరుగుగా మార్చే ఎంజైయం ఏది?

Answer: రెనిన్
3.మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి?

Answer: చిక్కుడు గింజ ఆకారంలో
4. మానవునిలో ఎన్ని మూత్రపిండాలుంటాయి?

Answer: 2
5. ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ?

Answer: ఇండియా
6. ఐఎఎస్, ఐపిఎస్ లను రద్దు చేయాలని సూచించిన కమీషన్ ఏది?

Answer: రాజా మన్నార్ కమీషన్
7.సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ఏ సం|| నుండి వేరు చేశారు?

Answer: 1924
8.ప్రస్తుతం భారతదేశంలో దాదాపుగా ఎన్ని పోస్టాఫీస్‌లు గలవు?

Answer: 1 లక్ష యభై వేలు
9.వైట్ కోల్ ' అని దేనిని పిలుస్తారు ?

Answer: వజ్రం
10.మనదేశంలో మొబైల్ ఎటిఎమ్ సర్వీసును మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంక్ ఏది?

Answer: ఐసిఐసిఐ.
🍃🌺🌺🌺🙏🏼🌺🌺🌺🍃
[2/7, 9:27 PM] @lm: 🌷 *_G.K. (Indian Economy)_*🌷
1. భారతదేశంలో పేదరికాన్ని కొలవడానికి స్వీకృత ఆహారంలోని శక్తిని కొలిచే కేలరిలను కొలమానంగా తీసుకోవాలని మొదటిసారిగా ప్రతిపాదించినది ?
Answer : టి.ఎన్.శ్రీనివాసన్
2. భారత దేశ దీర్ఘకాలిక అభివృద్ధి ఆశయం ?
Answer : ఉన్నత జీవన ప్రమాణం ,సామాజిక న్యాయం ,ఆర్ధిక స్వావలంభన
3. భారత దేశం ఆర్ధిక అభివృద్దిలో వెనుక బడి ఉండటానికి గల ఆర్ధిక కారణాలను సూచించండి 1.మూలధనం కొరత 2.సాంకేతిక పరిజ్ఞానం కొరత 3.నైపుణ్యం గల శ్రామికులు లభించక పోవడం 4.సహజ వనరులు లేక పోవడం ?
Answer : 1,2,4
4. ఈ క్రింది అంశాలలో ఏ అంశం ప్రధానంగా ఆదాయం పెంపొందించడానికి ప్రతికూలంగా పనిచేస్తుంది ?
Answer : జనాభా విజృంభణ
5. ఈ క్రింది వాటిలో ఏ అంశం ఆర్దికేతర అంశంగా పేదరికాన్ని ప్రభావితం చేస్తుంది ?
Answer : వ్యవసాయ ఉత్పాదకత ఉండటం
6. ఈ క్రింది వానిలో ఏ అంశం ప్రవాహ భావనను సూచించదో తెలపండి ?
Answer : మూలధనం
7. తరుగుదల అంటే ?
Answer : పరిశ్రమలో ఉన్న యంత్రాల ఉత్పాదక శక్తి ,దాని కాలపరిమితి ప్రకారం క్షీణించడం
8. జనాభా పెరుగుదలలో ఈ క్రింది సంవత్సరాలలో ఏ సం||ను గొప్ప విభాజక సం||గా సూచించవచ్చు ?
Answer : 1921
9. బడ్జెట్ ను మొదట ఏ సభలో ప్రవేశ పెడతారు ?
Answer : లోక్ సభ
10. 1921-51 సంవత్సరాల మధ్యకాలంలో జనాభా పెరుగుదల శాతం సుమారుగా ఎంత ?
Answer : 1.22%
11. మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ఖరారైంది ?
Answer : డిసెంబర్ 1952
12. రోలింగ్ ప్లాన్ ఏ సం||లో ఆమోదితమైంది ?
Answer : 1977
13. క్రింది వాటిలో 'బేసిక్ ఇండస్ట్రి' కానిదేది ?
Answer : పేపర్
14. ఏది ప్రత్యక్ష పన్ను ?
Answer : కార్పోరేషన్ పన్ను,ఆదాయం పన్ను ,సంపద పన్ను
15. పరోక్ష పన్ను ఏది ?
Answer : అమ్మకం పన్ను
16. రేఖీ కమీషన్ ముఖ్య విధి ఏది ?
Answer : బ్యాంకింగ్ వ్యవస్థ
17. యూరో కరెన్సీ ని వ్యతిరేకించిన యూరప్ దేశం ?
Answer : స్వీడన్
18. ప్రపంచ వాణిజ్య సంస్థ లో 147 వ దేశం గా చేరింది ఏ దేశం?
Answer : నేపాల్
19. ధనిక ,వర్ధమాన దేశాల మద్య 'గ్రీన్ రూమ్' చర్చలు ఏ ప్రాంతంలో జరిగాయి ?
Answer : కాన్ కున్
20. జీరో బేస్డ్ బడ్జెట్ ఎప్పుడు దత్తు చేకోబడింది ?                                 Answer : ఏప్రిల్ 1,1987.            
🍃🌺🌺🌺 🙏🏼🌺🌺🌺🍃
[2/7, 9:27 PM]

1. "ది సీక్రెట్ ఖోర్డ్ "అనే పుస్తక రచయిత ఎవరు ?------------------గెరాల్డినే బ్రూక్స్.
2. కుష్ భగత్ ఏ క్రింద కు సంబందించిన వారు ?-----------------చెస్.
3. ఉమ్మడి మార్కెటింగ్ కార్యకలాపాల కు గాను ఏ బ్యాంకు ఆన్లైన్ పోర్టల్ "మ్యాజిక్ బ్రిక్స్.కామ్ "తో ముడి పడింది ?---------------స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా .
4. భారత సైన్యం యొక్క సైనిక దళాల కొత్త అధిపతి ఎవరు ?------------బిపిన్ రావత్.
5. ఎవరికి భారతీయ జ్ఞానపీఠ్ యొక్క 2016 నవలేఖాన్ అవార్డుకు ఎంపిక చేశారు?--------------------------------శ్రద్ధ మరియు గ్యన్ శామ్ కుమార్ దేవాంశ్.
6. రోమానియా కొత్త ప్రధాన మంత్రి ఎవరు ?---------------------సొరిన్ గ్రిండెను.
7. ఇటీవల ఒబిసిలు ఎస్సి, ఎస్టీ, ఈబిసి  లకు జ్యుడీషియల్ సేవలలో 50% రిజర్వేషన్లు ప్రకటించింది ఏ రాష్ట్రం?----------------బీహార్.
8. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అఫ్ ఫుట్బాల్ హిస్టరీ మరియు స్టాటిస్టిక్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?----------------స్విట్జర్లాండ్.
9. ప్రపంచంలో ఎత్తయిన వంతెన  "బీఫాంజియాంగ్ బ్రిడ్జ్ " ఏ దేశం లో ఉంది ?-----------చైనా .
10. 2016 ప్రపంచ భోజపురి కాన్ఫరెన్స్ ఏ నగరం లో ప్రారంభించారు ?-------------వారణాసి .
[2/7, 9:27 PM] @lm: 1. 2016 ముబాడాలా వరల్డ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ గెలుచుకుంది ఎవరు ?-------------రఫెల్ నాదల్.
2. భారతదేశం యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?-------------------------హైదరాబాద్ .
3. "జస్ట్ అనొథెర్ జిహాదీ జేన్ "అనే పుస్తక రచయిత ఎవరు?-----------------తబిష్ ఖైర్ .
4. కొత్తగా నియమించబడిన కంట్రోలర్ జనరల్ అఫ్ అకౌంట్స్ ఎవరు?------------అర్చన నిగమ్.
5. నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోడ్ మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం సూచించిన కమిటి ఏది ?----------------ఇంజేటి శ్రీనివాస్ కమిటీ.
6. ఇటీవలే కన్నుమూసిన, జాన్ బెర్గెర్ ఏ దేశం యొక్క ప్రఖ్యాత రచయిత ?---------------యునైటెడ్ కింగ్డమ్.
7. "ఎన్టీఆర్ ఆరోగ్య రక్ష" ఒక కొత్త ఆరోగ్య పథకం ఏ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడింది ?---------------ఆంధ్ర ప్రదేశ్ .
8. భారతదేశం యొక్క తొలి లేజర్ సాంకేతిక ఆధారిత ఆధునిక AVMS RTO చెక్పోస్టు ఏ రాష్ట్రం లో ఏర్పాటు చేయబడింది ?------------------గుజరాత్.
9. 104th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్  ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?--------------ఆంధ్ర ప్రదేశ్.
10. టీవలే కన్నుమూసిన ఇంతియాజ్ అహ్మద్ ఏ దేశం యొక్క మాజీ క్రికెటర్?------------పాకిస్థాన్.
[2/7, 9:27 PM] @lm: 1. ప్రపంచ బ్రెయిలీ డే ని ఎప్పుడు జరుపుకుంటారు ?----------------------జనవరి 4.
2. ఏ బ్యాంకు ద్వారా "ఆన్  చాట్" ఒక చాట్ బాట్  సేవ వినియోగదారులు ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా చెల్లింపులు చేయడానికి అనుమతి నిచ్చింది ?------------హెఛ్ డి ఫ్ సి.
3. భారతదేశం యొక్క కొత్త చీఫ్ జస్టిస్ గా  ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు ?-----------జె స్ . ఖేహర్.
4. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ  లో సలహాదారు గా ఎవరు నియమితులయ్యారు?----------------------వీ. త్రుప్పుగాస్హ్.
5. 2016 ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకుంది ఎవరు ?--------------సెర్గెయి కార్జాకిన్.
6. 2016 హెచ్ఎస్బిసి ఎక్సపెట్ ఎక్స్ప్లోరర్ సర్వే లో  నిర్వాసితులు అత్యధిక జీతాలు అందించటం లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి?---------------------మూడోవ ర్యాంక్.
7.  ఇటీవలే కన్నుమూసిన కె.వి పుసా  ఏ రాష్ట్ర ప్రముఖ రాజకీయవేత్త?-----------------నాగాలాండ్.
8. ఇటీవలే కన్నుమూసిన  హెచ్ ఎస్ మహాదేవ ప్రసాద్ ఏ నియోజకవర్గంలో శాసనసభ సభ్యుడిగా పని చేశారు?----------------గుండ్లుపెట్ నియోజకవర్గం.
9. రాక్ఫెల్లర్ ఫౌండేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ?-----------------రాజీవ్ షా.
10. ఏ దేశ మహిళలు ఫుట్బాల్ జట్టు 2016 SAFF మహిళా ఛాంపియన్షిప్ గెలుచుకుంది?--------------------------ఇండియా.
[2/7, 9:27 PM] @lm: 1. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్తగా నియమించబడిన కార్యదర్శి ఎవరు?-----------------------------అనూప్ శ్రీవాత్సవ్.
2. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) కొత్త చైర్మన్ గా నియమితులయింది ఎవరు ?-----------------డేవిడ్ సైఎంలైహ్.
3. స్కేట్టెర్డ్ సోల్స్ అనే పుస్తక రచయిత ఎవరు ?----------------------షహనాజ్ బషీర్.
4. ఇటీవలే కన్నుమూసిన,టైర్స్ వాంగ్ ఏ దేశం యొక్క డిస్నీ కళాకారుడు?-----------------యునైటెడ్ స్టేట్స్ .
5. పాకిస్తాన్  కు కొత్తగా ఎన్నికైన ప్రధాన న్యాయమూర్తి ఎవరు?-----------------మియాన్ సకీబ్ నిసార్.
6. ఏ  రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రం రెసిడెంట్ డేటా బేస్ సిద్ధం చేసేందుకు MoU పై సంతకం చేశాయి ?--------------------హర్యానా మరియు ఆంధ్ర ప్రదేశ్.
7. ఏ భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ ప్రొఫెసర్ క్వీన్ ఎలిజబెత్ II నైట్హూడ్ హౌదా తో సన్మానం  చెయ్యబడింది?----------------శంకర్ బాలసుబ్రమణియన్.
8. భారతదేశంప్రభుత్వం నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు " స్క్రోల్ అఫ్ హానర్ "లభించింది ?----------------గౌరవ్ గోయల్.
9. బర్గర్హ్  ధనువు  జాత్రా ఉత్సవం ఏ రాష్ట్రం లో ప్రారంభించారు?-------------------ఒడిశా.
10. భారతదేశం యొక్క హజ్ కమిటీ ఏ యూనియన్ మంత్రిత్వ శాఖ సంస్థ?-------------------------------------మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.
[2/7, 9:27 PM] @lm: 1. 2017 నేషనల్ ఐస్ స్కేటింగ్ చాంపియన్షిప్ ఏ రాష్ట్రం లో ప్రారంబించారు ?-----------హర్యానా.
2. ఇటీవలే కన్నుమూసిన అబ్దుల్ హలీమ్ జాఫర్ ఖాన్ ఏ  సంగీత వాయిద్యం లో ప్రసిద్ధ సంగీతకారుడు?---------------------సితార్.
3. ఏ దేశం ఇటీవలే పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు Chitwan ఏనుగు పండుగ ఆతిధ్యం ఇచ్చింది?---------------------నేపాల్.
4. హైటి 2016 అధ్యక్ష ఎన్నికలు ఎవరు  గెలుచుకున్నారు ?---------------జొవెనెల్ మొయిసే.
5. భారత చిన్న వ్యాపారాలకు శిక్షణ కార్యక్రమం "డిజిటల్ అన్లాక్" ఏ కంపెనీ ప్రారంభించింది ?----------------గూగుల్.
6. భారతదేశం యొక్క మొదటి బయోగ్యాస్ మీద నడిచే బస్సు ఏ నగరం నుండి మొదలు అవుతుంది ?-------------------కోల్కతా.
7. రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా కు నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమితులయింది ఎవరు ?----------------------సురేఖ మారండి.
8. ఇటీవలే కన్నుమూసిన విలక్షణ నటుడు ఓం పురి ఏ రాష్ట్రానికి చెందిన వారు ?----------------------హర్యానా.
9. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ "ఉత్తరాయన" ఏ రాష్ట్రం లో మొదలు అవుతుంది ?------------------------------------గుజరాత్ .
10. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ "డయాబెటిస్ యోగ" ఏ నగరంలో జరుగుతుంది?------------------------------న్యూ ఢిల్లీ.

1. 2017 ప్రవాసి భారతీయ దివస్ ఏ నగరం ద్వారా హోస్ట్ చేయబడుతుంది ?-----------------------------------------బెంగుళూరు.
2. 2017 ద్వీపం పర్యాటక పండుగ ఏ రాష్ట్ర  లేక కేంద్రపాలిత ప్రాంతం లో ప్రారంభించారు?-----------------------అండమాన్ అండ్ నికోబర్.
3. 2017 అస్సాం అంతర్జాతీయ అగ్రి-హోరి కల్చర్  షో ఏ నగరంలో ప్రారంభించారు?-------------------------గువాహటి.
4. ఏ అంతర్జాతీయ సంస్థ 2017 "డెవలప్మెంట్ సస్టైనబుల్ టూరిజం ఇంటర్నేషనల్ ఇయర్" గా ప్రకటించింది?----------------------యునైటెడ్ నేషన్స్ .
5. ఇటీవలే కన్నుమూసిన గంగముమెయి కామెయి ఏ రాష్ట్ర ప్రముఖ చరిత్రకారుడు?----------------------------మణిపూర్ .
6. "గుడ్ సమారిటన్ పాలసీ" ఇది రాష్ట్ర లేక కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం ప్రారంభించింది?----------------------ఢిల్లీ .
7. ఇటీవలే రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఏ దేశానికీ 1  బిలియన్ రూపాయిలు ఇవ్వడానికి అంగీకరించింది ?-----------నేపాల్ .
8. "బోస్ ది ఇండియన్ సమురాయ్ "అనే పుస్తకాన్ని రచించింది ఎవరు ?-----------మేజర్ గంగాదీప్ భక్షి.
9. 2016-2017 కాలంలో  స్థిర ధరల వద్ద జిడిపి గ్రోత్ పెర్చెంత్ ఎంత ?-----------7. 1%.
10. ఐబిఎం  ఇండియా యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు ?----------------కరణ్ బజ్వా.
[2/7, 9:27 PM] @lm: 1.  FM రేడియో స్విచ్చాఫ్ చేసిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం ఏది ?--------------నార్వే .
2. చిత్వాన్  నేషనల్ పార్క్ ఏ దేశంలో  ఉంది ?--------------------నేపాల్.
3. 2017 కతార్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టెన్నిస్ టోర్నమెంట్ గెలుచుకున్నాది ఎవరు ?------------------------నోవాక్ దేజోకోవిక్.
4. 2017 వక్ఫ్ బోర్డుల కాన్ఫరెన్స్ ఏ నగరంలో ప్రారంభించారు?---------------------న్యూ ఢిల్లీ.
5. ఎవరు ఘనా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు?---------------------నానా కుఫా అడ్డూ.
6. ఏ భీమా సంస్థ సంస్థలకు ఆర్థిక సహాయం కోసం భారతదేశ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు తో ముడిపడి ఉంది?---------------------లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా.
7. టెర్రరిజం ఫైట్ ఇస్లామిక్ సైనిక కూటమి యొక్క ప్రధాన కార్యాలయం ఉంది?---------------------------------రియాద్.
8. 2017 జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారంతో ఎవరికీ సన్మానం  చెయ్యబడింది?-----------------------రమేష్ ప్రసాద్.
9. ఏ టెన్నిస్ జంట 2017 WTA బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డబుల్స్ టెన్నిస్ ట్రోఫీని గెలుచుకుంది ?---------------------సానియా మీర్జా మరియు బెథానీ మాటెక్-సాండ్స్.
10. "ది ఆన్ టోల్డ్ వాజపేయి పొలిటిషన్ అండ్ పారడాక్స్ "అనే పుస్తక రచయిత ఎవరు ?--------------------------ఉల్లెఖ్ న్ పి .
[2/7, 9:27 PM] @lm: 1. 4 వ సారి ఫిఫా బెస్ట్ మేల్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నది ఎవరు ?-----------------క్రిస్టినో రోనాల్డ్.
2. మత సామరస్యం మరియు జాతీయ సమగ్రత తన కృషిని గుర్తిస్తూ, కేరళ యొక్క ప్రతిష్టాత్మక హరివారసనం  అవార్డు 2017 కోసం ఎవరిని ఎంపిక చేసారు ?----------------గంగై అమరన్.
3. ఎగుమతులు సదుపాయం అందుబాటులో ఆర్థిక ఉత్పత్తుల గురించి సమాచారాన్ని అందించడం కోసం ఎగ్జిమ్ బ్యాంకు ప్రారంభించిన పోర్టల్  పేరేమిటి?---------------------ఎగ్జిమ్ మిత్ర.
4. పాకిస్థాన్ మొదటి జలాంతర్గామి నుంచి ప్రయోగించగల అణు-సామర్థ్యం క్షిపణి పేరేమిటి?--------------------------బాబూర్-3.
5. గ్లోబల్ బ్రోకరేజ్ సిటిగ్రూప్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2016-17 కోసం భారతదేశం యొక్క కొత్త జిడిపి సూచన ఏమిటి?----------------------6.8 %.
6. ఇటీవల ఏ దేశంతో ఇస్రో ఉపగ్రహ ప్రయోగ సాంకేతిక భాగస్వామ్య ఒప్పందం సంతకం చేసింది?-----------------------ఫ్రాన్స్.
7. ఫ్లిప్కార్ట్ యొక్క కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎవరిని నియమించారు ?---------------కళ్యాణ్ కృష్ణమూర్తి .
8. స్మార్ట్ఫోన్ బ్రాండ్ జియోనీ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు?--------------------------------విరాట్ కోహ్లీ.
9. ఓల ఫ్లీట్ టెక్నాలజీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు ?--------------------------------శలభ్ సేథ్.
10. BMW గ్రూప్ భారతదేశం అధ్యక్షుడిగా ఎవరిని నియమించారు?--------------------విక్రమ్ పావహ్.
[2/7, 9:27 PM] @lm: 1. 2017 గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల లో ఉత్తమ చలన చిత్రం అవార్డు గెలుచుకుంది ఏది ?-------------------------------మూన్ లైట్.
2. 2017 ఇ-గవర్నెన్స్ నేషనల్ కాన్ఫరెన్స్ నగరంలో ప్రారంభించారు? ----------------------విశాఖపట్నం.
3. 2017 నేషనల్ కాన్ఫరెన్స్ "జల్ మంథన్-III" ఏ నగరంలో జరుగుతుంది?----------------న్యూ ఢిల్లీ.
4. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వీధి కాంతి భర్తీ కార్యక్రమం ఏమిటి?-------------స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రోగ్రాం.
5. భారతదేశం యొక్క మొదటి అంతర్జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ 'భారతదేశం అంతర్జాతీయ ఎక్స్చేంజ్ "నగరంలో ప్రారంభించింది చెయ్యబడింది?--------------గాంధీనగర్.
6. ఏ టెన్నిస్ జంట 2017 ఎయిర్సెల్ చెన్నై ఓపెన్ పురుషుల డబుల్స్ టోర్నమెంట్ గెలుచుకున్నారు ?-----------------రోహన్ బోపన్న జీవన్ నెడుంచెజ్హియాన్.
7. ఇటీవలే కన్నుమూసిన మారియో సోయారిస్ ఏ దేశం యొక్క మాజీ అధ్యక్షుడు?---------------పోర్చుగల్.
8. భారతదేశం యొక్క అతిపెద్ద పబ్లిక్ వైఫై సేవలను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ?-------------------మహారాష్ట్ర.
9. 2017 వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏ నగరంలో ప్రారంభించారు?------------గాంధీనగర్.
10. ఏ భారతీయ యువకుడు 2016 యంగ్ ప్రయాణం ఫోటోగ్రాఫర్ గెలుచుకున్నాడు?--------------------------------దర్పణ్ బాస్క్.
[2/7, 9:27 PM] @lm: 1. 2017 నేషనల్ యూత్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగనున్నది ?---------------------హర్యానా.
2. ఇటీవలే కన్నుమూసిన జిగ్మంట్ బౌమన్ ఏ దేశంలోని ప్రఖ్యాత సామాజికవేత్త?---------------------------------పోలాండ్.
3. వెలవన్ సెంథిల్ కుమార్ ఏ క్రీడా కు సంభందించినవారు ?-------------------స్క్వాష్ .
4. "మ్యాగీపై మర్డర్స్ "అనే పుస్తకాన్ని రచించింది ఎవరు ?--------------ఆంథోనీ హోరోవిట్జ్.
5. ఏ రాష్ట్ర ప్రభుత్వం "తోకపోయిసా. ఇన్ " ఇ-వాలెట్ కు  స్థానిక భాషలో నగదు రహిత లావాదేవీల కోసం ప్రారంభించరు?----------------------అస్సాం.
6. ప్రపంచ హిందీ డే ని ఎప్పుడు జరుపుకుంటారు ?------------------జనవరి 10.
7.  "గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2017" ఏ అంతర్జాతీయ సంస్థ విడుదల చేసింది ?--------------వరల్డ్ ఎకనామిక్ ఫోరం.
8. జిగ్మే దోర్జీ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉన్నది?-----------------భూటాన్.
9. ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం, ఆర్థిక సంవత్సరానికి 2017 భారతదేశం జిడిపి వృద్ధి రేటు ఎంత ?--------------7.0 %.
10. 2017 వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క వార్షిక సమావేశం ఏ  దేశంలో జరుగనున్నది ?-----------------------స్విట్జర్లాండ్
[2/7, 9:27 PM] @lm: 1. శ్రేయాస్ మెహతా ఏ క్రీడా లో ప్రముఖులు ?-------------------స్క్వాష్.
2. భారతదేశం 2017 నోబెల్ ప్రైజ్ సిరీస్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?-------------గుజరాత్.
3. ఇటీవలే కన్నుమూసిన పీటర్ సర్స్టెడ్  ఏ దేశంలోని ప్రసిద్ధ గాయకుడు-గేయరచయిత?---------------------ఇంగ్లాండ్ .
4. నికరాగువా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసింది ఎవరు?------------------డేనియల్ ఒర్టెగా.
5. "ది అన్టోల్డ్ స్టోరీ అఫ్ టాకింగ్ బుక్స్ "అనే పుస్తక రచయిత ఎవరు ?--------------మాథ్యూ రుబెరీ.
6. ఏ భారత హాకీ క్రీడాకారుడు అంతర్జాతీయ హాకీ సమాఖ్య  అథ్లెట్స్ కమిటీ సభ్యుడు గా మారడు ?-------------------పిఆర్. శ్రీజేష్.
7. ఏ దేశం అధికారికంగా పేర్కోర్ క్రీడను గుర్తించడాన్ని ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా ఉంది?------------------పంకజ్ అద్వానీ.
8. "భారతదేశం ఫెస్టివల్" ఏ దేశం లో నిర్వహించబడుతుంది ?-----------------ఘానా .
9. ఇటీవలే కన్నుమూసిన రోమన్ హెర్జోగ్  ఏ దేశం యొక్క మాజీ అధ్యక్షుడు?-----------------జర్మనీ.
10. వైకల్యం కమ్యూనికేషన్ పై 2017 అంతర్జాతీయ సదస్సు ఏ దేశంలో జరిగింది?----------------ఇండియా.
[2/7, 9:27 PM]
2. "ఆదిత్య" భారతదేశం యొక్క మొట్టమొదటి సౌర శక్తి పడవ ఏ రాష్ట్రంలో ప్రారంభం  చెయ్యబడింది?------------------కేరళ.
3. ఎయిర్టెల్ చెల్లింపులు పొదుపు నిక్షేపాలు ఖాతాల పై  బ్యాంకు వడ్డీ రేటు ఎంత ?----------------------------7. 25%.
4. "ఎన్  ఆన్ సూట్ అబుల్ బాయ్ "అనేది ఏ భారతీయ వ్యక్తిత్వ స్వీయచరిత్ర?--------------------కరణ్ జోహార్.
5.  టాటా సన్స్ యొక్క కొత్త చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?---------------------నటరాజన్ చంద్రశేఖరన్.
6. ప్రపంచంలో మొట్టమొదటి లింగ సాహిత్యం ఫెస్ట్ ఏ దేశంలో జరుగనున్నది ?-----------------------------------ఇండియా.
7. ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సామాజిక ఆర్థిక కుల గణాంకాల సేకరణ పై నివేదిక  ఏ సంఘం సమర్పించింది?---------------------సుమిత్ బోస్ కమిటీ.
8. ఇటీవలే కన్నుమూసిన విలియం పీటర్ బ్లాట్టి ఏ దేశంలోని ప్రసిద్ధ రచయిత?-------------------యునైటెడ్ స్టేట్స్.
9. ఏ క్రికెట్ జట్టు 2016-17 రంజీ ట్రోఫీ టోర్నమెంట్ గెలుచుకుంది?---------------------గుజరాత్.
10. "ది కరాచీ డెసెప్షన్ "అనే పుస్తకాన్ని రచించింది ఎవరు ?-----------------శతృజిత్ నాథ్.
[2/7, 9:27 PM] @lm: 1.ఇజ్రాయిల్ మరియు పాలస్తీనియన్లు మధ్య శాంతి చర్చలకు అంతర్జాతీయ సమావేశం ఏ నగరంలో జరుగుతుంది?------------------ప్యారిస్.
2. ఏ జట్టు 2017 వోడాఫోన్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ గెలుచుకుంది?------------చెన్నై స్మాషర్స్.
3. "డిజిటల్ దాకియా " పథకం నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించటానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ?-----------------మధ్య ప్రదేశ్.
4. ఇటీవలే కన్నుమూసిన సుర్జిత్ సింగ్ బర్నాల ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి?-------------పంజాబ్.
5. ఖేలో భారతదేశం నేషనల్ లెవెల్ పోటీలు ఏ నగరం లో ప్రారంభించారు ?------------------న్యూ ఢిల్లీ.
6. ప్రత్యేక ఆర్థిక మండలాలకు ఏ యూనియన్ మంత్రిత్వ శాఖ "ఎస్ఇ జెడ్ ఇండియా "మొబైల్ అప్ ను ప్రారంభించింది ?---------------వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ.
7. మొట్టమొదటి ఆసియా-పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్  అంతర్జాతీయ నాట్య ఉత్సవం ఏ నగరంలో జరుగుతుంది?------------------------హైదరాబాద్.
8. ఇటీవల ఐఐటి ల లో అమ్మాయి విద్యార్థులకు కోటా గురించి ఏ సంఘం సిఫార్సు చేసింది?-------------------------తిమోతి గొంసల్వేస్ కమిటీ.
9. 2017 భారతదేశం ఇంటర్నేషనల్ గార్మెంట్ ఫెయిర్ ఏ నగరంలో జరుగుతుంది?----------------------------న్యూ ఢిల్లీ .
10. "ది బుక్ థీఫ్ "అనే నవల ను రచించింది ఎవరు ?--------------మార్కస్ జుసక్.
[2/7, 9:27 PM] @lm: 1. ప్రసార్ భారతీ కొత్త తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు అవుతారు?----------------రాజీవ్ సింగ్.
2. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమ్ భారతదేశం లో ఏ రాష్ట్రం లో రానుంది ?------------------------గుజరాత్.
3. ఇటీవల కన్నుమూసిన గీత సేన్ ఏ రంగం లో ప్రఖ్యాత వ్యక్తి ?----------------ఫిలిం ఇండస్ట్రీ.
4. "నాగాలాండ్ ఆరోగ్య ప్రాజెక్ట్" కోసం ప్రపంచ బ్యాంకు ఎంత రుణ మొత్తాన్ని మంజూరు చేసింది ?----------------------48 మిలియన్ డాలర్స్.
5. ఇటీవలే కన్నుమూసిన స్వాతంత్ర సమర యోధుడు మోహన్ సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవారు ?----------------రాజస్థాన్.
6. 2017 గ్లోబల్ టాలెంట్ కాంపిటీటివ్నెస్ సూచీ  లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి?-----------------------92 వ స్థానం.
7. "పినాకిన్ " మొబైల్ అప్  పర్యాటకం పెంచడానికి ఏ  రాష్ట్ర పర్యాటక శాఖ ప్రారంభించింది?-------------------తమిళనాడు.
8. 170వ  సద్గురు శ్రీ త్యాగరాజ ఆరాధనా  ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుగుతుంది?------------------తమిళనాడు .
9. ప్రతిభ పోటీతత్వాన్ని గ్లోబల్ సూచిని జాబితాలో తొలి స్థానంలో ఉన్న దేశం ఏది ?-----------స్విట్జర్లాండ్.
10. డిసెంబర్ నెలలో డబ్ల్యుపిఐ ద్రవ్యోల్బణం ఎంత ?---------------3.39.
[2/7, 9:27 PM] @lm: 1. తాజా పాస్పోర్ట్ సూచీలో భారత పాస్పోర్ట్ ర్యాంక్  ఏమిటి?-------------------78 వ ర్యాంక్.
2. "హిందూ  ప్రైజ్ 2016" ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకుంది ఎవరు ?------------కిరణ్ దోషి.
3. భారతదేశం యొక్క మొదటి నగదు రహిత ద్వీపం కరాంగ్  ఏ రాష్ట్రంలో ఉంది?------------------------------మణిపూర్.
4. ఏ భారత క్రికెటర్ లెజెండ్స్ క్లబ్ "హాల్ ఆఫ్ ఫేం" లో నియమించడం  జరిగింది?----------------------------కపిల్ దేవ్.
5. కలకత్తా అనే పుస్తక రచయిత ఎవరు?-------------------కునాల్ బాసూ.
6. 2017 వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క సంఘటిత అభివృద్ధి సూచి లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి? -------------------60 వ ర్యాంక్.
7. యూరోపియన్ పార్లమెంట్ కొత్త అధ్యక్షుడిగా నియమితులైన ఆంటోనియో తాజని ఏ  దేశానికి చెందిన వారు ?----------------ఇటలీ.
8. ఆసియాలో పరిశుభ్రమైన గ్రామము  Mawlynnong గ్రామం ఏ రాష్ట్రము లో ఉంది ?--------------------మేఘాలయ.
9. 2017 దన్తాన్ గ్రామీణ మేళా ఏ రాష్ట్రం లో ప్రారంభించారు?-------------------పశ్చిమ బెంగాల్.
10. 2017 ఢిల్లీ అంతర్జాతీయ ఓపెన్ చెస్ టోర్నమెంట్ గెలుచుకున్న   ఫార్రుఖ్ ఆమొనతోవ్ , ఏ దేశానికి చెందిన వారు ? -------------------తజికిస్తాన్.
[2/7, 9:27 PM] @lm: 1. అంతర్జాతీయ టీకా ఇన్స్టిట్యూట్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?--------------దక్షిణ కొరియా.
2. 2016 లో కవిత్వానికి గాను  TS ఎలియట్ బహుమతి గెలుచుకున్న జాకబ్ పోలీ ఏ దేశానికీ చెందిన వారు?-------------------యునైటెడ్  కింగ్డమ్.
3. ఏ రాష్ట్రం "ఆనందం కార్యక్రమం" ఆదుకోవాల్సిన వ్యక్తులు సహాయం ప్రారంభించిన  భారతదేశం యొక్క మొదటి రాష్ట్రం ఏది ?------------------మధ్య ప్రదేశ్.
4. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్  కొత్త చీఫ్ గా ఎంపిక అయింది ఎవరు?--------------అలోక్ కుమార్ వర్మ.
5. "మిషన్ 41K" శక్తి సేవ్ ఏ  యూనియన్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?--------------------రైల్వే మంత్రిత్వ శాఖ.
6. యునైటెడ్ నేషన్స్ ప్రపంచ ఆర్థిక పరిస్థితి ప్రాస్పెక్ట్స్ (WESP) 2017 యొక్క తాజా నివేదిక ప్రకారం, FY 17 భారతదేశం జిడిపి వృద్ధి అంచనా?----------------------7.7%.
7. సర్వ శిక్షా అభియాన్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించిన పోర్టల్ ఏది?---------------------------షాగున్ పోర్టల్ .
8. భారతదేశం యొక్క ప్రకటన ప్రమాణాల కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?---------------ముంబై .
9. హిందూ మహాసముద్రం రిమ్ అసోసియేషన్ యొక్క ప్రధానకేంద్రం ఎక్కడ ఉంది?-------------------------మారిషస్.
10. 2017 JLL సిటీ మొమెంటం  ఇండెక్స్ (CMI) అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది ?------------------బెంగుళూరు.
[2/7, 9:27 PM] @lm: 1. గాంబియా యొక్క కొత్త అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసింది ఎవరు ?--------------అధమ బార్రౌ.
2. ఔషధ మరియు భారతదేశం యొక్క సుగంధ మొక్కల ఇంటర్నేషనల్ సింపోసియం ఏ  నగరంలో జరుగుతుంది?----------------------న్యూ ఢిల్లీ .
3. "ది స్టోరీ అఫ్ ఎస్కేప్ " అనే పుస్తక రచయిత ఎవరు ?---------------------సుర్జీత్ సింగ్ బార్నాల .
4. భారతదేశం యొక్క 2017 రిపబ్లిక్ డే ముఖ్య అతిథి ఎవరు ?-------------మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.
5. ఏ జట్టు 2017 ప్రో రెజ్లింగ్ లీగ్ గెలుచుకుంది ?-------------------పంజాబ్ రాయల్స్ .
6. ప్రపంచ బ్యాంకు త్రిపుర పవర్ అభివృద్ధి ప్రాజెక్టుకు ఎంత మొత్తం మంజూరు చేసింది ?--------------------1376 కోట్లు.
7. నేషనల్ ఓటర్స్ డే ని ఎప్పుడు జరుపుకుంటారు ?---------------జనవరి 25.
8. 2017 కంబైన్డ్ కమాండర్స్ 'కాన్ఫరెన్స్  భారతదేశం లో ఏ రాష్ట్రము లో  జరుపబడుతోంది?----------------------ఉత్తరాఖండ్.
9. "60 ఇండియన్ పోయెట్స్" అనే  పుస్తక రచయిత ఎవరు ?--------------జీత్ తయిల్.
10. యుద్ధనౌకల లో  ఏ బోర్డు ఎటిఎం కలిగి భారతదేశం యొక్క మొట్టమొదటి యుద్ధనౌక మారింది?--------------------ఐన్ఎస్ విక్రమాదిత్య.
[2/7, 9:27 PM] @lm: _*👉🌍భూగోళశాస్త్రం క్విజ్ (Geography Quiz)🌍👈*_

👉 _*🔹అమరావతినది దేనికి ఉపనది (TS Gr 2 2016) →కావేరి నది*_



👉 _*📡జాతీయ వాతావరణ రాడార్ కేంద్రం ఎక్కడుంది (AP SI 2016) →గదాంకి*_



.

👉 _*☁ఆల్టోక్యుములస్ మేఘాలు ఎంత ఎత్తులో ఉంటాయి (Delhi SI 2016) →2000నుంచి 6000 మి.*_



👉 *⏱భారత కాలమానానికి గ్రీనిచ్ కాలమానానికి తేడా (Karnataka PSC 2016) →5 1/2hours*



👉 _*💧సముద్ర జలాల సరాసరి లవణీయత (Tamilnadu PSC 2016) →3.5*_



🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

No comments:

Post a Comment