Friday, January 13, 2017

అశోకుడు

Ashokudu - అశోకుడు


  • బిందుసారుని కూమారుడు -అశోకుడు  (మౌర్య సామ్రాజ్యం).
  • కళింగ రాజ్యం (ఒరిస్సా) ను ఆక్రమించుకోనుటకు క్రీ.పూ 261 సంలో ఆశోకుడు లక్షల సైన్యంలో కళింగరాజుపై యుద్దానికి దిగినాడు.
  • నేటి భువనేశ్వర్ కు దగ్గరలో గల " ధౌలీ " వద్ద జరిగిన భీకరపోరటంలో విజయం అశోకున్ని వరించింది.కళింగ రాజ్యంపై జరిగిన పోరులో లక్షయాబైవేలు మంది క్షతగ్రాతులయ్యారు.
  • ఉపగుప్తుడు - అనే భౌద్ద గురువు ద్వారా భౌద్ధమతాన్ని స్వీకరించాడు.
  • ఆశోకుని ధర్మపాలన వలన అతనికి " దేవానాంప్రియా "- "ప్రియదర్శిని "అనే బిరుదులు.
  • ఆశోకుడు ధర్మప్రచారం కోసం ప్రత్యక్షంగా "ధర్మమహామాత్రుల" నే ఉధ్యోగులను నియంచాడు.
  • ఆశోకుడు సుమారు 84,000 స్థూపములు నిర్మించాడు.
  • ఆశోకుడు విదేశాలలో బౌద్ధమత వ్యాప్తికి తన కూతురు- " సంఘమిత్ర " కొడుకు " మహేంద్రుడు " ని పంపించినాడు.

No comments:

Post a Comment