Monday, January 23, 2017

ప్రపంచం లోని ముఖ్యమైన నదులు



ప్రపంచం లోని ముఖ్యమైన నదులు

నది         ప్రాంతం           పొడవు(కి.మీ)

1.నైలు నది        ఆఫ్రికా         6650

2.అమెజాన్ నది     పెరూ    6400

3.యాంగ్ట్జీ నది     చైనా       6300

4.హోయాంగ్ హో నది  చైనా   4830

5.కాంగో నది       జైర్         4667

6.మెకంజీ నది      కెనడా       4241

7.నైజర్ నది     గునియా        4200

8.సింధు నది హిమాలయాలు   3180

9.జాంబెజి నది   జాంబియా    2693

10.కొలరాడో నది   కొలరాడో     2333

11.టైగ్రిస్ నది    టర్కీ,ఇరాక్,సిరియా   1950

No comments:

Post a Comment