Thursday, January 19, 2017

gk practise bits


తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్ 1

* మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?
జ : గోండులు. (వీరి సంఖ్య లక్షలు)

* మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?
జ : గోండులు. (వీరి సంఖ్య లక్షలు)

* యూరప్‌లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది?
జ : స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌.

* దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు?
జ : డా. అక్కినేని నాగేశ్వర్‌రావు

* ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది?
జ : కెనడా. (దీని తీరరేఖ పొడవు 2,02,08కి.మీ.)

* బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు?
జ : ది హాంగ్‌

* గంగానదిని బంగ్లాదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు?
జ : పద్మానది

* ంగానది పొడవు ఎంత?
జ : 2,2 కి.మీ.

* ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది?
జ : మహాభారతం. (ఇందులో  వేల పద్యాలు, 8 లక్షల పదాలు ఉన్నాయి)

*  మహిళలకు ఓటు హక్కు కలిపించిన తొలి దేశం ఏది?
జ : న్యూజీలాండ్‌.

* భారతదేశంలో మొదటి 'మున్సిపల్‌ కార్పోరేషన్‌'ను ఎక్కడ స్థాపించారు?
జ : మద్రాసులో

* భారతదేశంలో మొట్టమొదటి 'పట్టణాభివృద్ధి సంస్థ'ను ఎక్కడ ఏర్పాటు చేసారు?
జ : ఢిల్లిలో. (1)

* శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది?
జ : రోహిణి.

* భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మొదటి చైర్మన్‌ ఎవరు?
జ : విక్రం సారభాయ్‌

* స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి?
జ : అవతార్ా
G.K MCQ ప్రశ్నలు & జవాబులు 1
1. మౌంట్ అబూ పైన ఉన్నదేవాలయం?
1.వైష్ణోదేవి ఆలయం
2.తారా తరిణి ఆలయం
3.దిల్వారా దేవాలయం
4.అజ్మెర్ దర్గా షరిఫ్

2. "స్ట్రేంజర్" గ్యాస్ ఏది? [విచిత్రప్రవర్తన గలది]
1.నైట్రస్ ఆక్సైడ్
2.గ్ఝినాన్
3.నియాన్
4.హీలియం

3. సెంటిగ్రేడ్ మరియు ఫారన్‌హీట్ ప్రమాణాలు రెండూ ఒకె రీడింగ్‌ని ఏ డిగ్రీల వద్ద చూపుతాయి?
1.-32డిగ్రీలు
 2.-40డిగ్రీలు
 3.0డిగ్రీలు
 4.101డిగ్రీలు

4. ఆసియా అత్యుత్తమ ఆర్థిక మంత్రి అవార్డు ఇటీవల ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ పత్రిక ప్రకటించింది. ఈ అవార్డ్ గెలుచుకున్నది?
1.లావ్ జివీ
2.తరో అసో
3.కొర్న్ చతికవంజి
4.అరుణ్‌ జైట్లీ

5. "టాన్‌ బ్రౌన్ గ్రానైట్‌"కు ప్రసిద్ధి చెందిన తెలంగాణ జిల్లా?
1.కరీంనగర్
2.వరంగల్
3.ఖమ్మం
4.నల్గొండ

Answer:-

1.జవాబు:3
2.జవాబు:2
3.జవాబు:2
4.జవాబు:4
5.జవాబు:4
G.K MCQ ప్రశ్నలు & జవాబులు 2
1. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎన్ని జోన్లు ఉంటాయి?
1)5
2)6
3)7
4)8

2."గోవు" ఏ దేశపు జాతీయ జంతువు?
1.నేపాల్
2.భూటాన్
3.ఇండియా
4.ఇండోనేషియా


3.2015 మాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న పుస్తకం? [రచయిత మార్లోన్ జేమ్స్]
1.ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్
2.ఎ స్పూల్ ఆఫ్ బ్లూ థ్రెడ్
3.ఎ లిటిల్ లైఫ్
4.సాటిన్ ఐలాండ్


4.జర్మనీ దేశపు చాన్స్‌లర్ ఎవరు?
1.ఏంజెలా మెర్కెల్
2.జొవాచిమ్ గౌక్
3.సిగ్మర్ గేబ్రియల్
4.ఎవరూ కాదు


5.వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO) యొక్క 161 వ సభ్య దేశంగా ఇటీవల చేరిన దేశం?
1.సీషెలీస్
2.యెమెన్
3.తజికిస్తాన్
4.లవ్స్ [లేదా లావోస్]


Answer:-

1.జవాబు:1
2.జవాబు:1
3.జవాబు:1
4.జవాబు:1
5.జవాబు:1
G.K MCQ ప్రశ్నలు & జవాబులు 3
1. హితాచీ సొల్యూషన్స్‌ అభివృద్ధి కేంద్రం చెన్నైలో ఒకటుంది. కాగా ఇటీవల ఏ రాష్ట్రంలో 2వ అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించింది?
1.అమరావతి
2.తెలంగాణ
3.ముంబాయ్
4.బెంగళూరు

2. తగిన వర్షాలు లేని కారణంగా, ఖరీఫ్ పంట రైతులకి ఆశించిన ఫలితాలని అందచేయనందున తెలంగాణా ప్రభుత్వం ఇటీవల రైతులకి విత్తనాల కొనుగోలుకు 50% సబ్సిడీ ప్రకటించింది. ఈ సబ్సిడీ ఏ విత్తనాలపైన?
1.శనగ
2.వేరు శనగ
3.జొన్న
4. 1 & 2


3. TASK అంటే?
1.తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌
2.తెలంగాణ అకాడమీ ఫర్‌ సాఫ్ట్‌స్కిల్స్స్ నీడెడ్
3.తెలంగాణ అకాడమీ ఫర్‌ సాఫ్ట్‌వే అండ్‌ నాన్-సాఫ్ట్‌వేర్
4.ఏదీ కాదు


4.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన నూతన పారిశ్రామిక విధానం ప్రకటించిన తేదీ?
1)12 జనవరి 2015
2)12 జూన్ 2015
3)05 సెంప్టెంబర్ 2015
4)05 ఫిబ్రవరి 2015


5. టైమ్స్ పత్రిక 2015లో విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన 100 వ్యక్తుల జాబితాలో మొదటి స్థానం ఎవరిది?
1.ఒబామా
2.మలాలా
3.కాన్యే ఒమరి వెస్ట్
4.మైఖేల్ జాక్సన్


Answer:-

1.జవాబు:2
2.జవాబు:4
3.జవాబు:1
4.జవాబు:2
5.జవాబు:3
G.K MCQ ప్రశ్నలు & జవాబులు 4
1. 60 ఏళ్ల తర్వాత తొలి మునిసిపల్ ఎన్నికల నిర్వహణ జరిగిన దేశం? [డిసెంబర్, 2014లో]
1.నేపాల్
2.మయన్మార్
3.ఇండోనేషియా
4.థాయిలాండ్


2. శిలాజాలను[ఫాసిల్స్] గురించి అధ్యయనంను ఏమంటారు?
1.పెలియంటాలజి
2.ఎటిమాలజీ
3.సైస్మాలజీ
4.ఓర్నిథాలజి


3.కంతనపల్లి ప్రాజెక్ట్‌ని ఏ నదిపైన నిర్మించడానికి ప్రణాళిక ఉన్నది?
1.కృష్ణ
2.శబరి
3.గోదావరి
4.మంజీర


4. The Origin of Species గ్రంథ రచయిత?
1.చార్లెస్‌ డార్విన్‌
2.లూయిస్ లీకే
3.జేమ్‌స్ వాట్సన్
4.ఫ్రాన్సిస్ క్రిక్


5.  కృష్ణదేవరాయల పండిత సభను ఏమనేవారు ?
1.వసంత మండపం
2. త్రివిజయ
3.భువన విజయం
4. సంగం

Answer:-

1.జవాబు:2
2.జవాబు:1
3.జవాబు:3
4.జవాబు:1
5.జవాబు:3
G.K MCQ ప్రశ్నలు & జవాబులు 5
1. తెలంగాణాలో ఆడ-మగ నిష్పత్తి తక్క్కువగా ఉన్న జిల్లా?
1.మహబూబ్‌నగర్
2.రంగారెడ్డి
3.నల్గొండ
4.హైదరాబాద్


2. రామప్ప దేవాలయం ఎవరి పేరు మీదుగా నిర్మింపబడ్డది?
1.శ్రీ రామచంద్ర ప్రభువు
2.రామప్ప పంతులు అను పురోహితుడు
3.రామప్ప అను శిల్పి
4.రామ ప్రతాపరుద్ర అను పాలకుడు


3. హరితహారం అనే ప్రోగ్రాం ద్వారా అటవీ ప్రాంతాన్ని ఎంతశాతం మేరకు పెంచాలనేది తలంగాణా ప్రభుత్వం యొక్క ప్రయత్నం?
1.24%
2.33%
3.45%
4.50%


4.  మలేరియా వ్యాధి వ్యాప్తికి 'ఆడ ఎనాఫిలిస్‌' దోమ కారణమని పరిశోధనల ద్వారా మొదటగా గుర్తించినది?
1.రోనాల్డ్‌ రాస్‌
2.లూయి పాశ్చర్
3.చార్లెస్‌ ఎల్టన్‌
4.ఎవరూ కాదు


5. ముల్కనూర్ కో-ఆపరేటివ్ సొసైటీ ఉన్న జిల్లా?
1.వరంగల్
2.హైదరాబాద్
3.ఖమ్మం
4.కరీంనగర్


Answer:-

1.జవాబు:4
2.జవాబు:3
3.జవాబు:2
4.జవాబు:1
5.జవాబు:4
G.K MCQ ప్రశ్నలు & జవాబులు 6
1.మొదటి ప్రపంచం ముగిసేనాటికి జరిగిన ఒప్పందం?
1. వెర్సైల్స్ ఒప్పందం
2.పాట్స్‌డ్యాం ఒప్పందం
3.పారిస్ ఒప్పందం
4.ఏదీ కాదు



2. హరప్పా నాగరికతని ఏమని పిలుస్తారు?
1.ఇనుపయుగం
2.రాతియుగం
3.రాగి యుగం
4.కంచు యుగం


3. పద్మ శ్రీ, పద్మ భూషన్, పద్మ విభూషన్ ఈ 3 అవార్డ్‌లనీ [ఒకే సంవత్సరంలో కాదు..వేరు వేరు సంవత్సరాల్లో]గెలుచుకున్నది కింది వారిలో ఎవరు?
1.లాల్ కృష్ణ అద్వాని
2.అమితాబ్ బచ్చన్
3.ఐశ్వర్యా రాయ్
4.ప్రకాశ్ సింగ్ బాదల్


4. 2015 పద్మ పురస్కారాలలో మొత్తం పద్మ విభూషణ్ అవార్డ్‌లు ఎన్ని ప్రకటించారు?
1.10
2.9
3.8
4.5


5. తెలంగాణా నుండి 2015 పద్మశ్రీ అవార్డ్ పొందినది?
1.డాక్టర్ మంజుల అణగని
2.మిథాలి రాజ్
3.ఫ్. వ్. సింధు
4.అందరూ





Answer:-
1.జవాబు:1
2.జవాబు:4
3.జవాబు:2
4.జవాబు:2
5.జవాబు:4


G.K MCQ ప్రశ్నలు & జవాబులు 7
1. కిందివారిలో పద్మ విభూషన్ అవార్డ్ -2015 పొందని వారు ఎవరు?
1.లాల్ కృష్ణ అద్వానీ
2.ప్రకాష్ సింగ్ బాదల్
3.జగద్గురు రామనందాచార్య స్వామి రామభద్రాచార్య
4.యోగ్ రాజ్ శర్మ


2. "అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలెజ్ ఆఫ్ ఇండియా" ఎక్కడుంది? [ఏఎస్‌సీఐ]
1.ఢిల్లీ
2.ముంబాయ్
3.హైదరాబాద్
4.బెంగళూరు



3. INSAT అంటే?
1.ఇంటర్నాషనల్ సాటిలైట్
2.ఇండియన్ సాటిలైట్
3.ఇంటర్నాషనల్ సాటిలైట్ సిస్టం
4.ఇండియన్ నాషనల్ సాటిలైట్ సిస్టం



4. జాతీయ మహిళా సాధికారత పాలసీ ఏ సంవత్సరంలో ప్రకటించబడింది?
1.2001
2.2005
3.2011
4.ఏదీ కాదు



5 భారత్‌లో ఏ సముద్రంలో తుఫాన్‌లు ఎక్కువగా సంభవిస్తాయి/ఎక్కువగా చెడు ప్రభావం చూపుతాయి?
1.అరేబియా
2.హిందూ
3.బంగాళాఖాతం
4.ఏదీ కాదు






Answer:-
1.జవాబు:4
2.జవాబు:3
3.జవాబు:4
4.జవాబు:1
5.జవాబు:3



G.K MCQ ప్రశ్నలు & జవాబులు 8
1. హిరాకుడ్ ప్రాజెక్ట్ ఏ నది పైన కట్టబడింది?
1.మహానది
2.సట్లెజ్
3.దామోదర్
4.చంబల్


2. భక్తిఉద్యమకారుల్లో శూద్ర కులం నుండి వచ్చిన ఉద్యమకారుడు?
1.నామదేవుడు
2.చైతన్య మహాప్రభు
3.భక్త తుకారాం
4.అందరూ


3. గౌతమ బుద్ధుడి భార్య పేరు?
1.యశోధర
2.చాయా దేవి
3.వసుంధర
4.ఎవరూకాదు


4. చోళుల కాలపు గ్రామసభ?
1.ఊర్
2.సభ
3.నగరం
4.అన్నీ



5. మౌర్యుల కాలంలో నగర పాలన అధికారిని ఏమని పిలిచారు?
1.దశగ్రామణి
2.నాగరిక
3.విధాన్ పాలిక
4.ఏదీ కాదు






Answer:-
1.జవాబు:1
2.జవాబు:3
3.జవాబు:1
4.జవాబు:4
5.జవాబు:2

G.K MCQ ప్రశ్నలు & జవాబులు 9
1.  చిట్ట చివరి స్వతంత్ర్య బెంగాళ్ నవాబు?
1.అలివర్ది ఖాన్
2.సిరాజ్-ఉద్-దౌలా
3.మీర్ మర్దాన్
4.ఎవరూ కాదు


2. ఏ కాంగ్రెస్ సమావేశంలో పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది?
1.1907,సూరత్
2.1904, బాంబే
3.1909, లాహోర్
4.1916, లక్నో


3. 1920 సహాయనిరాకరణోద్యమానికి మొదట వ్యతిరేకత చూపించిన బెంగాళ్ నాయకుడు? [ఈయన సూచించిన కొన్ని సూచనలను తీర్మానంలో చేర్చి గాంధీజి ఈ వ్యతిరేకతని నివారించాడు]
1.లాలా లజపతి రాయ్
2.చిత్తరంజన్ దాస్
3.ఎం ఎన్ రాయ్
4.ఎవరూకాదు



4.  యుద్ధంలో తన రాజ్యపరిసరాల్లో వారిని రక్షించినందుకు శివాజీ వసూలు చేసిన పన్ను?
1.చౌత్
2.బలి
3.విస్తి
4.పిండకర

5.  గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులలో ఎన్నవవాడు?
1.18వ
2.8వ
3.23వ
4.13వ

 Answer:-
1.జవాబు: 2
2.జవాబు:1
3.జవాబు:2
4.జవాబు:1
5.జవాబు:3

G.K MCQ ప్రశ్నలు & జవాబులు10
1.  ఏ శిల్ప కళలో "భారతీయ హృదయం, గ్రీకుల నేర్పరితనం" ఉంటాయి?
1.గాంధార శిల్పకళ
2.మధుర శిల్పకళ
3.శుంగ శిల్పకళ
4.ఏదీ కాదు

 2.  సంగమ సాహిత్యం ఎవరికి సంభంధించింది?
1.మరాఠీలకి
2.బెంగాళీలకి
3.తమిళులకి
4.తెలుగు వారికి

3.  అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికులకి నెలకి ఎన్ని టంకాలని జీతంగా నిర్ణయించాడు?
1)123
2)234
3)345
4)456

4. నిర్వచనోత్తర రామాయణ గ్రంథకర్త?
1.నన్నయ
2.తిక్కన
3.ఎర్రాప్రెగడ
4.పంప

5. శాతవాహనుల వాణిజ్య సంబంధాలు కిందివాటిలోని ఏ దేశంతో అభివృద్ధి చెందాయి?
1.రోమ్
2.డచ్
3.పోర్చుగీస్
4.ఇరాన్
Answer:-
1.జవాబు:1
2.జవాబు:3
3.జవాబు:2
4.జవాబు:2
5.జవాబు:1






No comments:

Post a Comment