Monday, January 23, 2017

Practice bits

Ques. చాతుర్వర్ణ వ్యవస్థ గురించి దేనిలో పేర్కొన్నారు?
A. సుళువసూత్రం
B. హిరణ్య గర్భ సూత్ర
C. పురుష సూక్తం
D. ఐతరేయ బ్రాహ్మణం
Ans. పురుష సూక్తం

Ques. యుద్ధం మనిషి మనసులోనే ప్రారంభమవుతుంది అని ఏ వేదంలో ఉంది?
A. రుగ్వేదం
B. సాయవేదం
C. ముండక ఉపనిషత్‌
D. అదర్వణ
Ans. రుగ్వేదం

Ques. రుగ్వేదంలో పేర్కొన్న దశగణరాజ యుద్ధం ఏ తెగల మధ్య జరిగింది?
A. సుదాస్‌,భరతునికి
B. కురుస్‌,పంచాలకు
C. కురుస్‌,భరతరాజులకు
D. భరత,పురుస్తేలకు
Ans. భరత,పురుస్తేలకు

 Ques. రుగ్వేద దేవుడు దయూస్‌ ఎవరితో కలిసి ఉండేవాడు?
A. పృథ్వీ
B. అరేన్‌యాని
C. ఉషాస్‌
D. రాత్రి
Ans. అరేన్‌యాని

 Ques. రుగ్వేద కాలనికి చేందని దేవతమూర్తి?
A. మిత్ర
B. రుద్ర
C. పశుపతి
D. సోమ
Ans. రుద్ర

Ques. రుగ్వేదకాలం దేవుళ్లను ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
A. 4
B. 2
C. 6
D. 3
Ans. 3

Ques. ఆర్టికల్‌ 352 అత్యవసర పరిస్థితికి సంబంధించి అసంబద్ద వ్యాఖ్య ఏది?
A. ఇప్పటివరకు జాతీయ అత్యవసర పరిస్థితిని నాలుగుసార్లు విధించారు
B. 1971 లో విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న సమయంలో 1975 లో అంతర్గత అత్యవసర పరిస్థితిని విధించారు
C. మనదేశం ఇతర దేశాలతో యుద్ధం చేసే సమయంలోనే మూడుసార్లు దీనిని విధించారు
D. నెహ్రు హయంలో దీనిని విధించలేదు
Ans. నెహ్రు హయంలో దీనిని విధించలేదు

Ques. దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినపుడు రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు?
A. 352
B. 356
C. 358
D. 360
Ans. 360

 Ques. ఏదైనా ఒక రాష్ట్రంలో లేదా కొన్ని రాష్ట్రాలలో గాని గవర్నర్‌పాలనను విధించడానికి వీలికలిపించే రాజ్యాంగనిబంధన ఏది?
A. 352
B. 356
C. 358
D. 360
Ans. 356

Ques. ఇంధిరాగాంధి మొదటిసారిగా ప్రధాని అయింది ఏ సంవత్సరంలో?
A. 1962
B. 1964
C. 1966
D. 1968
Ans. 1966

 Ques. సామాజిక ఒడంబడిక సిద్దాంతం లక్ష్యం ఏమిటి?
A. రాజ్యావిర్భావ అభివృద్దిని కనుక్కోవడం
B. రాజకీయ వ్యవస్థల హోదాను సమర్దించండం
C. రాజకీయ అధికారాన్ని,నిబద్దతా సూత్రాన్ని ఏర్పాటు చేయడం
D. సమాజ పరిణామాన్ని ఆవిష్కరించండం
Ans. రాజకీయ అధికారాన్ని,నిబద్దతా సూత్రాన్ని ఏర్పాటు చేయడం

Ques. ఉపరాష్ట్రపతికి సంబంధించి అసంబద్ధ వ్యాఖ్య ఏది?
A. రాజ్యాంగరీత్యా ఉపరాష్ట్రపతికి జీతం ఉండదు
B. ఉపరాష్ట్రపతి కొన్ని కేంద్ర విద్యాలయాలకు ఛాన్స్‌లర్‌గా వ్యవహరిస్తారు
C. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లు కంటె ఎక్కువ ఉపరాష్ట్రపతి పదవికి పోటిపడరాదు
D. పైవేవి కావు
Ans. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లు కంటె ఎక్కువ ఉపరాష్ట్రపతి పదవికి పోటిపడరాదు

 Ques. నెహ్రూ మరణాంతరం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వారెవరు?
A. ఇందిరాగాంధి
B. లాల్‌బహదూర్‌శాస్త్రి
C. గుల్జారీలాల్‌నందా
D. పైవారెవరూ కాదు
Ans. గుల్జారీలాల్‌నందా

Ques. షా కమిషన్‌ దేనికి సంబంధించింది?
A. 1965లో జరిగిన యుద్ధంలో భారత్‌ పాత్రకు సంబంధించింది
B. 1971 లో జరిగిన యుద్ధంలో భారత్‌ పాత్రకు సంబంధించింది
C. 1962 లో విధించిన ఎమర్జెన్సీ అవకవతవకలకు సంబంధించింది
D. 1975లో విధించిన ఎమర్జెన్సీ అవకతవలకు సంబంధించింది
Ans. 1975లో విధించిన ఎమర్జెన్సీ అవకతవలకు సంబంధించింది

Ques. ఈ కిందివారిలో కేంద్రమంత్రి వర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ప్రధానమంత్రి బాద్యతను నిర్వహించిన వారెవరు?
A. చంద్రశేఖర్‌
B. దేవేగౌడ
C. రాజీవ్‌గాంధి
D. ఎ.బి.వాజ్‌పెయ్‌
Ans. ఎ.బి.వాజ్‌పెయ్‌



‬: Ques. మొరార్జీదేశాయ్‌ 1977కి ముందు ప్రాతినిత్యం వహించిన పార్టీ ఏది?
A. కాంగ్రెస్‌(ఐ)
B. కాంగ్రెస్‌(ఓ)
C. కాంగ్రెస్‌ ఫర్‌ డెమొక్రసి
D. భారతీయ లోక్‌దళ్‌
Ans. కాంగ్రెస్‌(ఓ)

: Ques. 1977 లో మొరార్జీదేశాయ్‌ని ప్రధానమంత్రి పదవికి ఆహ్వనించిన రాష్ట్రపతి ఎవరు?
A. వి.వి.గిరి
B. ఫకృద్దీన్‌ ఆలీ అహ్మద్‌
C. బి.డి.జట్టి
D. ఎన్‌.సంజీవరెడ్డి
Ans. బి.డి.జట్టి

Ques. 1977-79 కాలంలో లోక్‌సభ ప్రతిపక్షనాయకుడు ఎవరు?
A. ఇందిరాగాంధి
B. సంజీవరెడ్డి
C. వై.బి.చవాన్‌
D. యస్‌.యస్‌.రే
Ans. వై.బి.చవాన్‌

 Ques. రాజ్యాంగంలోని జాబితాలకు సంబంధించి ఈ కిందివాటిలో సరైంది ఏది?
A. కేంద్రజాబితా రాష్ట్ర జాబితాలుగా విభజించారు
B. కేంద్రజాబితా ఉమ్మడి జాబితాలుగా విభజించారు
C. కేంద్రజాబితా,రాష్ట్ర జాబితా అవశిష్ట అధికారాలుగా విభజించారు
D. కేంద్రజాబితా,రాష్ట్ర జాబితా,ఉమ్మడి జాబితా,ఆవశిష్ట అధికారాలుగా విభజించారు
Ans. కేంద్రజాబితా,రాష్ట్ర జాబితా,ఉమ్మడి జాబితా,ఆవశిష్ట అధికారాలుగా విభజించారు

 Ques. మనదేశంలో అవశిష్ట అధికారాలకు సంబంధించి సరైంది ఏది?
A. అవశిష్ట అధికారాలు రాష్ట్రానికే చెందుతాయి
B. అవశిష్ట అధికారాలు కేంద్రానికే చెందుతాయి
C. అవశిష్ట అధికారాలు కేంద్రానికి,రాష్ట్రాలకు సమంగా చెందుతాయి
D. ఏదీకాదు
Ans. అవశిష్ట అధికారాలు కేంద్రానికే చెందుతాయి

‬: Ques. కెంద్ర, రాష్ట్ర సంబంధాలకు కోసం నియమించిన పాలనా సంస్కరణల సంఘం అధ్యక్షులు ఎవరు?
A. రాజమన్నార్‌
B. సర్కారియా
C. యం.సి.సెతల్‌వాడ్‌
D. ఎవరూ కాదు
Ans. యం.సి.సెతల్‌వాడ్‌
 Ques. ఈ కింది వాటిలో అసంబంద్దమైన వ్యాఖ్య ఏది?
A. ఇందిరాగాంది ప్రభుత్వంలో మొరార్జీ దేశాయ్‌ ఉపప్రధానిగా పనిచేశారు
B. చరణ్‌సింగ్‌ ప్రభుత్వంలో దేవిలాల్‌ ఉపప్రధానిగా పనిచేశారు
C. వి.పి.సింగ్‌ ప్రభుత్వంలో దేవిలాల్‌ ఉపప్రధానిగా పనిచేశారు
D. చంద్రశేఖర్‌ ప్రభుత్వంలో ఐ.కె.గుజ్రాల్‌ ఉపప్రధానిగా పనిచేశారు
Ans. చంద్రశేఖర్‌ ప్రభుత్వంలో ఐ.కె.గుజ్రాల్‌ ఉపప్రధానిగా పనిచేశారు

Ques. 1966 లో ఇందిరాగాంధీ మొదటిసారిగా ప్రధాని పదవిని అలంకరించే సమాయనికి ఆమె...
A. లోక్‌సభకు ఎన్నికైన సభ్యురాలు
B. రాజ్యసభకు నామినేట్‌ అయిన సభ్యురాలు
C. రాజ్యసభకు ఎన్నికైన సభ్యురాలు
D. లోక్‌సభకు నామినేట్‌ అయిన సభ్యురాలు
Ans. రాజ్యసభకు నామినేట్‌ అయిన సభ్యురాలు

No comments:

Post a Comment