*🔽బయాలజీ బిట్స్
1. కన్నుకు సంబంధించిన వ్యాధులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
Answer
Answer: ఆప్తాలజి
2. మానవ శరీరంలొ అతి దళసరి భాగం ఏది?
Answer: పాదం
3.మానవ శరీరంలో అతి పలుచని భాగం ఏది?
Answer: కను రెప్ప
4. ప్రపంచంలొ రంగులు గుర్తించలేనివి ఏవి?
Answer: పశువులు , కుక్కలు
5. ప్రతిబింబం ఏర్పడడానికి ఎంత సమయం పడుతుంది?
Answer: 1 సెకను
6.కన్ను గుర్తించగలిగే రంగుల సంఖ్య ఎంత?
Answer: 16 రంగులు
7. కన్నుకు టివి కి ఉండవలసిన కనీస దూరం ఎంత?
Answer: 2.5 మీటర్లు
8. మానవ శరీరంలొ చెమట పట్టని ప్రాంతం ఏది?
Answer: పెదవులు
9. కన్నీరు ఎందువలన వస్తుంది?
Answer: లాక్రిమల్ గ్రంథుల వలన
10. చెవి దగ్గర ఉండే గ్రంధులు ఏవి?
Answer: పెరోటిడ్ గ్రంధులు
15. కార్బోహైడ్రేట్లులో ఉండే శక్తిని విడుదల చేసే క్రియ పేరు ?
శ్వాసక్రియ
16. ముఖ్యమైన జీవక్రియ ?
కిరణజన్య సంయోగక్రియ
17. విద్యుదయస్కాంత వికిరణములో కింది వాటిలో దేనికి కంటికి అగుపడే కాంతికన్నా ఎక్కువ దైర్ఘ్య తరంగాలు ఉంటాయి ?
ఇన్‌ప్రారెడ్ కిరణాలు
18. కిరణజన్య సంయోగక్రియలో కింది వాటిలో ఏది విడుదల అవుతుంది ?
ఆక్సిజన్
19. కిరణజన్య సంయోగక్రియ ఏ భాగంలో జరుగుతుంది ?
హరిత రేణువులు
20. మొక్కలలో వాయుమార్పిడి జరిగే స్థలం ?
పత్ర రంధ్రాల్ణు
21. శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు... ?
ఎంజైములు తయారవుతాయి
22.అవాయు శ్వాసక్రియలో ?
సాధారణంగా ఏర్పడే తుది ఉత్పత్తి ఇథైల్ ఆల్కహాల్
23.ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్‌లో ఏర్పడేది ?
వాయుసహిత శ్వాసక్రియలో ఏర్పడే ఎటిపి
24. గ్లూకోజ్ పైరూవిక్ ఆమ్లంగా ఏర్పడునపుడు పొందే నికరలాభం ?
36 ఎటిపి అణువులు
25. గరిష్ట శ్వాసక్రియ రేటు జరిగే ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది ?
300సె-400సెంటీగ్రేడ్
26.వాయు సహిత శ్వాసక్రియ మాత్రమే ఇందులో జరిగేది ?
మొలకెత్తు విత్తనాలు
27.ఆక్సీకరణ చెందడానికి, కణ శ్వాసక్రియలో ఆహార పదార్థాలు ఈ కింది విధంగా ఉండాలి ?
గ్లూకోజ్
28.కణ శ్వాసక్రియ జరిగే స్థలం ?
మైటోకాండ్రియాలు
29.ఏక కణ జీవులు ఆక్సీజన్‌ని దేని నుండి తీసుకుంటాయి ?
గాలి, నీరు
30. భూ చరజీవులు దేని నుండి ఆర్సీజన్‌ని తీసుకుంటాయి?
గాలి
31. బొద్దింకలో శ్వాసేంద్రియాలు ఏవి ?
వాయునాళాలు
32. అమీబాలో శ్వాసక్రియావిధానం ?
విసరణము
33. చర్మ శ్వాసక్రియ దేనిలో జరుగుతుంది ?
సాలమాండర్
34. ఏ జీవిలో చర్మానికి శ్వాక్రియలో పాత్రలేదు ?
తొండ
35. వానపాములో శరీర కుహరదృవం వేటి ద్వారా బయటకు వస్తుంది ?
వృష్ఠరంధ్రాలు
36. వాయునాళాలు గల జీవి ఏది ?
సాలమాండర్
37. బొద్దింకలో వాయునాళ వ్యవస్థ వేటి ద్వారా బయటకు తెరుచుకుంటుంది ?
శ్వాసరంధ్రాలు
38. ఉపరికుల జీవి ఏది ?
మృదులాస్థి చేపలు
39. వాయు గోణులు దేనిలో ఉంటాయి ?
ఊపిరితిత్తులు
40. బొద్దింకలో శ్వాసరంధ్రాల సంఖ్య ఎంత ?
10 జతలు
41.జీవులలో రసాయన పదార్థమేది ?
జీవన నిర్మాణ క్రియ
42. నిష్క్రి యారవాణాలో ?
శక్తి అవసరమవదు
43. మూత్రపిండములో మూత్రమునకు వివిధ పదార్థములు అధనంగా చేర్చడంగాని తీసివేయుటకు గాని త్పోడే క్రియ ఏది ?
సక్రియ రవాణా
44. పూర్తి జీవ ద్రవ్యరాశి అంటే ?
ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తి అయిన పొడి పదార్థం
45. రైబోసోముల విది ఏమిటి ?
ప్రోటీన్ సంశ్లేషణ
,
No comments:
Post a Comment