: డైఇతైల్ కార్బమజీన్ (డీఈసీ),ఆల్బెండజోల్ బిళ్ళలు 21 రోజుల పాటు కోర్సుగా వాడాలి. ఒకసారి ఈ వ్యాధి వస్తే లింఫ్ నాళాలు దెబ్బ తింటే , కాలు వాపు వస్తు పోతూ ఉంటుంది.ఈ మందులు సురక్షితమైనవి. వ్యాధి లేనివారు కూడా వాడవచ్చు. ఇది సూక్ష్మ ఫైలేరియాను నశింపజేస్తుంది. ఆల్బెండజోల్ పేగుల్లో ఉండే క్రిములను నిర్మూలించి అదనపు లాభం చేకూరుస్తుంది. ఈ రెండింటినీ కలిపి ఇవ్వడం ద్వారా పెరిగిన క్రిములపై ప్రభావం చూపిస్తుంది.
బోదకాలు (Filariasis) సమస్య క్యూలెక్స్ రకం దోమ కుట్టటం వల్ల వస్తుంది.ఈ వ్యాధి ఫైలేరియా అనే సూక్ష్మక్రిమి ద్వారా సంక్రమిస్తుంది. ఇంటి పరిసరాల్లో ఉన్న మురుగునీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందే క్యూలెక్స్ దోమ ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలోని 'మైక్రోఫైలేరియా' క్రిములు మన శరీరంలో ప్రవేశించి మన లింఫ్ నాళాల్లో పెరిగి పెద్దవవుతాయి.☝

No comments:
Post a Comment