రాజ్యాంగ ప్రవేశికపై ప్రముఖుల వ్యాఖ్యానాల
👉 ''ప్రవేశిక రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ లాంటిది''.- *డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్*
👉 ''ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం లాంటిది''- *ఎం.ఎ. నానీఫాల్కీవాలా*
👉 ''ఇదొక నిశ్చయాత్మక తీర్మానం, ఒక హామీ''- *జవహర్ లాల్ నెహ్రూ*
👉 ''ప్రవేశిక అనేది మన కలలు, ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతం''- *అల్లాడి కృష్ణస్వామి అయ్యర్*
👉 'ప్రవేశిక అనేది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు, లక్ష్యాలను తెలుసుకోవడానికి ఒక తాళం చెవి లాంటిది' - *జె. డయ్యర్*
👉 ''అమెరికా స్వతంత్ర ప్రకటనకు అమెరికా రాజ్యాంగానికి ఎలాంటి సంబంధం ఉందో అదేవిధమైన సంబంధం భారత రాజ్యాంగ ప్రవేశికకు, భారత రాజ్యాంగానికి మధ్య ఉంది''- *కె.ఆర్. బాంజ్‌వాలా*
👉 ''భారత రాజ్యాంగ ప్రవేశిక అమెరికా స్వతంత్ర ప్రకటనలాగే రాజ్యాంగ ఆత్మ, ప్రాణం, రాజకీయ వ్యవస్థ స్వరూపం, పవిత్ర నిర్ణయాన్ని తెలియజేస్తుంది. విప్లవం తప్ప మరొకటి దీన్ని మార్చలేదు'' - *జస్టిస్ హిదయతుల్లా*
👉 ''ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అత్యంత పవిత్రమైన భాగం. ఇది రాజ్యాంగ ఆత్మ, రాజ్యాంగానికి బంగారు ఆభరణ తాళంచెవి లాంటిది''- *పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ*
👉 ''ప్రవేశిక అనేది భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజకీయ జాతకం''- *కె.ఎం. మున్షి*
👉 ''ప్రవేశిక అనేది రాజ్యాంగానికి కీలక సూచిక లాంటిది. అలాంటి సూచికలు సాధారణంగా పాశ్చాత్య రాజ్య వ్యవస్థలో ఉంటాయి. ఇది
భారత రాజ్యాంగంలో ఉన్నందుకు నేను పులకించి గర్వపడుతున్నాను''- *సర్ ఎర్నస్ట్ బార్కర్*
» కె.సి.వేర్ భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్యగా అభివర్ణించారు.
» ఐవర్ జెన్నింగ్ న్యాయవాదుల స్వర్గం అని పేర్కొన్నారు.
» గాడ్విన్ ఆస్టిన్ సహకార సమాఖ్యగా వర్ణించారు.
» హెచ్.వి. కామత్ ఐరావతంతో పోల్చారు.
» ఐ.పి. గోయల్ సర్దుబాటు సమాఖ్యగా పేర్కొన్నారు.
» ''రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు. అమలుపరిచేవారిని నిందించాలి''
No comments:
Post a Comment