- నదులు bits -
1. సాంబార్, చిల్కా, మానస సరోవరం, రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతాల్లో 'లోతట్టు పారుదల వ్యవస్థ' దేనిలో ఉంది?
జవాబు : చిల్కా ప్రాంతం
2. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి ప్రవహించే నది?
జవాబు : తపతి
3. భారతదేశంలో అత్యంత పొడవైన నది?
జవాబు : గంగా
4. అతిపెద్ద పరీవాహక ప్రాంతం (catchment area) ఉన్న నది?
జవాబు : కృష్ణ
5. భారత దుఃఖదాయినిగా పేరుపొందిన నది ఏది ?
జవాబు : కోసి
6. భారతదేశంలో అత్యంత ఎత్తయిన జలపాతం-
జవాబు : జోగ్
7. శివసముద్ర జలపాతం, ఏ నది మీద ఉంది?
జవాబు : కావేరి
8. కాశ్మీర్‌లోని ఉలార్ సరస్సు-
జవాబు : టర్మినల్ మొరైనిక్ డ్యామ్ వల్ల ఏర్పడిన సరస్సు
9. భారతదేశంలో రెండో అతిపెద్ద నదీ హరివాణం-
జవాబు : గోదావరి
10. చిల్కా సరస్సు ఏయే నదుల డెల్టాల మధ్య ఉంది?
జవాబు : మహానది-గోదావరి
11. ష్సోక్ దేనికి ఉపనది?
జవాబు : సింధు
12. వింధ్య, సాత్పుర పర్వతశ్రేణుల మధ్య ప్రవహించే నది?
జవాబు : నర్మద
13. అమరావతి, భవాని, హేమవతి, కబిని దేనికి ఉపనదులు?
జవాబు : కావేరి
14. గంగానదీ వ్యవస్థలో ఏ ఉపనది, ఉత్తరం దిశగా ప్రవహిస్తుంది?
జవాబు : సోన్
15. సాంబార్ సరస్సు, రాజస్థాన్‌లోని ఏ నగరానికి అత్యంత సమీపంగా ఉంది?
జవాబు : జైపూర్
16. భారతదేశంలో తూర్పు దిశగా ప్రవహించే నదుల్లో డౌన్ వార్పింగ్ వల్ల విదీర్ణ దీవిని ఏర్పరిచే నది-
జవాబు : దామోదర్
17. కావేరి నది ఏ రాష్ట్రంలో జన్మించింది?
జవాబు : కర్ణాటక
18. ఆసియాలో మొదటి సోలార్ పాండ్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
జవాబు : గుజరాత్‌లోని భుజ్ (కచ్)
19. గోదావరి, కృష్ణ, మహానది, కావేరి నదుల్లో అత్యంత పొడవైనది ఏది?
జవాబు : గోదావరి
20. 'పంచనదుల భూమి'గా ప్రసిద్ధిచెందిన భారతీయ రాష్ట్రం ఏది ?
జవాబు : పంజాబ్
21. దక్షిణ భారతదేశంలో పశ్చిమంగా ప్రవహించే నదులు-
జవాబు : నర్మద, తపతి
22. అమర్‌కంటక్ నుంచి జనించే నది ఏది?
జవాబు : నర్మద
23. కావేరి నది ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికి ప్రవహిస్తుంది?
జవాబు : కర్ణాటక - తమిళనాడు
24. భాక్రానంగల్ బహుళార్ధ సాధక ప్రాజెక్టు ఏయే రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టు?
జవాబు : పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్
25. తృణధాన్యాల సాగుకు అనువైన నేలలు ఏవి?
జవాబు : ఒండలి
26. అటవీ రకాల్లో భారతదేశంలో గరిష్ఠ విస్తీర్ణాన్ని ఆక్రమించే అడవులు ఏవి?
జవాబు : ఉష్ణమండల ఆర్థ్ర ఆకు రాల్చే అడవి
No comments:
Post a Comment