Wednesday, January 18, 2017

వృక్షశాస్త్రం మొక్కలు - శాస్త్రీయ నామాలు మారు పేర్లు

మొక్కలు - శాస్త్రీయ నామాలు 

మొక్క సాధారణ నామం         శాస్త్రీయ నామం    2

» మొక్కజొన్న    -    జియామేజ్    

» పామ్    -    ఇల్యుసిస్ గైనన్‌సిస్    

» ఆముదం    -    రిసినస్ కమ్యూనస్    

» జనుము    -    క్రోటలేరియా జెన్షియా    

» మిరియాలు    -    పైపర్ నైగ్రం    

» లవంగం    -    యాజీనియా కారియోఫిల్లెటా    

» జీలకర్ర    -    కుకుమినమ్ సిమినమ్    

» సోంపు    -    పోనీక్యులమ్ వల్గేర్    

» దాల్చిన చెక్క    -    సిన్నమోమమ్ జైలానిక    

» మెంతి    -    ట్రైగోనెల్లా పోయినమ్ గ్రీకమ్    

» టేకు    -    టెక్టోనా గ్రాండిస్    


» ఎర్ర చందనం    -    టీరోకార్పస్ సాంటలైనస్    

» వెదురు    -    బాంబూసా    

» అశ్వగంథి    -    విథానియా సోమ్నిఫెరా    

» తేయాకు    -    ధియోసైనెన్‌సిస్    

» కాఫీ    -    కాఫియా అరబిక    

» కోకో    -    థియోబ్రోమా కాకోస్    

» బార్లి    -    హార్డియం వల్లారే    


» చెరకు    -    శాఖారమ్ అఫిసినెరం

» తమలపాకు    -    హైపల్ బీటిల్

» కొకొ    -    ఎరిత్రోజైలాన్ కొకొ    

» సుపారి    -    అరికాకటెచు    

» కోలా    -    కోలా నైటిడా    

» ఓపియం (మార్ఫిన్)    -    పెసావర్ సోమ్నిఫెరం    

» గంజాయి (హెరాయిన్)    -    కన్నాబినస్ సటైవం    

» సర్పగ్రంథి    -    రావుల్ఫియా సర్పెంటైనా    


» బిళ్ల గన్నేరు    -    వింకారోజియస్

» ప్రొద్దు తిరుగుడు    -    హీలియాంథస్ ఎన్యూవస్


🍀వృక్షశాస్త్రంలో వృక్షాల మారు పేర్లు :


🌷ఇండియన్ గూస్ బెర్రి
🍒ఉసిరి

🌷ఫ్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా
🍋మామిడి

🌷హెర్బల్ డాక్టర్ ఆఫ్ ఇండియా
🌿వేప

🌷నడిచే ఫెర్న్
🍀ఆడియాంటమ్ కాండేటమ్

🌷ది ఫాదర్ ఆఫ్ ఫారెస్ట్
💐సెక్వోయిడెండ్రాన్ జైగాంటియస్

🌷నిన్న, నేడు, రేపు చెట్టు
🔹బ్రూన్‌ఫెల్సియా హోపియానా


🌷జోకర్స్ ఆఫ్ ది ప్లాంట్ కింగ్‌డం
🔹మైకో ప్లాస్మా


🌷పండ్లలో రాజు
🍋మామిడి


🍀వివిధ రకాల కొయ్యలు - వాటి ఉపయోగాలు

🌷సాలిక్స్
🏏క్రికెట్ బ్యాట్ తయారీకి

🌷గ్రేవియా లాటిపోలియా
🏏క్రికెట్ స్టంప్స్, బాల్ తయారి

🌷ఐవరీ ఫామ్
🔹బిలియర్డ్ బాల్ తయారి

🌷మోరుస్ ఆల్బ
🏑హాకీ స్టిక్స్

🌷క్వెర్కస్ సూబిర్
🔹బాటిల్ కార్క్


🍀వివిధ ప్రాంతాల్లో పెరిగే మొక్కలు - వాటి పేర్లు

🌷నీటిలో పెరిగే మొక్కలు
🔹హైడ్రోఫైట్స్

🌷క్షార ఉప్పు నీటిలో పెరిగే మొక్కలు
🔹హాలోఫైట్స్

🌷ఆమ్ల నేలల్లో పెరిగే మొక్కలు
🔹ఆగ్జలోఫైట్స్

🌷మంచులో పెరిగే మొక్కలు
🔹క్రయోఫైట్స్

🌷నీడలో పెరిగే మొక్కలు
🔹సియోఫైట్స్

🌷బంజరు భూముల్లో పెరిగే మొక్కలు
🔹చెర్సోఫైట్స్

🌷రాళ్లపై పెరిగే మొక్కలు
🔹లిథోఫైట్స్

🌷రాళ్ల సంధులో పెరిగే మొక్కలు
🔹చాస్మోఫైట్స్

🌷ఎడారి ప్రాంతాల్లో పెరిగే మొక్కలు
🔹గ్జెరోఫైట్స్

🌷ఇసుక నేలలో పెరిగే మొక్కలు
🔹సామోఫైట్స్

🌷మధ్యరక వాతావరణంలో పెరిగే మొక్కలు
🔹మిసోఫైట్స్

🌷కాంతిలో పెరిగే మొక్కలు
🔹హీలియాఫైట్స్

🌷ఇతర మొక్కలపై పెరిగే
🔹ఎపిఫైట్స్

No comments:

Post a Comment