_*🌻🌹ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాలు-విశేషాలు🌹🌻*_
_*🌷గోవా🌷*_
👉రాజధాని: పనాజి
👉రాష్ట్ర ఏర్పాటు: 1987, మే 30
👉వైశాల్యం: 3702 చ.కి.మీ.
👉మొత్తం జిల్లాలు: 2
👉దేశం వైశాల్యంలో స్థానం: 29
👉జనాభా: 14,58,545
👉జనాభాలో స్థానం: 26
👉జనసాంద్రత: 394 చ.కి.మీ.
👉అక్షరాస్యత: 88.7 శాతం
👉ప్రధాన భాషలు: కొంకిణి, మరవి
👉లోక్‌సభ స్థానాలు: 2, రాజ్యసభ స్థానాలు: 1
👉అసెంబ్లీ స్థానాలు: 40
👉హైకోర్ట్ బెంచ్: ముంబై హైకోర్టులో
👉వైశాల్యంలో అతిచిన్న రాష్ట్రం, అతి తక్కువ తీరరేఖ గల రాష్ట్రం. 1961లో భారతదేశంలో విలీనమైంది (పోర్చుగీసువారి నుంచి).
_*🌷పంజాబ్🌷*_
👉రాజధాని: చండీగఢ్
👉రాష్ట్ర అవతరణ: 1966, నవంబర్ 1
👉మొత్తం జిల్లాలు: 22
👉వైశాల్యం: 50,362 చ.కి.మీ.
👉దేశ వైశాల్యంలో రాష్ట్రం: 20 స్థానంలో
👉మొత్తం జనాభా: 2,77,43,338
👉జనాభా పరంగా: 16వ స్థానం
👉జనసాంద్రత: 551 చ.కి.మీ.
👉అక్షరాస్యత: 75.8 శాతం
👉ప్రధాన భాష: పంజాబి
👉అసెంబ్లీ స్థానాలు: 117
👉లోక్‌సభ స్థానాలు: 13
👉రాజ్యసభ స్థానాలు: 1
👉దేశంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన (1951లో) విధించిన, ఎక్కువ కాలం అమల్లో ఉన్న రాష్ట్రం పంజాబ్. షెడ్యూల్డ్ కులాలు ఎక్కువగా, ఎస్టీలు లేని రాష్ట్రం.
_*🌷ఉత్తరప్రదేశ్🌷*_
👉రాజధాని: లక్నో
👉రాష్ట్ర ఏర్పాటు: 1950, జనవరి 26
👉మొత్తం జిల్లాలు: 75
👉రాష్ట్ర వైశాల్యం: 2,43,286 చ.కి.మీ.
👉మొత్తం జనాభా: 19,98,12,341
👉దేశ వైశాల్యంలో స్థానం: 4
👉జనాభా పరంగా: 1వ స్థానం
👉జనసాంద్రత: 829 చ.కి.మీ.
👉అక్షరాస్యత: 67.7 శాతం
👉అసెంబ్లీ స్థానాలు: 403
👉విధానపరిషత్ సభ్యులు: 108
👉లోక్‌సభ స్థానాలు: 80
👉రాజ్యసభ స్థానాలు: 31
👉ప్రధాన భాషలు: హిందీ, ఉర్దూ
👉ఎక్కువ రాష్ర్టాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ (మొత్తం 8 రాష్ర్టాలు). రాజ్యసభ, లోక్‌సభ, శాసనసభల సీట్లలో మొదటిస్థానంలో ఉంది.
👉ప్రపంచంలో అతిపొడవైన రైల్వే ప్లాట్‌ఫాం గోరఖ్‌పూర్‌లో ఉంది.
👉తొలి దళిత ముఖ్యమంత్రి (మాయావతి), తొలి మహిళా మంత్రి విజయలక్ష్మీ పండిట్, తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు, తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ, మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపలాని, ఒకరోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగదాంబికా పాల్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు.
👉జానపద నృత్యం: నేతంకి
_*🌷మణిపూర్🌷*_
👉రాజధాని: ఇంఫాల్
👉రాష్ట్ర ఏర్పాటు: 1972, జనవరి 21
👉మొత్తం జిల్లాలు: 9
👉వైశాల్యం: 22327 చ.కి.మీ.
👉వైశాల్యంలో స్థానం: 24
👉జనాభా: 25,70,390
👉జనాభా పరంగా: 24వ స్థానం
👉జనసాంద్రత: 115 చ.కి.మీ.
👉అక్షరాస్యత: 79.2 శాతం
👉ప్రధాన భాష: మణిపురి
👉లోక్‌సభ స్థానాలు: 2
👉రాజ్యసభ స్థానాలు: 1
👉అసెంబ్లీ స్థానాలు: 60
_*👉వజ్రాల భూమిగా మణిపూర్ ప్రసిద్ధి చెందింది. దీన్ని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.*_
_*🌷ఉత్తరాఖండ్🌷*_
👉రాజధాని: డెహ్రాడూన్
👉రాష్ట్ర అవతరణ: 2000, నవంబర్ 9
👉మొత్తం జిల్లాలు: 13
👉రాష్ట్ర వైశాల్యం: 53484 చ.కి.మీ.
👉వైశాల్యంలో స్థానం: 19
👉మొత్తం జనాభా: 1,00,86,292
👉జనాభాలో స్థానం: 20
👉జనసాంద్రత: 189 చ.కి.మీ.
👉అక్షరాస్యత: 78.8 శాతం
👉లోక్‌సభ స్థానాలు: 5; రాజ్యసభ స్థానాలు: 3
👉అసెంబ్లీ స్థానాలు: 70
👉ప్రధాన భాషలు: హిందీ, గర్‌వాలి
👉దేశంలో మొదటి యోగా యూనివర్సిటీ హరిద్వార్‌లో ఏర్పాటైంది.
No comments:
Post a Comment