ప్రపంచం లోని ముఖ్యమైన నదులు
నది ప్రాంతం పొడవు(కి.మీ)
1.నైలు నది ఆఫ్రికా 6650
2.అమెజాన్ నది పెరూ 6400
3.యాంగ్ట్జీ నది చైనా 6300
4.హోయాంగ్ హో నది చైనా 4830
5.కాంగో నది జైర్ 4667
6.మెకంజీ నది కెనడా 4241
7.నైజర్ నది గునియా 4200
8.సింధు నది హిమాలయాలు 3180
9.జాంబెజి నది జాంబియా 2693
10.కొలరాడో నది కొలరాడో 2333
11.టైగ్రిస్ నది టర్కీ,ఇరాక్,సిరియా 1950
No comments:
Post a Comment