Wednesday, January 18, 2017

జాతీయ బ్యాంకులు

జాతీయ బ్యాంకులు


1969 జులై 19 వ తేదీన 50 కోట్లు పైబడి డిపాజిట్ కలిగిన 14 వాణిజ్య బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి.
అవి:
1.అలహాబాద్ బ్యాంక్,
2.పంజాబ్ నేషనల్ బ్యాంక్,
3.కెనరా బ్యాంక్,
4.బ్యాంక్ ఆఫ్ ఇండియా,
5.ఇండియన్ బ్యాంక్,
6.బ్యాంక్ ఆఫ్ బరోడా,
7.సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
8.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
9.సిండికేట్ బ్యాంక్,
10.బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర,
11.ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్,
12.దేనా బ్యాంక్,
13.యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్,
14.యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
1980 ఏప్రిల్ నెలలో మరో ఆరు వాణిజ్య బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి.
అవి:
1.కార్పోరేషన్ బ్యాంక్,
2.ఆంధ్రా బ్యాంక్,
3.న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
4.ఓరియంటల్ బ్యాంక్,
5.పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్,
6.విజయ బ్యాంక్.
గమనిక:న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1993 లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో విలీనం అయింది.

బ్యాంక     పించిన సంవత్సరంం    
1.అలహాబాద్ బ్యాంక్1865
2.పంజాబ్ నేషనల్ బ్యాంక్1894
3.కెనరా బ్యాంక్1905
4.బ్యాంక్ ఆఫ్ ఇండియా1906
5.ఇండియన్ బ్యాంక్1907
6.బ్యాంక్ ఆఫ్ బరోడా1908
7.సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా1911
8.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా1819
9.సిండికేట్ బ్యాంక్1925
10.బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర1935
11.ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్1936
12.దేనా బ్యాంక్1938
13.యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్1943
14.యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా1950
15.కార్పోరేషన్ బ్యాంక్1906
16.ఆంధ్రా బ్యాంక్1923
17.న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా1936
18.ఓరియంటల్ బ్యాంక్1943
19.పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్1908
20.విజయ బ్యాంక్1931
21.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా1955
22.స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా1917
23.స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్1942ౌౌ24.స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ & జైపూర్1963
25.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్1945
26.స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్1913
27.ఐ.డి.బి.ఐ1964

No comments:

Post a Comment