Thursday, January 19, 2017

జీవశాస్త్రం - అనుబంధ శాఖలు,రెవల్యూషన్స్

జీవశాస్త్రం - అనుబంధ శాఖలు


-బయాలజీ: జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం

-బోటని/ఫైటాలజీ: మొక్కల గురించి అధ్యయనం

-జువాలజీ: జంతువుల గురించి అధ్యయనం

-మైక్రోబయాలజీ: సూక్ష్మజీవుల గురించి అధ్యయనం

-మార్ఫాలజీ: ప్రాణుల నిర్మాణం, ఆకారాల గురించి అధ్యయనం

-అనాటమీ: జీవుల అంతర్నిర్మాణాల గురించి అధ్యయనం

-హిస్టాలజీ: కణజాలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. దీనినే సూక్ష్మ అంతర్నిర్మాణ శాస్త్రం (మైక్రో అనాటమీ) అంటారు.

-సైటాలజీ/కణశాస్త్రం: కణాల నిర్మాణం, ఆకారం గురించి అధ్యయనం చేసే శాస్త్రం

-సెల్ బయాలజీ/కణజీవ శాస్త్రం: కణాల గురించి అధ్యయనం

-కారియాలజీ: కేంద్రకం గురించి అధ్యయనం

-కాండ్రాలజీ: మృదులాస్థి గురించి అధ్యయనం

-ఆస్టియాలజీ: ఎముక గురించి అధ్యయనం చేసే శాస్త్రం

-ఆర్థ్రాలజీ: కీళ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం

-మయాలజీ/స్కాలజీ: కండరాల గురించి తెలిపే శాస్త్రం

-కైనిసాలజీ: శరీర కండర కదలికల గురించి తెలిపే శాస్త్రం

-ఆప్తాల్మాలజీ: కళ్లను గురించి తెలిపే శాస్త్రం

-డెర్మటాలజీ: చర్మం గురించి తెలిపే శాస్త్రం

-ఒడెంటాలజీ: దంతాల గురించి చదివే శాస్త్రం

-హెమటాలజీ: రక్తం గురించి తెలిపే శాస్త్రం

-ఆంజియాలజీ: రక్తనాళాల గురించి తెలిపే శాస్త్రం

-గాస్ట్రోఎంటరాలజీ: జీర్ణాశయం, అంతరంగ అవయవాల గురించి తెలిపే శాస్త్రం

-హెపటాలజీ: కాలేయం గురించి తెలిపే శాస్త్రం

-పాంక్రియాలజీ: క్లోమం గురించి తెలిపే శాస్త్రం

-రైనాలజీ: ముక్కును గురించి తెలిపే శాస్త్రం

-ఓటాలజీ: చెవిని గురించి తెలిపే శాస్త్రం

-లారింగాలజీ: గొంతు గురించి తెలిపే శాస్త్రం

-క్రీనిమాలజీ: కపాలం గురించి తెలిపే శాస్త్రం

-కాలాలజీ: ముఖం/అందం గురించి తెలిపే శాస్త్రం

-ఫ్లూరాలజీ: ఊపిరితిత్తుల గురించి తెలిపే శాస్త్రం

-కార్డియాలజీ: హృదయం గురించి తెలిపే శాస్త్రం

-నెఫ్రాలజీ: మూత్రపిండాల గురించి తెలిపే శాస్త్రం

-యూరాలజీ: విసర్జక వ్యవస్థ గురించి తెలిపే శాస్త్రం

-ఎండోక్రైనాలజీ: అంతస్రావక గ్రంథుల గురించి తెలిపే శాస్త్రం

-న్యూరాలజీ: నాడీవ్యవస్థ గురించి తెలిపే శాస్త్రం

-ఫ్రినాలజీ: మెదడు గురించి తెలిపే శాస్త్రం

-ఫినాలజీ: జంతు వలసల గురించి తెలిపే శాస్త్రం

-ఆండ్రాలజీ: పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి తెలిపే శాస్త్రం

-గైనకాలజీ: స్త్రీ ప్రత్యుత్పత్తి గురించి తెలిపే శాస్త్రం

-ఎంబ్రియాలజీ: పిండోత్పత్తి వ్యవస్థ గురించి తెలిపే శాస్త్రం



రెవల్యూషన్స్(REVOLUTIONS)


హరిత విప్లవం
(Green Revolution)
ఆహారధాన్యాల ఉత్పత్తి

శ్వేత విప్లవం:
(White Revolution)
పాల ఉత్పత్తి

పసుపు విప్లవం:
(Yellow Revolution)
నూనెగింజల ఉత్పత్తి.

బంగారు విప్లవం:
(Golden Revolution)
ఉద్యానవన పంటలు,పండ్లు,కూరగాయలు

వెండి విప్లవం:
(Silver Revolution)
గుడ్లు,కోళ్ళ ఉత్పత్తులు

గుండ్రటి విప్లవం:
(Round Revolution)
బంగాళదుంప అధిక ఉత్పత్తులు

నీలి విప్లవం:
(Blue Revolution)
చేపలు,మత్స్య ఉత్పత్తులు

నలుపు విప్లవం:
(Black Revolution)
సాoప్రదాయేతర ఇంధన వనరులు.

 బూడిద విప్లవం:
(Grey Revolution)
ఎరువుల ఉత్పత్తి

 బ్రౌన్ విప్లవం:
(Brown Revolution)
తోళ్ళ పరిశ్రమ అభివ్రద్ధి

 పింక్ విప్లవం:
(Pink Revolution)
ఫార్మసూటికల్ ఉత్పత్తుల అభివ్రద్ధి.

రెడ్ విప్లవం:
(Red Revolution)
మాంసం,టమాటో అభివ్రద్ధ

No comments:

Post a Comment