Monday, January 23, 2017

మూలకాలు - ప్రత్యేకతలు

:::మూలకాలు - ప్రత్యేకతలు :::

» యురేనియం - ప్రకృతిలో లభించే వాటిలో అతి భారయుతమైంది.
» హైడ్రోజన్ - ప్రకృతిలో లభించే వాటిలో అతి తేలికైంది.
» కార్బన్ డైమండ్ - ప్రకృతిలో లభించే వాటిలో అతి కఠినమైంది.
» కార్బన్ - మూలకాలన్నింటిలో అత్యధిక కాటనేషన్ సామర్థ్యం ఉన్నది.
» ఆక్సిజన్ - మూలకాలన్నిటిలో భూమి పొరల్లో అత్యధికంగా లభించేది.
» క్లోరిన్ - మూలకాలన్నిటిలో అత్యధిక ధనవిద్యుదాత్మకత కలది.
» ఫ్లోరిన్ - మూలకాలన్నిటిలో అత్యధిక రుణవిద్యుదాత్మకత కలది.
» హీలియం - మూలకాలన్నిటిలో అత్యధిక అయనీకరణ శక్తి కలది.
» ఫ్లోరిన్ - మూలకాలన్నిటిలో అత్యధిక అలోహ స్వభావం కలది.
» సీజియం - మూలకాలన్నిటిలో అత్యధిక లోహ స్వభావం కలది.
» కాల్షియం - మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం.
» ఆస్మియా - అత్యధిక సాంద్రత ఉండే లోహం.
» లిథియం - ప్రకృతిలో లభించే అతి తేలికైన లోహం.
» సిల్వర్ - అత్యధిక విద్యుత్ వాహకత గల లోహం.
» రేడియం - అత్యధిక రేడియోధార్మికత గల లోహం.
» అల్యూమినియం - భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం.
» టంగ్‌స్టన్ - అత్యధిక ద్రవీభవన ఉష్ణోగ్రత గల లోహం.
» పాదరసం - అత్యల్ప ద్రవీభవన ఉష్ణోగ్రత గల లోహం.
» నైట్రోజన్ - గాలిలో అత్యధికంగా ఉండే వాయువు.
» మాంగనీస్ - మానవ శరీరంలో అతి తక్కువగా ఉండే లోహం.
» ఇనుము - మానవుడు ఎక్కువగా ఉపయోగించే లోహం.
» బంగారం - రేకులుగా సాగే గుణం ఎక్కువగా ఉంటుంది.
» వెండి - అత్యధిక విద్యుత్, ఉష్ణవాహకత ఉన్న లోహం.
» మాంగనీస్ - స్త్రీపురుషుల్లో ప్రత్యుత్పత్తికి తప్పనిసరైన లోహం.
» నికెల్ - నూనెల హైడ్రోజనీకరణలో ఉత్ప్రేరకంగా వాడే లోహం.
» జిర్కోనియం - వేడి చేసినప్పుడు సంకోచిస్తుంది.
» టైటానియం - ఉక్కులో సగం బరువు, గ‌ట్టిద‌నంలో స‌మానంగా ఉంటుంది.
» హీలియం - అన్నింటికంటే తేలికైన జడ వాయువు.

No comments:

Post a Comment