1. 2016 ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఆతిథ్య నగరం?
1) బెంగళూరు 2) న్యూఢిల్లీ
3) కొచ్చి 4) పూణె
2. 2016 త్రిపీఠక్ సుత్రపాత్ మహోత్సవం ఏ రాష్ట్రంలో నిర్వహించారు?
1) అస్సాం 2) నాగాలాండ్
3) బీహార్ 4) ఒడిశా
3. 2016 సంవత్సరానికిగాను పురుషుల విభాగంలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్ అథ్లెట్ ఆఫ్ ఇయర్ అవార్డు విజేత?
1) ఉసేన్ బోల్ట్ 2) వేడె వాన్ నీకెర్క్
3) మో ఫరా 4) ఎలైన్ థాంప్సన్
4. 2016 వరల్డ్ మృత్తికా దినోత్సవం థీమ్ ఏమిటి?
1) ూశీఱశ్రీర, షతీyర్aశ్రీశ్రీఱఓవర శ్రీఱటవ
2) ూశీఱశ్రీర, a రశీశ్రీఱస స్త్రతీశీబఅస టశీతీ శ్రీఱటవ
3) ూశీఱశ్రీర aఅస జూబశ్రీరవర, a రyఎbఱశీరఱర టశీతీ శ్రీఱటవ
4) ూశీఱశ్రీ సay టశీతీ టబ్‌బతీవ శ్రీఱటవ
5. '2016 ఇంద్ర నేవీ' పేరిట నేవీ ఎక్సర్‌సైజ్ భారత్, ఏ దేశం మధ్య జరిగింది?
1) రష్యా 2) యునైటెడ్ స్టేట్స్
3) జపాన్ 4) చైనా
6. నర్మదా సేవా యాత్రను ప్రారంభించిన రాష్ట్రం?
1) చత్తీస్‌గఢ్ 2) మధ్యప్రదేశ్
3) గుజరాత్ 4) మహారాష్ట్ర
7. 2016 మిస్టర్ ఒలంపియా అమెచ్యూర్ ఆసియా మెడల్ గెలుచుకుని క్లాసిక్ బాడీ బిల్డింగ్ కేటగిరిలో ఈ మెడల్ పొందిన మొదటి భారతీయుడిగా నిలిచినవారు?
1) అక్రమ్ సయాV్‌ా 2) సయీద్ అహ్మద్
3) ఇక్బాల్ సయ్యద్ 4) అమీర్‌ఖాన్
8. ఎకనామిక్ టైమ్స్ ఆసియన్ బిజినెస్ లీడర్స్ కాన్‌క్లేవ్ 2016 ఏ దేశంలో నిర్వహించారు?
1) భారతదేశం 2) మలేషియా
3) సింగపూర్ 4) ఇండోనేషియా
9. భారతదేశంలో మహిళా పోలీస్ వాలంటీర్లను నియ మించిన మొదటి రాష్ట్రం?
1) ఉత్తరప్రదేశ్ 2) అస్సాం 3) హర్యానా 4) కేరళ
10. వయోవృద్ధుల కోసం సాంఝీ సాంర్a పేరిట జాతీయ దినపత్రికను ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ?
1) స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్
2) సామాజిక న్యాయం, సాధికారత
3) మానవ వనరుల అభివద్ధి 4) గ్రామీణాభివద్ధి
11. సింధూ నదీ జలాల ఒప్పందంపై నూతనంగా ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ అధిపతి ఎవరు?
1) శక్తికాంతదాస్ 2) నృపేంద్ర మిశ్ర
3) అజిత్ ధోవల్ 4) ఆదిత్య మెహతా
12. పేదల కోసం అన్నపూర్ణ రసోయి పథకాన్ని ప్రారం భించిన రాష్ట్రం?
1) అస్సాం 2) పంజాబ్
3) రాజస్థాన్ 4) కర్ణాటక
13. భారతదేశంలో మొట్టమొదటి కర్బన తటస్థ జిల్లా?
1) సిమ్లా 2) మైసూరు
3) బీజాపూర్ 4) మజూలి
14. ఇండియా-నేపాల్ జానపద కళల పండుగ-2016 ఎక్కడ జరిగింది?
1) న్యూఢిల్లీ 2) ఖాట్మండ్
3) నేపాల్‌గుంజ్ 4) పుణె
15. ఇంటర్నేషనల్ హ్యూమన్ సాలిడారిటీ డేను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 19 2) డిసెంబర్ 22
3) డిసెంబర్ 20 4) డిసెంబర్ 21
16. ప్రపంచంలోనే అతిపెద్ద సీటింగ్ సామర్థ్యం గల క్రికెట్ స్టేడియం భారత్‌లోని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?
1) గుజరాత్ 2) పశ్చిమబెంగాల్
3) కర్ణాటక 4) తమిళనాడు
17. 2016 హ్యూమన్ రైట్స్ డే థీమ్ ఏమిటి?
1) ఉబతీ =ఱస్త్రష్ట్ర్‌ర, ఉబతీ ఖీతీవవసశీఎర, Aశ్రీషayర
2) ూ్aఅస బజూ టశీతీ రశీఎవశీఅవ్ణర తీఱస్త్రష్ట్ర్‌ర ్‌శీసay
3) వీy Vశీఱషవ జశీబఅ్‌ర 4) నబఎaఅ =ఱస్త్రష్ట్ర్‌ర 365
18. 2016 వరల్డ్ పవర్ లాంగ్వేజ్ ఇండెక్స్ ప్రకారం అత్యంత శక్తివంతమైన భాష ఏది?
1) మాండరిన్ 2) ఇంగ్లీష్ 3) ఫ్రెంచ్ 4) స్పానిష్
19. భారత్‌లో ఆరోగ్య బీమా కలిగిన మొట్టమొదటి పార్లమెంటరీ నియోజకవర్గం ఏది?
1) వరంగల్ 2) ఔరంగాబాద్
3) విజయవాడ 4) రత్లాం
20. 2016 మిస్ సుప్రా నేషనల్ కిరీటాన్ని గెలుచు కున్నది ఎవరు?
1) ఓర్నెల్ల మరియం 2) కొరిన్న కోక్సిస్
3) శ్రీనిధి శెట్టి 4) వాలెరియా వెస్పొలి
21. మొట్టమొదటి ఇంటర్నేషనల్ భగవద్గీత మహోత్సవ్ ఏ రాష్ట్రంలో జరిగింది?
1) అస్సాం 2) ఉత్తరప్రదేశ్
3) పంజాబ్ 4) హర్యానా
22. 2016 గ్లోబల్ విండ్ పవర్ ఇన్‌స్టాల్ కెపాసిటీ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంక్ ఎంత?
1) 4 2) 9 3) 11 4) 21
23. 2016 కిడ్స్ గోల్ఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఎవరు గెల్చుకున్నారు?
1) మెతు డెనిష్ 2) అర్జున్ భాతి
3) అనంత్ పాల్ 4) మోనిష్ బింద్రా
24. భారతదేశంలో మొదటి ట్రాన్స్‌జెండర్ పాఠశాల ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) చెన్నై 2) జైపూర్
3) కొచ్చి 4) భోపాల్
25. ఐసీసీ వుమెన్స్ టీమ్ ఆఫ్ ది ఇయర్- 2016లో స్థానంలో పొందిన భారత ప్లేయర్?
1) వెల్లస్వామి వనిత 2) వేద కష్ణమూర్తి
3) స్మతి మంధన 4) మిథాలీరాజ్
26. వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ టైటిల్ విజేత ఎవరు?
1) ధవ్ సిత్వాల 2) పంకజ్ అద్వానీ
3) సౌరవ్ కొఠారి 4) పీటర్ గిల్‌క్రిస్ట్
27. భారతదేశంలో మొదటి ఉభయచర బస్సును ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) హర్యానా 2) ఆంధ్రప్రదేశ్
3) పంజాబ్ 4) ఉత్తరప్రదేశ్
28. పిల్లల కోసం లారేట్స్ అండ్ లీడర్స్ సమ్మిట్- 2016 ఎక్కడ జరిగింది?
1) పూణె 2) లక్నో
3) భోపాల్ 4) న్యూఢిల్లీ
29. ముస్లింలలో మూడుసార్లు తలాక్ చెప్పే విధానం రాజ్యాంగ విరుద్ధమని ఏ హైకోర్టు విమర్శించింది?
1) అలహాబాద్ హైకోర్టు 2) ఢిల్లీ హైకోర్టు
3) కోల్‌కతా హైకోర్టు 4) ముంబై హైకోర్టు
30. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ నూతన చీఫ్ సెక్రటరీ ఎవరు?
1) గిరిజా వైద్యనాథన్ 2) రామమోహనరావు
3) టి.ఎస్.మాలవ్య 4) ఎల్.ఎం.వైద్య
31. మ్యాథమెటిక్స్‌లో శాస్త్ర రామానుజన్ అవార్డు- 2016 విజేత ఎవరు?
1) మక్సిమ్ రాడ్జివిల్ 2) జేమ్స్ మేనార్డ్
3) పీటర్ స్కోల్జె 4) ఝివీ యున్
32. 'దీపా కర్మాకర్ : ది స్మాల్ వండర్' పుస్తక రచయిత?
1) విమల్ చౌహాన్ 2) దీపా కర్మాకర్
3) బిశ్వేశ్వర్ నంది 4) శిఖ సభర్వాల్
33.2016 సెరెండిపిటి ఆర్ట్స్ ఫెస్టివల్ ఆతిథ్య రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) ఉత్తరప్రదేశ్
3) రాజస్థాన్ 4) గోవా
34. టైమ్ మ్యాగజైన్ ఆన్‌లైన్ రీడర్స్ పోల్‌లో పర్సన్ ఆఫ్ ది ఇయర్-2016గా నిలిచినవారు?
1) నరేంద్రమోడి 2) వ్లాదిమిర్ పుతిన్
3) బరాక్ ఒబామా 4) డొనాల్డ్ ట్రంప్
35. డిజిటల్ చెల్లింపు వ్యవస్థను ప్రోత్సహించడానికి నీతిఆయోగ్ ఒక్కో జిల్లాకు ఎంత మొత్తం అందించ నుంది?
1) రూ.10 లక్షలు 2) రూ.8 లక్షలు
3) రూ.5 లక్షలు 4) రూ.12 లక్షలు
36. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నూతన చీఫ్ ఎవరు?
1) హెచ్.ఎస్.అరోరా 2) పి.పి.ఖండేకర్
3) ఎం.కె.మాలిక్ 4) బి.ఎస్.ధనోవా
37. ఎస్‌బీఐ ఏ టెలికం సంస్థతో కలసి స్టేట్ బ్యాంక్ మొబిక్యాష్ డిజిటల్ వాలెట్‌ను ప్రారంభించింది?
1) భారతి ఎయిర్‌టెల్ 2) బీఎస్‌ఎన్‌ఎల్
3) ఐడియా సెల్యులార్ 4) రిలయన్స్ జియో
38. ఏ దేశ ఫుట్‌బాల్ జట్టు 2016 ఫిఫా టైటిల్‌ను గెలు చుకుంది?
1) ఫ్రాన్స్ 2) జర్మనీ 3) అర్జెంటీనా 4) బ్రెజిల్
39. నిూతీa్‌ఱసaతీ-×ు పేరిట మొట్టమొదటి ఉమ్మడి సైనిక విన్యాసం నేపాల్, ఏ దేశం మధ్య జరిగింది?
1) చైనా 2) జపాన్
3) యునైటెడ్ స్టేట్స్ 4) పాకిస్తాన్
40. న్యూజిలాండ్ నూతన ప్రధానమంత్రి ఎవరు?
1) కెమాల్ డెర్విస్ 2) హెలెన్ క్లార్క్
3) పాలా బెన్నెట్ 4) బిల్ ఇంగ్లీష్
41. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి టాటా ట్రస్ట్‌తో ఒప్పందం చేసుకున్న రాష్ట్రం?
1) ఉత్తరప్రదేశ్ 2) తమిళనాడు
3) కేరళ 4) ఆంధ్రప్రదేశ్
42. కర్బన తటస్థ స్థితిని సాధించడంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 2వ స్థానంలో నిలిచిన భారత విమానాశ్రయం?
1) కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగు ళూరు
2) సర్దార్‌వల్లభభారుపటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం, అహ్మదాబాద్
3) ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, న్యూఢిల్లీ
4) రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్
43. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 2016 మోస్ట్ ఇంప్రూవ్‌డ్ ప్లేయర్ అవార్డు అందుకున్నవారు ఎవరు?
1) లీ చాంగ్ వెరు 2) పి.వి.సింధు
3) వూన్ ఖె వ్యూ 4) కరోలినా మారిన్
44. ఆరోగ్య బీమా పథకం అటల్ అమత్ అభియాన్‌ను ప్రారంభించిన రాష్ట్రం?
1) అస్సాం 2) హర్యానా
3) ఆంధ్రప్రదేశ్ 4) పంజాబ్
45. చార్‌ధామ్ హైవే ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది?
1) జార్ఖండ్ 2) సిక్కిం
3) బీహార్ 4) ఉత్తరాఖండ్
46. ఇండియన్ ఆర్మీ నూతన చీఫ్ ఎవరు?
1) బల్బీర్‌సింగ్ సంధు 2) వేలు నాయర్
3) బిపిన్ రావత్ 4) అమిత్ శరిన్
47. మిస్ వరల్డ్ 2016 విజేత?
1) మిరీయ లలగుణ 2) స్టీఫెనీ డెల్ వాలె
3) నటాష మాన్యుయేల 4) యరిట్జ మైగ్యులిన
48. వాతావరణ ఉపగ్రహం 'ఫెంగ్యున్-4'ను విజయ వంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన దేశం?
1) రష్యా 2) చైనా
3) జపాన్ 4) మలేషియా
49. 2016 ఫిఫా బాలన్ డి ఓర్ అవార్డ్ గెలుచుకున్న ఫుట్‌బాల్ ప్లేయర్?
1) నెయ్మర్ 2) క్రిస్టియానో రొనాల్డో
3) లియోనెల్ మెస్సీ 4) ఆంటోనీ గ్రీజ్‌మాన్
50. జాతీయ చిహ్నాన్ని గీసిన దీననాథ్ భార్గవ ఇటీవల మృతి చెందాడు. ఈయన ఏ రాష్ట్రానికి చెందినవారు?
1) ఉత్తరప్రదేశ్ 2) హిమాచల్‌ప్రదేశ్
3) ఒడిషా 4) మధ్యప్రదేశ్
*సమాధానాలు*
*1)2 2)3 3)1 4)3 5)1
6)2 7)3 8)2 9)3 10)2
11)2 12)3 13)4 14)2 15)3
16)1 17)2 18)2 19)3 20)3
21)4 22)1 23)2 24)3 25)3
26)2 27)3 28)4 29)1 30)1
31)1 32)3 33)4 34)1 35)3
36) 4 37)2 38)3 39)1 40)4
41)1 42)4 43)2 44)1 45)4
46)3 47)2 48)2 49)2 50)4

No comments:
Post a Comment