Wednesday, February 8, 2017

భారత రాజ్యాంగం వ్యాఖ్యనంం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్

[2/7, 9:20 PM] @lm: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కు సంక్షిప్త రూపమే కాగ్ (CAG). కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులు, ఖాతాలను తనిఖీ చేసి కేంద్రానికి సంబంధించిన నివేదికను రాష్ట్రపతికి, రాష్ట్రాలకు సంబంధించిన నివేదికను ఆయా రాష్ట్రాల గవర్నర్లకు సమర్పించటం కాగ్ యొక్క ప్రధాన విధి. భారత రాజ్యాంగంలో 148 నుంచి 151 వరకు ఉన్న అధికరణలు కాగ్ గురించి తెలుపుతున్నాయి
[2/7, 9:20 PM] @lm: 🔲 GK

వ్యాఖ్యాత                     వ్యాఖ్యన అంశం

1.ఐవర్ జెన్నింగ్స్            భారత రాజ్యాంగం    
                               'న్యాయవాదుల స్వర్గం'

2.కె.ఎం.మున్షి                భారత రాజ్యాంగ పీటికను 'రాజకీయ జాతకచక్రం'
   
3.హిదయతుల్లా             భారత రాజ్యాంగ పీటికను 'రాజ్యాంగపు ఆత్మ'

4.ఎర్నెస్ట్ బార్కర్             భారత రాజ్యాంగ పీటిక రాజ్యాంగానికి కీ నోట్

5.టాకూర్ దాస్                భారత రాజ్యాంగ పీటిక 'రాజ్యాంగపు ఆత్మ'

6.బి.ఆర్.అంబేద్కర్          భారత రాజ్యాంగంలోని రాజ్యాంగ పరిహార హక్కును 'రాజ్యాంగ ఆత్మ'

7.కె.సి.వేర్                        భారత రాజ్యాంగం అర్థ సమాఖ్య

8.పాల్ ఆపిల్ బీ               భారత రాజ్యాంగం 'సహకార సమాఖ్య'

9.డి.ఎన్.బెనర్జీ                 భారత రాజ్యాంగం 'సహకార సమాఖ్య'

10.ప్రొ.మోరిస్ జోన్స్         భారత రాజ్యాంగం 'సహకార సమాఖ్య'

11.గ్రాన్ విల్ ఆస్టిన్            భారత రాజ్యాంగం 'సామాజిక పత్రం'

12.అలెగ్జాండ్రో విజ్             భారత రాజ్యాంగం'సూయి జెనిరస్'

13.హెచ్.వి.కామత్             భారత రాజ్యాంగం 'ఐరావతం'

14.ఐవర్ జెన్నింగ్స్              భారత రాజ్యాంగం అతుకుల బొంత

15.లార్డ్ సైమన్                   రాజ్యాంగ పరిషత్ కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిద్యం వహించింది

16.జయప్రకాష్ నారాయణ    రాజ్యాంగం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల సృష్టి

No comments:

Post a Comment