Wednesday, February 8, 2017

శాస్ర్తాలు - పితలు

శాస్ర్తాలు - పితలు



మెడిసిన్ (ప్రాచీనం) - హిప్పోక్రేట్స్

జెనెటిక్స్ - గ్రెగర్ మెండల్

మైకాలజీ - మైకేలీ

బయాలజీ, జువాలజీ

 ఎంబ్రాలజీ - అరిస్టాటిల్

బోటనీ - థియోప్రాస్టస్

అనాటమీ (అంతర్నిర్మాణ శాస్త్రం) - ఆండ్రియాస్
 వెసాలియస్

ప్లాంట్ అటానమీ (వృక్ష అంతర్నిర్మాణ శాస్త్రం)-నెహీమియా గ్రూ

మైక్రోబయాలజీ - లూయిపాశ్చర్

మైక్రోస్కోపీ - ఆంటోనివాన్ లీవెన్‌హుక్

బ్యాక్టీరియాలజీ- రాబర్ట్‌కోచ్

సైటాలజీ (కణజీవ శాస్త్రం)- రాబర్ట్‌హుక్

టాక్సానమీ (వర్గీకరణ శాస్త్రం)- కరోలస్ లిన్నేయస్

వ్యాధినిరోధక శాస్త్రం- ఎడ్వర్డ్ జెన్నర్

బయోకెమిస్ట్రీ (జీవరసాయన శాస్త్రం) - లీబెగ్

ప్లాంట్ ఫిజియాలజీ (వృక్ష శరీర ధర్మ శాస్త్రం)-స్టీఫెన్ హెల్స్

ప్రయోగాత్మక శరీర ధర్మశాస్త్రం - గలెన్

మైకాలజీ (శిలీంధ్రాలు)- మైకేల

ఫైకాలజీ (శైవలాలు)- ఫ్రిట్చ్



ప్లాంట్ పాథాలజీ (వృక్షవ్యాధి శాస్త్రం) -డిబారి

యాంటీసెప్టిక్ సర్జరీ-జోసఫ్ లీస్టర్

పరాగరేణు శాస్త్రం-ఎర్డట్‌మాన్

అంతస్రావిక శాస్త్రం-థామస్ ఎడిసన్

ఈసీజీ- విలియం ఐంథోవెన్

జెరంటాలజీ(వృద్ధాప్య శాస్త్రం)- కొరెంచెవెస్క్

యాంటీబయాటిక్స్- అలెగ్జాండర్ ఫ్లెమింగ్

రక్త ప్రసరణ - విలియం హార్వే

బ్లడ్ గ్రూప్స్ - లాండ్ స్టీనర్

కీమోథెరపీ - ఎరిలిచ్

మోడ్రన్ కీమోథెరపీ - సిడ్ని ఫార్బర్

మోడ్రన్ జెనెటిక్స్ - టీహెచ్ మోర్గాన్

యూజెనిక్స్ - సర్ ఫ్రాన్సిస్ గాల్టన్

జెనిటిక్ ఇంజినీరింగ్- పాల్‌బర్గ్

డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ - అలెక్ జెఫ్రీ

జీవ పరిణామం శాస్త్రం - చార్లెస్ డార్విన్

వైట్ రెవల్యూషన్ (క్షీర విప్లవం) - వర్గీయస్ కురియన్

సిల్వర్ రెవల్యూషన్ (గుడ్లు) - బీ వెంకటేశ్వర రావు

గ్రీన్ రెవల్యూషన్ (హరిత విప్లవం) -నార్మన్ బోర్లాగ్

భారత్‌లోహరిత విప్లవం - ఎంఎస్ స్వామినాథన్

ఎకాలజీ (ఆవరణ శాస్త్రం) - రీటర్

క్లోనింగ్ - ఇయాన్ విల్మట్
🌹🌻🌹🌷🌻🌺

No comments:

Post a Comment