Tuesday, February 7, 2017

gk bits

తెలుగు జనరల్ నాలెడ్జ్
   
* ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
          జ)  న్యూయార్క్

* భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
          జ)  ఆంధ్రప్రదేశ్.

* మనదేశంలో ఎన్ని పోస్టల్ జోనులున్నాయి?
          జ)  ఎనిమిది.

* మనదేశంలో ఎన్ని రాష్ట్రలున్నాయి?
          జ)  29.

* డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది?
          జ)  టెన్నిస్

* పద్మశ్రీ గెల్చుకున్న తొలినటి?
          జ)  నర్గిస్ దత్

* హర్ష చరిత్రను ఏ భాషలో రాశారు?
          జ)  సంస్కృతం

* పాలను పెరుగుగా మార్చే ఎంజైయం ఏది?
          జ)  రెనిన్.

* మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి?
          జ)  చిక్కుడు గింజ ఆకారంలో.

* మానవునిలో ఎన్ని మూత్రపిండాలుంటాయి?
          జ)  2.

* ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ?
          జ)  ఇండియా.

* ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్ లను రద్దు చేయాలని సూచించిన కమీషన్ ఏది?
          జ)  రాజా మన్నార్ కమీషన్.

* ప్రస్తుతం భారతదేశంలో దాదాపుగా ఎన్ని పోస్టాఫీస్‌లు గలవు?
          జ)  1 లక్ష యభై వేలు.

* వైట్ కోల్ ' అని దేనిని పిలుస్తారు ?
          జ)  వజ్రం.
  GK

కేంద్ర పాలిత ప్రాంతము
ఆవిర్భావ దినం

1.అండమాన్ నికోబార్ దీవులు
1-11-1956

2.ఛండీగడ్                1-11-1966

3.డామన్ డయ్యూ       19-12-1961

4.ఢిల్లీ                          15-11-1956

5.దాద్రా-నగర్ హవేలీ     11-8-1961

6.పాండిచ్చేరి                  1-11-1954

7.లక్ష దీవులు                  1-11-1956

No comments:

Post a Comment