if you like the site share the link to yourfrnds i will upload so many pdf's /mp3's,videos soon
Pages
▼
Pages
▼
competative exams books
▼
Friday, January 13, 2017
అశోకుడు
Ashokudu - అశోకుడు
బిందుసారుని కూమారుడు -అశోకుడు (మౌర్య సామ్రాజ్యం).
కళింగ రాజ్యం (ఒరిస్సా) ను ఆక్రమించుకోనుటకు క్రీ.పూ 261 సం. లోఆశోకుడు లక్షల సైన్యంలో కళింగరాజుపై యుద్దానికి దిగినాడు.
నేటి భువనేశ్వర్ కు దగ్గరలో గల " ధౌలీ "వద్ద జరిగిన భీకరపోరటంలో విజయం అశోకున్ని వరించింది.కళింగ రాజ్యంపై జరిగిన పోరులో లక్షయాబైవేలు మంది క్షతగ్రాతులయ్యారు.
ఉపగుప్తుడు - అనే భౌద్ద గురువు ద్వారా భౌద్ధమతాన్ని స్వీకరించాడు.
ఆశోకుని ధర్మపాలన వలన అతనికి" దేవానాంప్రియా "- "ప్రియదర్శిని "అనే బిరుదులు.
ఆశోకుడు ధర్మప్రచారం కోసం ప్రత్యక్షంగా"ధర్మమహామాత్రుల" నే ఉధ్యోగులను నియంచాడు.
ఆశోకుడు సుమారు 84,000 స్థూపములు నిర్మించాడు.
ఆశోకుడు విదేశాలలో బౌద్ధమత వ్యాప్తికి తన కూతురు-" సంఘమిత్ర "కొడుకు " మహేంద్రుడు " ని పంపించినాడు.
No comments:
Post a Comment